అబ్బో.. వైఎస్ అవినాష్‌కు కోపం వ‌చ్చిందే!

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మృధుస్వభావిగా పేరు. అలాంటి అవినాష్‌రెడ్డికి కోపం వ‌చ్చింది. కూట‌మి ప్ర‌భుత్వానికి ఆయ‌న స‌వాల్ విస‌ర‌డం విశేషం.

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మృధుస్వభావిగా పేరు. అలాంటి అవినాష్‌రెడ్డికి కోపం వ‌చ్చింది. కూట‌మి ప్ర‌భుత్వానికి ఆయ‌న స‌వాల్ విస‌ర‌డం విశేషం. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి వ‌రుస‌కు అవినాష్‌రెడ్డి త‌మ్ముడు. ఎప్పుడూ నెమ్మ‌దిగా మాట్లాడే అవినాష్‌రెడ్డికి కూట‌మి పాల‌న కోపం తెప్పించ‌డం గ‌మ‌నార్హం.

మీడియాతో క‌డ‌ప ఎంపీ మాట్లాడుతూ కూట‌మి స‌ర్కార్‌కు ద‌మ్ముంటే ప్ర‌జ‌ల గొంతు వినే ఉద్దేశం వుంటే వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. జ‌గ‌న్‌ను ఎమ్మెల్యేగా ప‌రిగ‌ణించి, మైక్ ఇస్తే రెండు నిమిషాల్లో ఏం చెప్ప‌గ‌ల‌ర‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కితే సీఎం గంట‌సేపు మాట్లాడితే, జ‌గ‌న్‌కు 40 నిమిషాల స‌మ‌యం ల‌భిస్తుంద‌న్నారు. త‌మ పార్టీకి 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లు…40శాతం ఓట్లు వ‌చ్చాయ‌ని మ‌రిచిపోతున్నారా? అని ఆయ‌న నిల‌దీశారు. ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌క‌పోతే ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని చ‌ట్ట‌స‌భ‌లో వినిపించే అవ‌కాశం వుండ‌ద‌న్నారు.

ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌కుండా జ‌గ‌న్‌ను అవ‌మానించాల‌ని సీఎం చంద్ర‌బాబు, స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు అనుకుంటున్నార‌ని, కానీ వాళ్లు ప్ర‌జ‌ల్ని కించ‌ప‌రుస్తున్నార‌నే సంగ‌తి మ‌రిచిపోతున్నార‌ని అవినాష్ అన్నారు. జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే, ఎలాంటి సినిమా క‌నిపిస్తుందో ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలుస‌న్నారు. అందుకే ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం లేద‌న్నారు.

పులివెందుల‌కు ఉప ఎన్నిక కావాల‌నే ముచ్చ‌ట ప‌డుతుంటే.. దాంతో పాటు కుప్పం, మంగ‌ళ‌గిరి, పిఠాపురం , మొత్తం నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజీనామాలు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌వాల్ విసిరారు. తొమ్మిది నెల‌ల పాల‌న‌కు, అలాగే సూప‌ర్‌సిక్స్ అమ‌లు ఏ ర‌కంగా వుందో రెఫ‌రెండంగా ఎన్నిక‌లకు వెళ్లి, చూసుకుందాం అని అవినాష్‌రెడ్డి స‌వాల్ విసిరారు. కాక‌మ్మ క‌బుర్లు, ద‌ద్ద‌మ్మ మాట‌లు మాట్లాడొద్ద‌ని, ద‌మ్ముంటే ఎన్నిక‌ల‌కు వెళ్లి ప్ర‌జాతీర్పు ఏంటో తేల్చుకుందామ‌ని ఆయ‌న ఘాటు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

33 Replies to “అబ్బో.. వైఎస్ అవినాష్‌కు కోపం వ‌చ్చిందే!”

  1. నిన్న ఎవడో వైసీపీ నాయకుడు మంచం కింద దూరి దొరికిపోయాడు..

    వీడు మంచం పైనే దొరికిపోతాడు..

    ..

    ఇలాంటి నీచ్ కమీన్ కుత్తే గాడిని ఎంపీ గా ఓటేసి గెలిపించిన జనాల దరిద్రాన్ని కడగాలి..

  2. వెంకటి!

    2024 ఎలేచ్షన్స్ లో మీ అన్న మింగిపోవడానికి ప్రధాన కారణం అవినాష్ . బాబాయ్ హత్య మీ అన్నని “బాబోయ్” అన్నంత పని చేసింది.

  3. ఇవ్వము అని మొహం మీద చెప్పాక కూడా ఇంకా మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడుక్కోవటం ఏంటో అర్థం కాలేదు, సింహం సింహం అంటారు, సింహం ఎక్కడైనా అడుక్కుంటుందా..కావాలంటే సింహం లాగా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి లేదా PK చెప్పినట్టు జర్మనీ కి వెళ్ళాలి.

  4. వీడివల్లె జగ్గులు అన్నకి చెడ్డపేరు…

    వదినకి రంకు తనానికి వీడే కారణం…

    ముసలోడి మరణానికి వీడే కారణం…

    కుటుంబం మొత్తం దూరమవడానికి వీడే కారణం…

    ఆఖరికి 11 రావడానికి వీడే ప్రధాన కారణం…

    కానీ వీణ్ణి ఇంకా జగన్ అన్న వెనక్కేసుకు రావడానికి కారణం ఏమై ఉంటుందబ్బా???

    వైచీప్ లంజల్స్…చెప్పండి బజారు బ్రో థల్స్

  5. కూటమి సర్కారుకి దమ్ము ఉంటే, జగన్ కి సీఎం పదవి ఇవ్వాలి అని డిమాండ్ చేసేయొచ్చు గా, పోయేది ఏముంది.

  6. కూటమి* సర్కారుకి దమ్ము ఉంటే, జగన్ కి *సీఎం* పదవి ఇవ్వాలి అని డిమా*డ్ చేసేయొచ్చు గా, పోయేది ఏముంది.

  7. క్రీడల్లో 2 వాళ్ళు స్థానం వస్తే రన్నర్ అప్ అంటారు. అది అక్కడ రూల్.

    ఇక్కడ 18 కన్నా తక్కువ స్థానాలు వస్తే ఆలా అనరు. ఇక్కడ అది రూల్.

    రూల్స్ తెలియనట్టు నటిస్తూ డిమాండ్ చేయడాన్ని అడుక్కోవడం అంటారు. రూల్స్ తెలిసి డిమాండ్ చేయడాన్ని తప్పించుకోవడం అంటారు

  8. ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబాయా అని కాళ్ల మీద పడి ముష్టి ఎత్తుకోండి..

    వై సీపీ పార్టీ అనేది పెద్ద జోకర్లు ఉండే పార్టీ అయిపొయింది. రాజ్యాంగం తెలియదు, చట్టాలు తెలియదు, అందరిని గొర్రెలను చేశావు కదరా జగనా .

  9. మీ కోరిక తీరాలంటే నాలుగు సంవత్సరాలు ఆగండి,మీరు కావాలో వద్దొ మళ్ళీ ప్రజలు తీర్పు చెబుతారు

  10. ఒరేయ్ ga gadidaa… Exam లో ఎలా అయితే pass marks రాకపోతే fail అవుతారో, అలాగే “ఎలెక్షన్ లలో కూడా 10% seat లు రాకపోతే ప్రతిపక్ష హోదా రాదు” అని ఆ వినాశం

Comments are closed.