Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వరుణ్ తేజ్.. ఎక్కడ?

వరుణ్ తేజ్.. ఎక్కడ?

ఏ పెద్ద లేదా మీడియం సినిమా విడుదల ముందు అయినా, హీరో ఎక్కడా? అన్న క్వశ్చను రాదు. ఎందుకంటే విడుదలకు ముందు వారం రోజుల పాటు హీరో ఏ మీడియాలో చూసినా కనిపిస్తుంటారు. చకచకా మాట్లాడుతుంటారు. కానీ అంతరిక్షం సినిమా విడుదల మరో అయిదు రోజుల్లో పెట్టుకుని, వరుణ్ తేజ్ వున్నట్లుండి గాయబ్ అయ్యారు.

అయితే కనిపించకుండా అయిపోయారు అని కాదు కానీ, అందుబాటులో లేకుండా పోయారన్న మాట. ప్రస్తుతం వరుణ్ తేజ్ ముంబాయిలో వున్నారని తెలుస్తోంది. అట్నుంచి అటు ముంబాయిలోనో, లేదా వేరే చోటనో తన తరువాత సినిమా డ్రెస్ ల సెలక్షన్ కు వెళ్తారని తెలుస్తోంది.

అయితే మంగళవారం నాటికి హైదరాబాద్ వస్తారని వినికిడి. మరి శుక్రవారం సినిమా విడుదల వుండగా, మంగళవారం నాటికి వస్తే సరిపోతుందా? మంగళవారం సినిమా ఫంక్షన్ తో సరిపోతుంది. బుధ, గురు వారాల్లోనే ఏం ప్రచారం చేసినా చేయాలి.

జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే 

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?