Tag: TDP

టిడిపి త్రిదశత్వం

ఇవాళ టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం. వచ్చే ఏడాది యీ రోజుకి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 30 ఏళ్లు పూర్తి చేసుకున్నపుడు, 2012లో నేను ‘‘టిడిపి త్రిదశత్వం’’ అనే పేర ఓ సీరీస్ మొదలుపెట్టి 7 రాసి ఆపేశాను.  ఆ తర్వాత 2017లో మరొకటి రాశాను. 2022 మార్చి 29 లోగా కనీసం ఇరవయ్యో, పాతికో వ్యాసాలు రాస్తే బాగుండుననే ఆలోచనతో యివాళ యిది రాస్తున్నాను. నా పాత ఆర్టికల్స్‌లో