అంతిమ టార్గెట్ జ‌గ‌నే!

బిగ్‌బాస్ అంటే వైఎస్ జ‌గ‌న్‌. ఎంపీ మిథున్‌రెడ్డి న‌ల్ల‌ధ‌నాన్ని తెల్ల‌ధ‌నంగా మార్చి జ‌గ‌న్‌కు అంద‌జేసే వార‌ని సిట్ గుర్తించింద‌ట‌!

View More అంతిమ టార్గెట్ జ‌గ‌నే!

హ‌లో ప‌వ‌న్‌.. చింత‌మనేని దౌర్జ‌న్యంపై స్పందిస్తారా?

టీడీపీ గ్రీవెన్స్‌సెల్‌లో అనేక ద‌ఫాలు ఫిర్యాదు చేసినా స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని, ఇక ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మంటూ బాబూరావు మ‌ణిక‌ట్టు కోసుకున్నారు.

View More హ‌లో ప‌వ‌న్‌.. చింత‌మనేని దౌర్జ‌న్యంపై స్పందిస్తారా?

విజయసాయి దాచిన పేర్లన్నీ బయటకు వస్తాయా?

చాన్నాళ్లుగా పరారీలో ఉన్న రాజ్ కెసిరెడ్డి దొరికిపోవడం.. మద్యం కుంభకోణం సంగతి త్వరగా తేల్చడానికి ఉపకరిస్తుందని అంతా అంటున్నారు.

View More విజయసాయి దాచిన పేర్లన్నీ బయటకు వస్తాయా?

మేలో రాజావారి రాజ్ భవన్ ముహూర్తం

విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు రాజ్ భవన్ లో ప్రవేశించే యోగం సమీపంలో ఉందని అంటున్నారు.

View More మేలో రాజావారి రాజ్ భవన్ ముహూర్తం

ఆ మాజీ ఎమ్మెల్యే పౌరసత్వంపై తేల్చేసిన హైకోర్టు

రమేష్ ఉద్యోగ నిమిత్తం 1990లలో జర్మనీ దేశానికి వెళ్లారు. అతనికి 1993లో జర్మన్ పౌరసత్వం రావడంతో అతని భారతీయ పాస్‌పోర్ట్‌ను అప్పగించారు.

View More ఆ మాజీ ఎమ్మెల్యే పౌరసత్వంపై తేల్చేసిన హైకోర్టు

బన్నీ కేరాఫ్ దుబాయ్?

ఇప్పుడే కాదు.. కానీ కొన్ని ఏళ్ల తరువాత మాత్రం దుబాయ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వున్నారని తెలుస్తోంది.

View More బన్నీ కేరాఫ్ దుబాయ్?

ప్రభాస్ రావడమే లేటు!

రాజాసాబ్ ప్రభాస్ ప్రస్తుతం వేసవి విశ్రాంతిలో వున్నారు. త్వరలో ఆయన ఇండియా వస్తారు. వస్తూనే టీజర్ కు డబ్బింగ్ చెబుతారు.

View More ప్రభాస్ రావడమే లేటు!

అక్రమ సంబంధం కోసం భర్తల్ని చంపేస్తున్నారు

మొన్నటికిమొన్న తన పాత స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకొని, అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని చంపేసింది ఓ మహాతల్లి.

View More అక్రమ సంబంధం కోసం భర్తల్ని చంపేస్తున్నారు

రాజ్ కేసిరెడ్డి అరెస్ట్‌!

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

View More రాజ్ కేసిరెడ్డి అరెస్ట్‌!

మ‌హిళా డీఎస్పీ లంచ‌గొండిః సీనియ‌ర్ ఎమ్మెల్యే సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఒక‌వేళ మునివ‌ర బెట్టింగ్‌కు పాల్ప‌డుతున్నాడ‌ని నిరూపిస్తే క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి తాను సిద్ధ‌మ‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు.

View More మ‌హిళా డీఎస్పీ లంచ‌గొండిః సీనియ‌ర్ ఎమ్మెల్యే సంచ‌ల‌న ఆరోప‌ణ‌

బిగ్ బాస్‌గా బాలయ్య ఓకేనా?

