
ఓటీటీ రాకతో కొత్త కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి. మేకర్స్ ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరో డిఫరెంట్ మూవీ తెరపైకి రాబోతోంది. ఈ కథను ఇప్పటివరకు ఎవ్వరూ

నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఓ ఇంటివారయ్యారు. నిన్న చెన్నైలో వీళ్లిద్దరి వివాహం సింపుల్ గా జరిగింది. ఇన్నాళ్లూ ప్రేమికులుగా కొనసాగిన ఈ జంట,

మరో రెండు రోజుల్లో హీరో ఎన్టీఆర్ బర్త్ డే…అప్పుడే ఫ్యాన్స్ హడావుడి మొదలైపోయింది. ఈ నెల 20న ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్ లు వస్తాయని ఎదురు

టీ కన్నా టికెట్ రేట్లు తక్కువ..
జగన్ సర్కారు కావాలని టాలీవుడ్ ను చంపేస్తోంది
ఇలా రకరకాల మాటలు…మీమ్స్..వాట్సాప్ లో సైటర్లు..ఫేస్ బుక్ లో వెటకారాలు.
కట్ చేస్తే కొత్త రేట్లు

ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనిలో బిజీగా ఉన్నాడు అనీల్ రావిపూడి, ఇతడు ఈ సినిమా పనిలో ఉంటుండగానే, మరోవైపు అతడి అప్ కమింగ్ సినిమాలపై పుకార్లు పుట్టుకొచ్చాయి.

రాయలసీమ ఫ్యాక్షన్, మైనింగ్ ఇలాంటి వ్యవహారాలు కలిపి బాలయ్య-మైత్రీ మూవీస్ సినిమా కథ వుంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. షూటింగ్ జరుగుతోంది కూడా. ఈ సినిమాలో మాస్

సుకుమార్ కెరీర్ కు బీజం వేసిన సినిమా ఆర్య. అలా ఆయన సినీ కెరీర్ కు బీజం వేసిన వ్యక్తిగా అల్లు అర్జున్ నిలుస్తాడు. కానీ సుకుమార్

సర్కారువారి పాట సినిమాతో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చాడు దర్శకుడు పరశురామ్. మహేష్ తో సినిమా చేసిన ఉత్సాహంలో ఉన్న ఈ దర్శకుడు, ఇప్పుడు ప్రభాస్ పై

సీనియర్ హీరో బాలయ్య కు ఎప్పుడూ హీరోయిన్ల సమస్య వస్తుంటుంది. కానీ ఈసారి ఐటమ్ గర్ల్ సమస్య వచ్చింది.
గద్దల కొండ గణేష్, క్రాక్ సినిమాల్లో డింపుల్ ను

సర్కారు వారి పాట సినిమాలో కీలకమైన రెండు పాత్రల్లో విలన్ సముద్రఖని పాత్ర ఓకటి. ఈ పాత్ర చేసిన పని వేల కోట్లు బ్యాంక్ నుంచి తీసుకుని

ఉన్నట్టుండి సడెన్ గా సోషల్ మీడియా నుంచి మాయమైపోతుంటాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత కొన్నాళ్లకు సడెన్ గా మళ్లీ తెరపైకొస్తుంటాడు. ఇప్పుడీ డైరక్టర్ మరోసారి

అల్లరి నరేష్ ప్రత్యేకమైన నటుడు. చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ తర్వాత మంచి కామెడీ టైమింగ్ వుంది. ఎక్కువ సెంటిమెంట్, ఎమోషన్ లేకుండా ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌లతో ఆయన కోసమే

ఏదైనా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే చాలు, అందులో ఉన్న కంటెంట్ మొత్తం ఉచితంగా చూసుకోవచ్చు. మొన్నటివరకు చందాదారుడి ఆలోచన ఇది. కానీ ఓటీటీ కంపెనీలు రెండాకులు

ఆర్ఆర్ఆర్ వచ్చేసింది. 50 రోజులు కూడా అయిపోయింది. మరోవైపు ఆచార్య కూడా వచ్చేసింది. థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి చేసుకుంది. ఇటు ఎన్టీఆర్, అటు కొరటాల ఇద్దరూ

సినీ నటి కరాటే కల్యాణి ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు. పిల్లల దత్తత, యూట్యూబర్‌పై దాడి నేపథ్యంలో ఆమె అదృశ్యం కావడం, సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో రకరకాల ప్రచారాలు

