social media rss twitter facebook
Home > Analysis
  • Analysis

    బాబు బ‌ల‌హీన‌త ఇదే.. అందుకే అధికారంపై అప‌న‌మ్మ‌కం!

    ప్ర‌జ‌ల కంటే వ్య‌వ‌స్థల్నే చంద్ర‌బాబునాయుడు న‌మ్ముకున్నారు. వ్య‌వ‌స్థ‌ల స‌హ‌కారం లేనిదే కూట‌మి విజ‌యం సాధించ‌లేద‌నేది ఆయ‌న గ‌ట్టి విశ్వాసం. అస‌లు బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి ప్ర‌ధాన ఎజెండా

    ఆర్ఆర్ఆర్.. నైతికత కు కేరాఫ్ అడ్రస్

    చిరకాలంగా వైకాపాకు ఒకటే చెవిలో జోరిగ మాదిరిగా గోల. ఆర్ఆర్ఆర్ అనే రఘురామకృష్ణం రాజుతో రోజు లొల్లి. పత్రికా ప్రకటనలు, ఇంటర్వ్యూలు, రచ్చబండ. మర్నాడు ఎల్లో మీడియాలో

    కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మాలంటే.. ఓ హమీ ఇవ్వాలి!

    మేనిఫెస్టో రూపంలో ఎలాంటి మాటలు చెబుతాం అనే దాని మీదనే పార్టీలు చాలా చాలా శ్రద్ధ పెడుతుంటాయి. అత్యంత అందమైన, ఆకర్షణీయమైన హామీలను వండి వారుస్తుంటాయి. ఇప్పుడు

    ఇప్పుడు ఆమెను ఎవరు పట్టించుకుంటారు?

    ఆమె సినిమా జీవితం ఎప్పుడో ముగిసింది.  రాజకీయ అధ్యాయం కూడా ముగిసింది. కానీ తాను ఇంకా ఓటర్లను ప్రభావితం చేయగలనని అనుకుంటోంది. తాను చెబితే జనం ఓట్లు

    విశాఖ పశ్చిమలో టిడిపికి దడ.. ఎదురీదుతున్న గణబాబు!

    అన్ని రోజులు ఒకలా ఉండవు అన్ని ఎన్నికలు ఒకేలా ఉండవు అన్నది రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తుంది ప్రజల మధ్యన లేకుండా కాలక్షేపం కబుర్లు విమర్శలతో సరిపెడితే

    అద్దె పార్టీ... తిట్ట‌రా ప‌వ‌న్‌?

    జ‌న‌సేన అంటే అద్దె పార్టీ అని వైసీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పుడా విమ‌ర్శ‌ల్ని నిజం చేస్తూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభ్య‌ర్థులను ఎంపిక చేశార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

    వ‌దిన పురందేశ్వ‌రికి బాబు భారీ టాస్క్‌!

    తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా, ఎలాంటి ప‌నైనా ఇత‌రుల‌తో చేయించాల‌ని అనుకుంటారు. బాబు కుట్ర‌ల‌కి ఎల్లో మీడియా ముద్దుగా చాణ‌క్యం అని పేరు

    ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ అడ్డగోలు వాదనలు!

    ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజురోజుకూ కొత్త సంగతులు వెలుగులోకి వస్తుండడంతో.. గులాబీ నాయకులకు కంగారు పెరుగుతోంది. ఫోన్ టాపింగ్ వెనుక గులాబీ అగ్రనేతల ప్రమేయం ఉన్నదని ఇప్పటికే

    అభ్య‌ర్థుల‌ను మార్చ‌బోతున్న చంద్ర‌బాబు?

    తెలుగుదేశం పార్టీ విష‌యంలో కొత్త ప్ర‌చారం ఊపందుకుంటోంది. నామినేష‌న్ల‌కు ఇంకా కాస్త గ‌డువు ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న పొందిన కొంద‌రు అభ్య‌ర్థుల‌ను చంద్ర‌బాబు నాయుడు మార్చ‌బోతున్నార‌నే

    పాపం పవన్: అవనిగడ్డ లాగే పాలకొండ!

