Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

బికినీలో ప్రెగ్నెంట్ హీరోయిన్..!

బికినీలో ప్రెగ్నెంట్ హీరోయిన్..!

ఈ మధ్య కాలంలో నటీమణుల్లో ప్రబలుతున్న పైత్యాల్లో ఇదీ ఒకటి. గర్భిణిగా ఉన్న మహిళను దేవతగా గౌరవించుకునే సంప్రదాయాన్ని కొంతపుంతలు తొక్కిస్తున్నారు వీళ్లు. వెనుకటి కాలం సినిమా తెరపై ఎన్ని వేషాలు వేసినా, పెళ్లి వరకూ వచ్చే సరికి చాలా మారిపోయేవారు.

మారిపోయినట్టుగా అగుపించే వారు. అయితే ఇప్పుడు ప్రతీదీ వ్యాపారమే. ఈ పరంపరలో కొన్ని బికినీ స్టిల్స్ ఇచ్చింది సెలీనాజైట్లీ. చక్కగా పెళ్లి చేసుకుని సెటిలైన సెలీనా కొంత కాలం కిందట ప్రెగ్నెంట్ అయ్యింది. చెకప్ చేసిన డాక్టర్లు ఆమె కవలలకు జన్మనివ్వబోతోందని చెప్పారు.

ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది సెలీనా. చాలా మంది ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ అభినందించారు. ఇప్పుడు సెలీనా ఇలా వార్తల్లోకి వచ్చింది. ఒక వ్యాపార సంస్థ ప్రమోషన్ యాక్టివిటీ కోసమే సెలీనా ఈ పోజు ఇచ్చింది. దాన్నే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంతకు మించి నో కామెంట్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?