తెలుగులో గుర్తుంచుకోదగ్గ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్లో తొలి చిత్రానికి

టాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణం. తెరవెనక జరగాల్సినవి జరిగిపోతుంటాయి. ఎటొచ్చి ఇలాంటి కార్యకలాపాలు చేయాలంటే స్టార్ స్టేటస్ ఉండాలి. అలా తనకు కూడా స్టార్ డమ్

హీరో ప్రభాస్ ది భారీ పర్సనాలిటీ. ఒడ్డు, పొడవు..దానికి తగ్గ బాడీ. అయితే జీన్స్ కావచ్చు..బాడీ ఇట్టే భారీగా పెరుగుతుంటుంది. తగ్గించుకుంటూ వుండాల్సిందే. పైగా ప్రభాస్ భోజన

సరిలేరు నీకెవ్వరు టైమ్ లో హీరో మహేష్ బాబు దర్శకుడు అనిల్ రావిపూడికి బాగా కనెక్ట్ అయిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుంది.
అప్పట్లోనే మరో

ఒక్కో సినిమా సెట్ కావడం వెనుక చాలా కథలుంటాయి. కొండకచో రికమెండేషన్లూ వుంటాయి. హీరో బలంగా నమ్మిన వారు చెబితే కథ వినడాలు ఓకె చెప్పడం వంటి

బిగ్‌బాస్‌ని స్క్రిప్ట్ అంటారు. అంతా ముందస్తు నిర్ణయాల మేరకే నిర్వహిస్తారని కూడా అంటారు. దీంట్లో నిజమెంతో తెలియదు. అంతా స్క్రిప్ట్ అయితే ప్లేయర్స్ అంతలా ఎమోషనల్ కావడమెందుకు?

అదేం శాపమో, పాపమో కానీ హీరో అఖిల్ కెరీర్ సజావుగా సాగుతున్నట్లు కనిపించడం లేదు. బ్యాచులర్ సినిమాతో ఓకె అనిపించుకున్నాడు, ఆపై భారీగా ఏజెంట్ సినిమా చేస్తున్నాడు

కొత్త జనరేషన్ మీద ఒక జోక్ వుంది. బియ్యం సూపర్ మార్కెట్లో దొరుకుతాయని, పాలు ప్యాకెట్లలో తయారు చేస్తారని వాళ్లు అనుకుంటారట! ఇది జోక్ కాదు, నిజమే.

సినిమా టికెట్ రేట్లు సినిమా భవిష్యత్ ని, రిజల్ట్ ని డిసైడ్ చేస్తున్నాయనే మాట ఇటీవల బలంగా వినిపిస్తోంది. కేవలం టికెట్ రేట్లు భారీగా ఉన్నాయనే కారణంతోనే

సర్కారు వారి పాట క్రేజ్ ఉత్తరాంధ్రలో క్లియర్ గా కనిపించింది. బన్నీ పుష్ఫ, యష్ కేజిఎఫ్2ల టోటల్ రన్ ను ఫస్ట్ వీకెండ్ లో దాటేస్తోంది.
ఆ రెండు

ఇన్నాళ్లూ హీరోగా మాత్రమే కనిపించారు. త్వరలోనే విలన్ గా కూడా కనిపిస్తారని, మంచి ప్రత్యేక పాత్రల్లో కూడా మెరుస్తారంటూ రాజశేఖర్ పై ఏళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

రానా కీలకపాత్రలో, గుణశేఖర్ డైరక్షన్ లో సురేష్ బాబు నిర్మాణంలో ప్లాన్ చేసారు హిరణ్య కశ్యప సినిమాను. ఇందులో రావణాసురుడి పాత్ర రానా ది.
శాకుంతలం సినిమా చేస్తన్న

మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మళ్లీ పోటీ చేసే అవకాశం వుందని నటి జీవిత గ్రేట్ ఆంధ్ర ఇంటర్వూలో ప్రకటించారు. ఈ మేరకు కథనాలు వెలువడిన, ఇంటర్వూ

రెండేళ్లుగా పట్టి పీడించిన కరోనా/లాక్ డౌన్ వల్ల పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన సినిమాలన్నీ ఈ 3 నెలల కాలంలో వరుసగా క్యూ

సర్కారువారి పాట సినిమాకు మొదటి రోజు ఓ సెక్షన్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఫైనల్ గా సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది మహేష్