    అభిమానులేమో పవన్ కల్యాణ్ మీద విపరీతమైన నమ్మకంతో కనీసం యాభై సీట్లయినా పట్టుపట్టి తీసుకోకపోతే మన పరువు పోతోంది కదా.. అని ఆక్రోశిస్తారు. అక్కడికేదో తమ పార్లీకి

    చంద్రబాబూ.. ఈ ఉసురు నీకు తగలదా?

    తాను ఆశించిన వక్ర రాజకీయ ప్రయోజనాలు తప్ప మరొకటి ఆయనకు అక్కర్లేదు. తన ప్రయోజనాలు నెరవేరడం కోసం ఆయన నరబలులు ఇవ్వడానికైనా సిద్ధమే. ఇప్పుడు అదే జరుగుతోంది.

    బాబుగారు ఏం మందు పెట్టారో మరి?

    ఈసారి ఎన్నికల్లో జరుగుతున్న సిత్రాలు మునుపెన్నడూ చూసి వుండరు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం అంటే ఏపార్టీ అభ్యర్దులు వారికి వుంటారు. అలా కాకుండా ఒకే పార్టీకి

    గుంటూరు పార్లమెంట్ సీటుపై కన్నేసిన అధికార వైసీపీ పార్టీ

    రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గుంటూరు మరియు విజయవాడ పార్లమెంట్ రెండు సీట్లను చేజిక్కించుకోవడానికి వైసిపి పార్టీ ఆపసోపాలు పడుతుంది ఎలాగైనా ఈ ఎన్నికలలో ఆ

    బెట్టింగ్ బ్యాచ్ ట్రెండ్ మారుతోంది

    ఎన్నికలు అంటే చాలు.. బెట్టింగ్‌లు మొదలైపోతాయి. షేర్ మార్కెట్ మాదిరిగా ఏ రోజు లెక్క ఆ రోజుదే. ఒక్కో రోజు ఒక్కో పార్టీకి ఒక్కో లెక్క డిసైడ్

    చిత్తూరులో గెలిచేదెవ‌రు? హోరాహోరీ ఎక్క‌డంటే?

    ఏపీ రాజ‌కీయాల్లో చిత్తూరుకు ప్ర‌త్యేక స్థానం వుంది. ఇక్క‌డి నుంచి ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు వ‌చ్చారు. నారా చంద్ర‌బాబునాయుడు, న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఈ జిల్లా నుంచి ఎదిగిన రాజ‌కీయ

    వాళ్ళిద్దరిలో ఈ కోణం కూడా ఉందా?

    రాజకీయ నాయకులంటే రాజకీయాలే చేస్తారు. దాన్ని అంటిపెట్టుకునే అవినీతి కూడా ఉంటుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు.. ఇలా అవినీతికి ఎవరూ అతీతులు కారు.

    ర‌ఘురామ నేర్పుతున్న గుణ‌పాఠం

    న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు రాజ‌కీయ ప్ర‌స్థానం రాజ‌కీయ నాయ‌కుల‌కు గుణ‌పాఠం నేర్పుతోంది. రాజ‌కీయాల్లో ఎలా వుండ‌కూడ‌దో రఘురామ ఎపిసోడ్‌ను ఒక పాఠంగా చేర్చొచ్చు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను

    ష‌ర్మిల రాజ‌కీయ అంతానికే...!

    క‌డ‌ప లోక్‌స‌భ స్థానం నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల పోటీ చేయ‌నున్నారు. ఇవాళ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. క‌డ‌ప నుంచి ష‌ర్మిల పోటీ చేయ‌డం అంటే

    వర్మ చేతిలో పిఠాపురం.. పవన్ రిలాక్స్

    పిఠాపురంలో ఎవరు గెలుస్తారు? పవన్ నా? వంగా గీతనా? ఈ ప్రశ్నకు పిఠాపురం రాజకీయ వర్గాల్లో వినిపించే సమాధానం ఒక్కటే. అది వర్మ మీద ఆధారపడి వుంటుంది.

