cloudfront

Advertisement


Home > Movies - Movie News

రియా బికినీ పోజు.. బూతు కామెంట్లు!

రియా బికినీ పోజు.. బూతు కామెంట్లు!

తెలుగులో ‘తూనీగ తూనీగ’ అనే సినిమాలో మెరిసిన బెంగాళీ భామ రియా చక్రబర్తి. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో రియాను కూడా టాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక బాలీవుడ్ లో వచ్చే అవకాశాలను ఉపయోగించుకొంటూ.. మోడలింగ్ ఫీల్డ్ లో కొనసాగుతూ ఉంది ఈ బెంగాళీ క్యూట్ బ్యూటీ.

ఇదే సమయంలో ఇన్ స్టాగ్రమ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది రియా. అక్కడ హాట్ హాట్ పోజులను పోస్టు చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాలో ఈమెకు ఫాలోయర్ల సంఖ్య కూడా 15 లక్షలకు పైనే ఉంది. తాజాగా ఈ పోజును పోస్టు చేసింది ఈ హీరోయిన్. దీన్ని చూసి ఈమె శరీర రూపాన్ని ఫాలోయర్లు ప్రశంసిస్తూ ఉన్నారు.

మరి కొందరు మేల్ ఫాలోయర్లు హద్దు మీరి కామెంట్లు చేస్తున్నారు. అలాంటి ఫొటో పెట్టింది కదా.. అని ఆమెను ఉద్దేశించి తమ పైత్యాన్ని అంతా చాటుతున్నారు. మరి ఒక అమ్మాయిని ఉద్దేశించి సోషల్ మీడియాలో వాగుతున్న వారిని తప్పు పట్టాలో లేక.. ఇలాంటి ఫొటోను పబ్లిష్ చేసినందుకు ఆమెను తప్పు పట్టాలో!

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్