cloudfront

Advertisement


Home > Movies - Movie News

దిశా పటానీ దివాళీ సెలబ్రేషన్.. హాట్!

దిశా పటానీ దివాళీ సెలబ్రేషన్.. హాట్!

కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టుగా.. దీపావళి సందర్భాన్ని కూడా వదులుకోలేదు. దిశాపటానీ, ఆమె ఎండోర్స్ చేస్తున్న కంపెనీ వాళ్లు ఈ రకంగా ప్లాన్ చేశారు. దిశాపటానీ చేత ఇలా హాట్ గా దివాళీ శుభాకాంక్షలు చెప్పించారు. ఒక కంపెనీ బ్రాలకు ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది దిశాపటానీ.

దాని ప్రమోషన్ కోసమని ఇలా హాట్ అవతార్ లో కనిపించింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రమ్ లో దిశాపటానీ ఫొటో  పోస్టుచేసింది. ట్రెడిషనల్ వేర్ లో ట్రెండీ బ్రాను మిక్స్ చేసి ఇలాంటి డ్రస్సింగ్ లో కనిపించింది దిశా. చేతిలో దీపంతో దివాళీ మూడ్ ను తీసుకొచ్చారు.

ఇక షరా మూమూలుగానే దిశా ఇన్ స్టాగ్రమ్ ఫాలోయర్ లు ఈ ఫొటోను లవ్ చేసేశారు. మిలియన్ మార్కును దాటేశాయి లైక్స్. ఇన్ స్టాలో దిశా ఫాలోయింగ్ కు తిరుగులేదు. తమ అభిమాన తార ఇలా సగం డ్రస్ లో కనిపించే సరికి ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్