social media rss twitter facebook
Home > MBS
  • MBS Special Articles

    ఎమ్బీయస్‍: ఆస్కార్ వేదికపై తెలుగు

    ‘నాటునాటు’ పాట ధర్మమాని ఆస్కార్ వేదికపై తెలుగు శబ్దం వినబడి, చాలా ఆనందం కలిగింది. నా జీవితకాలంలో యిది జరుగుతుందని అనుకోలేదు. ఇండియన్ మూలాలున్న అమెరికన్ సైంటిస్టులు

    ఎమ్బీయస్‍: శివసేన శవాసనం

    ఫిబ్రవరి రెండవ వారంలో ఎన్నికల కమిషన్ ఒరిజినల్ శివసేన చేత శవాసనం వేయించి, శిందే వర్గానిదే అసలైన శివసేన అని ప్రకటించేసింది. పార్టీ గుర్తు, ఎన్నికల గుర్తు,

    ఎమ్బీయస్‍ కథ: మగరాయుడు

    రూపకంతా అయోమయంగా ఉంది. కొద్దిసేపట్లో భర్త రాజా వచ్చేస్తాడు. అతని ఎదుటపడడం ఎలా? అక్కయ్య ఇందిర కూడా సెలవు పెట్టి ఇంట్లోనే వుంది. ఆమె ఎదుట తను

    ఎమ్బీయస్‍ కథ: నాన్నకు తోడు

    ఇది ‘‘ఎలైవ్’’ 1996 నవంబరు సంచికలో ప్రచురించబడిన నా ‘‘ద కంపానియన్’’ అనే ఆంగ్లకథకు స్వీయానువాదం. కథ చదువుతూండగా యిదేదో డబ్బింగు సినిమా కథ కాపీకొట్టి రాసినట్లు

    ఎమ్బీయస్‍: అదాణీ తరఫున ఎందుకు పోరాడాలి?

    ఆదాణీ వ్యవహారంపై రాయండి అని కొందరు పాఠకులు అడుగుతున్నారు. ఇప్పటికే చాలామంది రాస్తున్నారు, చెప్తున్నారు. ఖండనమండనలు కొన్నాళ్లు సాగి, పరిస్థితిలో స్పష్టత వచ్చాక, కొన్ని వివరాలతో రాద్దామని

    ఎమ్బీయస్‍: విశ్వనాథ్ విలక్షణత

    ఇటీవలే దివంగతులైన విశ్వనాథ్ గారి గురించి రాయమని చాలామంది పాఠకులు అడిగారు. ఆయన గురించి అనేక పేపర్లలో రాశారు, టీవీల్లో చూపించారు. ఆయన తన సినిమాల గురించి

    ఎమ్బీయస్‍: పవన్‌కు వెయ్యి కోట్ల ఆఫరా!?

    రాజకీయ పక్షపాతం మాట ఎలా ఉన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (ఆర్కే) సీనియర్ జర్నలిస్టు. అనేక మార్గాల నుంచి సమాచారాన్ని సేకరించగల వార్తావ్యవస్థ కలిగిన వ్యక్తి. చేరిన సమాచారాన్ని

    ఎమ్బీయస్‍: ప్రచండ నేపాళం

    జనసేన-టిడిపి పొత్తుకు పవన్ అభిమానులు ఓటేయాలంటే పవన్‌కు సగం టర్మ్ అయినా ముఖ్యమంత్రిగా ప్రకటించాలని నేను రాస్తే ‘అలాఎలా  కుదురుతుంది? జనసేనకు టిడిపి కంటె తక్కువ సీట్లు

    ఎమ్బీయస్‍ కథ: జమీందారుగారి గెడ్డం

    ఎమ్స్‌వర్త్ జమీందారు లండన్‌లో తను తరచుగా వెళ్లే క్లబ్బులో కొడుకు కోసం ఎదురుచూస్తూన్నాడు. లండన్‌కు దగ్గర్లో ఉన్న ఎమ్స్‌వర్త్ గ్రామంలో పూలతోటలతో, పశువుల కొట్టాలతో అలరారే తన

    ఎమ్బీయస్‍ కథ: జన్మాంతర వైరం

    ‘‘మీరు నాడీగ్రంథాల గురించి విన్నారా, మేడమ్’’ అంటూ గొంతు విప్పాడు పరాక్రమరావు. ఆయన సిఎం సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా పని చేస్తూంటాడు. కొంతకాలం పోలీసు శాఖలోనే పని చేసి,

    ఎమ్బీయస్‍: ఇదేనా వికేంద్రీకరణ, జగన్?