బిగ్ బాస్‌నే మార్చాలన్న డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. ‘అన్‌స్టాపబుల్’తో క్రేజ్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణను తీసుకోవాలనుకుంటున్నారు

View More బిగ్ బాస్‌గా బాలయ్య ఓకేనా?

పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు!

ప్ర‌పంచ క్రైస్త‌వ మ‌త‌పెద్ద పోప్ ఫ్రాన్సిస్ (88) శాశ్వ‌తంగా ఈ లోకాన్ని వీడారు. ఈ విష‌యాన్ని వాటిక‌న్ సిటీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

View More పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు!

శ్రీహ‌రి ఏమిటీ? కిరికిరి

చింత చ‌చ్చినా పులుపు చావ‌ని చందంగా, దారుణ ఓట‌మి మూట‌కట్టుకున్నా, ఇంకా పాత వాస‌న‌లు చీఫ్ పీఆర్వోలో వుండ‌డం గ‌మ‌నార్హం.

View More శ్రీహ‌రి ఏమిటీ? కిరికిరి

పురుషుల కోసం చట్టాలుంటే చనిపోయేవాడిని కాదు..!

భార్య, అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఓ ఇంజినీర్​ సెల్ఫీ వీడియోలోని ఆవేదన ఇది.

View More పురుషుల కోసం చట్టాలుంటే చనిపోయేవాడిని కాదు..!

వాయిదా వేస్తారు.. సైలెంట్ అవుతారు

విడుదల తేదీపై సరైన స్పష్టత లేకపోవడంతోనే ఇలా చాలా సినిమాలు సైలెంట్ అవుతున్నాయి.

View More వాయిదా వేస్తారు.. సైలెంట్ అవుతారు

స్టేట్ మెంట్ ఓకే.. ప్రాక్టికల్ గా సాధ్యమా?

తను మరో పదేళ్ల పాటు సినిమాలు చేస్తానంటోంది హెబ్బా. దీంతో జనం అబ్బా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

View More స్టేట్ మెంట్ ఓకే.. ప్రాక్టికల్ గా సాధ్యమా?

ఎన్డీయే కూటమి సమర్పించు ఫ్యాబ్రికేషన్ వర్క్స్

ప్రత్యర్థులను వేధించడానికి ఇప్పుడున్న పాలకులు ఎలాంటి కొత్త పద్ధతులు కనిపెడుతుంటారో.. అవి కేవలం విత్తనాలు అని మాత్రమే పరిగణించాలి.

View More ఎన్డీయే కూటమి సమర్పించు ఫ్యాబ్రికేషన్ వర్క్స్

తన వారి కోసం జగన్ మారాల్సిందే..!

తనకోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసేవాల్లెవరనే విషయంలో రాజీ పడకూడదు.

View More తన వారి కోసం జగన్ మారాల్సిందే..!

డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై అభ్య‌ర్థుల్లో అనుమానాలు!

డీఎస్సీ రాయ‌డానికి అర్హ‌త కోల్పోతున్న అభ్య‌ర్థులు న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలిసింది.

View More డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై అభ్య‌ర్థుల్లో అనుమానాలు!

శ్రీ‌వారి ప్ర‌సాదంపై భారీ నింద‌.. కూట‌మి ప‌త‌నం!

అంతా ఏడుకొండ‌ల వాడి మ‌హిమ‌. జ‌గ‌న్‌తో గేమ్స్ ఆడినంత సులువుగా, దేవునితో కూడా అంటే ఎలా?

View More శ్రీ‌వారి ప్ర‌సాదంపై భారీ నింద‌.. కూట‌మి ప‌త‌నం!

థియేటర్లలో ఫ్లాప్.. కట్ చేస్తే తిరుగులేని రికార్డు

తెలుగులో మాత్రం సూర్యవంశం అన్ని ఫార్మాట్లలో హిట్టయింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ సినిమా, బుల్లితెరపై ఇప్పటికీ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

View More థియేటర్లలో ఫ్లాప్.. కట్ చేస్తే తిరుగులేని రికార్డు