Category: Q2

ఎమ్బీయస్ – గ్రేట్ ఆంధ్రా ఆర్కయివ్స్ 2020 క్యూ 2

నా పాత ఆర్టికల్స్ వెతికేవారి సౌలభ్యం కోసం యీ బ్లాగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2009 నుంచి ఇప్పటిదాకా 12 సంవత్సరాల ఆర్టికల్స్‌కు ఏడాదికి 4 యూనికోడ్, 4 పిడిఎఫ్ చొప్పున ఫైళ్లు ఈ బ్లాగ్‌లో దొరుకుతాయి. 2009 ఉందనుకోండి. జనవరి నుంచి మార్చి Q1, ఏప్రిల్ నుంచి జూన్ Q2.. అలాగన్నమాట. ఫైలు మొదట్లో ఆ క్వార్టర్‌లో రాసిన ఆర్టికల్స్ జాబితా వుంటుంది. అది చూస్తే మీకు కావలసిన వ్యాసం దానిలో