Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆచార్య సెట్ మీదకు చరణ్

ఆచార్య సెట్ మీదకు చరణ్

మెగా ఫ్యాన్స్ కు హ్యపీ న్యూస్. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఏళ్ల తరబడి స్టక్ అయిపోయిన హీరో రామ్ చరణ్ బయటకు వస్తున్నారు. 

ఈ నెల మూడో వారం లో మూడు రోజుల పాటు ఆచార్య షూటింగ్ కు చరణ్ డేట్ లు కేటాయించాడు. ఈ షూట్ లో చరణ్ మీద వున్న సొలో సీన్లు చిత్రీకరిస్తారు.

అలాగే ఫిబ్రవరిలో మరి కొన్ని డేట్లు ఇచ్చాడు చరణ్. ఆ టైమ్ లో మెగాస్టార్ తో కాంబినేషన్ సీన్లు చిత్రీకరిస్తారు. అలాగే మార్చిలో మరి కొన్ని రోజులు కేటాయించాడు.

ఆ టైమ్ లో మళ్లీ మిగిలిన సోలో సీన్లు చిత్రీకరిస్తారు. ఈ గ్యాప్ ల్లో ఆర్ఆర్ఆర్ వర్క్ కు హాజరవుతాడు చరణ్. 

మొత్తానికి దర్శకుడు రాజమౌళి పంతం వీడి, హీరోను వేరే సినిమాకు వదిలారన్నమాట., మరి ఇప్పడు ఎన్టీఆర్ ఏమంటారో? త్రివిక్రమ్ తో సినిమా వ్యవహారం ముందుకు కదులుతుందేమో చూడాలి. 

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?