cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

హాట్ నెస్ కు కేరాఫ్ అవుతున్న కియరా!

 హాట్ నెస్ కు కేరాఫ్ అవుతున్న కియరా!

అందమే కాదు.. తను హాట్ హాట్ గా కనిపించగలనని చాటుకుంటోంది కియరా అద్వానీ. ఇండియన్ సినిమాకు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలుస్తోంది ఈ నటీమణి. మందకొడిగా మొదలైన కియారా అద్వానీ కెరీర్ క్రమంగా పుంజుకుంది. బాలీవుడ్ లోనూ, బయట కూడా ఆమెకు మంచి డిమాండ్ కనిపిస్తూ ఉంది.

చేతినిండా అవకాశాలు ఇస్తున్న ఆనందంతో కనిపిస్తున్న కియరా అద్వానీ.. రోజు రోజుకూ మరింత అందంగా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇలా జిమ్ వేర్ లో అదరగొట్టింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఈమె సినిమాలు నాలుగు క్యూలో ఉన్నాయి. లక్ష్మీ బాంబ్, ఇందూకి జవాన్, భూల్ భూలయ్యా టు, షేర్ షా.. ఈ నాలుగు సినిమాలు రూపొందుతూ ఉన్నాయి. దక్షిణాది హీరోలు  కూడా ఈమె డేట్స్ కోసం  వెయిట్ చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.