Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దానయ్యకు త్రివిక్రమ్ కూడా

దానయ్యకు త్రివిక్రమ్ కూడా

ఈ మధ్యనే చెప్పుకున్నాం..దానయ్య నక్క తోక తొక్కాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ లు ఇప్పుడు మహా వృక్షాలుగా మారి సినిమాల పంట పండిస్తున్నాయి అని. అలాంటి వాటిలో ఒకటి కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్ లో ఒకటి. దీని తర్వాత దిగ్దర్శకుడు రాజమౌళితో ఓ సినిమా వుంటుంది. 

ఈ రెండే లక్కీ అనుకంటే, బ్లాక్ బస్టర్ల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర కూడా దానయ్య అడ్వాన్స్ వుందట. అది ఎప్పుడో పూర్వాశ్రమంలో ఇచ్చిందే. అందువల్ల త్రివిక్రమ్ కూడా ఓ సినిమా బాకీ అన్నమాట దానయ్యకు.  

డైరక్టర్ లు ఎవరి దగ్గర వుంటే వాళ్ల కే కాల్ షీట్ లు ఇస్తున్నారు హీరోలు. నిజానికి అంతగా ఇష్టం లేకపోయినా, మహేష్ సినిమా ను దానయ్యకు ఇచ్చింది అందుకే. త్రివిక్రమ్ డేట్లు వున్నాయి అంటే దానయ్యకు ఏ హీరోడేట్లయినా దొరుకుతాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?