Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

29న 'అర్జున్ సుర‌వ‌రం'

29న 'అర్జున్ సుర‌వ‌రం'

కారణాంతరాల వల్ల లేటు అవుతూ వచ్చిన సినిమా అర్జున్ సురవరం. మంచి ప్రామిసింగ్ ప్రాజెక్టుగా ప్రారంభమై, బ్యాడ్ లక్ తో ఆగిపోయింది. ఇప్పుడు సమస్యలు అన్నీ తీరి,  విడుదలకు సిద్దం అయింది. తమిళంలో మంచి హిట్ అయిన కణితన్ సినిమా ఆధారంగా తయారైన సినిమా ఇది. 

యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా తయారైన ఈ సినిమాకు టి. సంతోష్ దర్శకుడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `అర్జున్ సుర‌వ‌రం` అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ప‌వ‌ర్ ఫుల్ కంటెంట్‌తో తయారైన ఈ సినిమా ను ఈ నెల 29న విడుదలకు సిద్దమైంది. 

నిఖిల్ జంట‌గా లావ‌ణ్య త్రిపాఠి న‌టించింది. పోసాని కృష్ణ‌ముర‌ళి, సత్య‌, త‌రుణ్ అరోరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?