    జగన్ గారూ, చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి, అక్కడే అన్నీ పెడతానంటూంటే రాష్ట్రంలో తక్కిన ప్రాంతాల సంగతేమిటి? అంటూ నాబోటి వాళ్లం వాపోయాం. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ

    ఎమ్బీయస్‍: చైనాలో కోవిడ్ ఎందుకు విజృంభించింది?

    కరోనా కథ ముగిసిపోయిందని అనుకుని, మాస్కులు తీసిపారేసి, ఫంక్షన్లన్నిటికి హాయిగా హాజరవుతూ, దేశవిదేశాల మధ్య యాత్రలు ఉధృతంగా సాగుతున్న యీ సమయంలో చైనాలో కరోనా మళ్లీ ఎలా

    ఎమ్బీయస్‍ కథ: సమ్మర్ ఆఫ్ 42

    ‘‘రండి మహాలక్ష్మిగారూ, మేం యిక్కడున్నట్లు ఎవరు చెప్పారు?’’ అడిగింది రాజేశ్వరి తలుపు తీస్తూ. ‘‘మనం గూడెంలో ఉండగా పక్కింట్లో ఉండే లలితగారు యీ మధ్యే కనబడి, మీరూ

    ఎమ్బీయస్‍: సామాన్యుడూ - గ్రీన్ ఛానెలూ

    ఇది రాసే సమయానికి తారకరత్న ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 39 ఏళ్లవాడికి అన్ని సమస్యలుండడం నిజంగా దురదృష్టకరం. అతను త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఆ సందర్భంగా

    ఎమ్బీయస్‍: జమునకు ఇదా నివాళి?

    మూడు దశాబ్దాల పాటు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన జమున గారు వెళ్లిపోయారు. ఆవిడకిచ్చిన నివాళి, అంత్యక్రియలు జరిగిన తీరు చూస్తే ‘ఇంతేనా?’ అనిపించింది. ఇటీవలే సత్యనారాయణగారు

    ఎమ్బీయస్‍: తబస్సుమ్ ఇంటర్వ్యూలు

    2022 నవంబరులో మృతి చెందిన తబస్సుమ్ అనే హిందీ నటి గురించి యీ వ్యాసం. మరి శీర్షికలోనే యింటర్వ్యూల గురించి ప్రస్తావించారేమిటి? అనే సందేహం రావచ్చు. తబస్సుమ్‌కు

    ఎమ్బీయస్‍: కోవిడ్ మళ్లీ తలెత్తిందా?

    ఇన్నాళ్లూ కాస్త అణగి ఉన్న కోవిడ్ మళ్లీ తనను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తోంది. వైరస్ వివిధ రూపాలెత్తి ఒక్కోచోట ఒక్కోలా ప్రభావం చూపుతోంది. ప్రభావాల్లో

    ఎమ్బీయస్‍: బ్రెజిల్‌లోనూ సేమ్ టు సేమ్

    2020 ఏప్రిల్‌లో ‘‘బ్రెజిల్‌లో ట్రంప్ తమ్ముడు’’ అనే వ్యాసం రాశాను. కరోనాతో వ్యవహరించే తీరులో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో ట్రంప్‌కు తమ్ముడిలా ఉన్నారనే భావంలో

    ఎమ్బీయస్‍: హృషీకేశ్ ముఖర్జీ శతజయంతి

    ప్రముఖ హిందీ చిత్రదర్శకుడు, ఎడిటరు హృషీకేశ్ ముఖర్జీ (1922-2006) శతజయంతి సంవత్సరం 2022లో ముగిసింది. ఆలస్యంగానైనా ఆయన్ని స్మరించుకోవడం అవసరం అనే భావనతో యీ వ్యాసం రాస్తున్నాను.

    ఎమ్బీయస్‍: ఆత్మజ్ఞాని పవన్

    తనను తాను తెలుసుకోమంటారు వేదాంతులు. అది తాత్త్వికపరమైన క్లిష్టమైన ప్రక్రియ కాబట్టి అంత దూరం పోకపోయినా స్వాట్ ఎనాలిసిస్ చేసుకోమంటారు ఆధునికులు. తన బలం, బలహీనత, రాబోయే

    ఎమ్బీయస్‍: మధ్యలో కులాల గోల ఏల?