    అడుసు తొక్కిన చంద్రబాబు

    మనం ఇలా చేసి వుంటే, మీరు కూడా అలా చేయాల్సిందే అని డిమాండ్ చేయవచ్చు. కానీ మీకెప్పుడూ అలా చేయాలి, చేయవచ్చు అనే ఆలోచన రాలేదు. కానీ

    కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ బూతులు

    ఈ కాలంలో రాజకీయ నాయకులు విమర్శించుకోవడం అంటే బూతులు తిట్టుకోవడమే. అధికార పార్టీలో ఉన్నవారు ప్రతిపక్ష నాయకులను తిడతారు. ప్రతిపక్షాలవారు అధికారంలో ఉన్నవారిని తిడతారు. జనం కూడా

    ఆ రెండు నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు తీవ్ర నిర్ల‌క్ష్యం!

    తిరుప‌తి జిల్లా గూడూరు, అలాగే నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ వైసీపీ అభ్య‌ర్థులు మేరిగ ముర‌ళీధ‌ర్‌, గంగుల బ్రిజేంద్ర‌నాథ్‌రెడ్డి కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో తీవ్ర నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టు ఐ

    ఉమ్మ‌డి అనంత‌లో టీడీపీ ఇలా అయ్యిందేంటి!

    తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారం చేప‌ట్టాల‌న్నా.. ఆ పార్టీ మెజారిటీ సీట్ల‌ను సాధించాల్సిన జిల్లాల్లో ఒక‌టి అనంత‌పురం జిల్లా. ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌ను గ‌త మూడు

    ‘సారీ కేసీఆర్‌! ఇట్లు.. తమ అవిధేయులు’

    ప్రజలు ప్రజలే.. మారరు మారుస్తారు. పచ్చనోట్లు పుచ్చుకుని వోటు వేసే వారు కూడా ప్రజలేనా.. అంటే.. అవును ప్రజలే..! ముమ్మాటికీ ప్రజలే. మేసేవాడే, విసురుతాడు. తక్కువ మేసేవాడు

    కూట‌మికి నిమ్మ‌గ‌డ్డ చేటు

    వైసీపీ అధినేత‌, సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డిని తీవ్రంగా వ్య‌తిరేకించే వారి జాబితాలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ కూడా ఉన్నారు. ఈయ‌న రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల మాజీ క‌మిష‌న‌ర్‌. చేతిలో

    భ్రమల్లోనే బతికేస్తున్న పవన్

    తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకునే నాయకుడు ఆంధ్రలో ఎవరైనా వున్నారా అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన కొన్ని భ్రమల్లో బతికేస్తుంటారు లేదా

    చంద్రబాబు నైరాశ్యం బయటకు వస్తోంది

    వరద నీటిలో కొట్టుకుపోతున్న వాడు గడ్డి పోచ దొరికినా చటుక్కున అందుకుంటాడు. ఓటమి అంచన నడుస్తున్నామనో, గెలుపు తీరం చాలా దూరం అనే భావమో తెలుగుదేశం అధినేత

    వైసీపీ, కూట‌మికి వ‌చ్చే సీట్ల‌పై లెక్క ఇదీ!

    వైసీపీ, కూట‌మికి వ‌చ్చే సీట్ల‌పై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌లు స‌ర్వేలు అధికారంపై భిన్న‌మైన లెక్క‌లు చెబుతున్నాయి. అయితే టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు త‌మ‌కు

    కూటమి సీన్ రివర్స్

    ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్నది తెలియదు. ఏప్రిల్ తొలివారంలో వుంటాయన్నదే తెలుసు. ఈ మేరకు వైకాపా నేత జగన్ తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్దులు వీళ్లే

    కూట‌మి పొత్తు ఎందుకు విక‌టిస్తోందంటే?

    కూట‌మి పొత్తు విక‌టిస్తోంద‌న్న సంకేతాలు స్ప‌ష్టంగా వెలువ‌డుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా అధికారంలోకి వ‌స్తామ‌న్న ధీమా, భ‌రోసా టీడీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌ల్లో క్ర‌మంగా స‌డులుతోంది. పొత్తు అధికారంపై భ‌రోసా


Pages 3 of 837 Previous      Next