Advertisement

Advertisement


Home > Movies - Interviews

ఇది నేను అభిమానించిన వైఎస్‌ఆర్‌ కథ

ఇది నేను అభిమానించిన వైఎస్‌ఆర్‌ కథ

యాత్ర.. దివంగతనేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌గా గత కొంతకాలంగా వినిపిస్తున్న సినిమా టైటిల్‌. యాత్ర.. తెలుగునాట సావిత్రి, ఎన్టీఆర్‌లతో జీవిత కథలతో పాటు వస్తున్న తొలి రాజకీయనేత జీవితకథ. యాత్ర.. తెలుగువారి గుండెల్లో గూడు కట్టేసుకున్న అతి కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఒకరైన వైఎస్‌ చేసిన పాదయాత్రకు చిత్రరూపం. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా మీద కామన్‌ ప్రేక్షకుల్లో వున్న అనేక సందేహాలు, అలాగే అదే కామన్‌ ఆడియన్‌ తెలుసుకోవాలనుకుంటున్న సినిమా విశేషాల కోసం డైరక్టర్‌ మహిని కలవడం జరిగింది. ఆయనతో ముచ్చటించడం జరిగింది. ఆ విశేషాలే ఇవి...

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?