Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

బ్రునా అబ్దుల్లా.. ఆల్ మోస్ట్ టాప్ లెస్!

బ్రునా అబ్దుల్లా.. ఆల్ మోస్ట్ టాప్ లెస్!

బ్రెజిలియన్ మోడల్ బ్రునా అబ్దుల్లా… ఖండాంతరాల ఇవతలకు వచ్చి నార్తిండియా నుంచి సౌతిండియా వరకూ క్రేజ్ ను సంపాదించుకుందీమె. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ… మిగిలిన టైమ్ లో మోడలింగ్ తో దూసుకుపోతోంది బ్రునా. ఇదే సమయంలో తన హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో అదరగొట్టేస్తోంది ఈమె. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి. తన సోషల్ మీడియా ఫాలోయర్లకు గిఫ్ట్ గా ఈ పోస్ ను పోస్టు చేసింది ఈ బ్రెజిలియన్ సుందరి.

ఆల్ మోస్ట్ టాప్ లెస్ పోజుతో ఫ్యాన్స్ ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఆనంద పెడుతోంది బ్రునా. మరి ఈ పోస్ ను చూసి ఈమె అందాన్ని తమకు అందిన పదాలతో వర్ణిస్తున్న ఫ్యాన్స్ ఇదే సమయంలో ఒక ఘాటు, హాటు కోరికను కోరుతున్నారు. 

అదేమిటంటే… చెయ్యి అడ్డుగా ఉంది, తియ్యావా ప్లీజ్.. అని. కొందరు చిలిపి ఫ్యాన్స్ అలాంటి కామెంట్లను పోస్టు చేస్తున్నారు. అయినా.. తీసేసిన ఫొటోలో పోజు మార్చడం సాధ్యం కాదు కదా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?