    ‘‘వీరసింహారెడ్డి’’, ‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమాల రిలీజు సందర్భంగా రెండు కులాల మధ్య పోరాటం జరుగుతుందని ఆంధ్రజ్యోతి జోస్యం చెప్పింది. ఇటీవల సన్నిహితమౌతున్న ఆ కులాల మధ్య అగాధం

    ఎమ్బీయస్‍: భారాస జనసేనను దెబ్బ తీస్తుందా?

    కెసియార్ భారాస శాఖను ఆంధ్రలో పెడతానంటే అసలు దానికేసి చూసేవారెవరు అనుకున్నాను. వేర్పాటు ఉద్యమసమయంలో కెసియార్ తమను తిట్టిన తిట్లను ఆంధ్రులు అంత త్వరగా మర్చిపోగలరా? అని

    ఎమ్బీయస్‍: అమెరికాలో డోనాల్డ్ వెర్సస్ రోనాల్డ్

    అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ (క్లుప్తంగా డాన్ అంటారు) ట్రంప్ 2024 ఎన్నికలలో మళ్లీ అధ్యక్షపీఠానికి పోటీ చేస్తాననడంతో కొందరు రిపబ్లికన్ నాయకులకు భయం పట్టుకుంది, ట్రంప్

    ఎమ్బీయస్‍: రాజశ్రీ వారి ‘దోస్తీ’

    సంగీతభరిత కుటుంబగాథా చిత్రాలకు పేరుబడిన రాజశ్రీ ప్రొడక్షన్స్ మూలసంస్థ రాజశ్రీను తారాచంద్ బర్జాత్యా 1947లో డిస్ట్రిబ్యూషన్ సంస్థగా ముంబయిలో ప్రారంభించారు. అంటే ప్రారంభించి 75 ఏళ్లు అయిందన్నమాట.

    ఎమ్బీయస్‍: బాబు తెలంగాణ వ్యూహం ఫలించేనా?

    తెలంగాణకు ఇప్పుడు టిడిపి అవసరం ఉంది అన్నారు బాబు డిసెంబరు 21 నాటి ఖమ్మం సభలో. కానీ యిప్పుడు టిడిపికి తెలంగాణ అవసరం ఉంది అని అందరికీ

    ఎమ్బీయస్‍: హిమాచల్ ఫలితాలు

    గుజరాత్‌లో బిజెపి గెలుపు ఊహించినదే. అఫ్‌కోర్స్ ఆ స్థాయి గెలుపు ఊహించడం కష్టమనుకోండి. కానీ హిమాచల్‌లో కాంగ్రెసు గెలుపు వాళ్లకే ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. ఏ పార్టీకి

    ఎమ్బీయస్‍: నవరస సత్యనారాయణ నిష్క్రమణ

    ఐదు వారాల క్రితం కథానాయకుడు కృష్ణ నిష్క్రమించారు. ఇవాళ ప్రతి-నాయకుడు సత్యనారాయణ నిష్క్రమించారు. సత్యనారాయణ నాయకుడిగా ప్రారంభమై, ప్రతినాయకుడి వన్నెకెక్కి, ప్రతి పాత్రలోనూ నాయకుడై వెలిగారు. ఎస్వీ

    ఎమ్బీయస్‍: థాయ్‌లాండ్ టూరు

    థాయ్‌లాండ్ చరిత్రపై నేను రాసిన వ్యాసం చదివి మా థాయ్‌లాండ్ టూరు గురించి వివరంగా రాయమని చాలామంది పాఠకులు కోరడంతో యిది రాస్తున్నాను. టూరిజం

    ఎమ్బీయస్‍: గుజరాత్‌లో పాలన, ప్రజాభిప్రాయం

    గుజరాత్‌లో 27 సం.లుగా పాలిస్తూ వచ్చిన పార్టీ మళ్లీ గెలిచింది కాబట్టి అన్ని విధాలా గుజరాత్ పరిస్థితి బాగుందని అనుకోవడానికి లేదు. అలా అయితే స్వాతంత్ర్యం వచ్చిన

    ఎమ్బీయస్‍: అడుక్కుతిన్నట్టున్న ఆంధ్ర

    ఏదైనా ఛండాలంగా ఉన్నా, దరిద్రంగా ఉన్న మా చిన్నపుడు అడుక్కుతిన్నట్టుంది అనేవాళ్లం. సినిమా ఎలా ఉంది అని అడిగితే అడుక్కుతిన్నట్టుంది అనేవారు, వాచ్యార్థం అతక్కపోయినా. కానీ యిప్పుడు

Pages 5 of 383 Previous      Next