నా జీవితంలో రాజ‌కీయ క‌క్ష‌ల‌నేవి లేవు.. టాక్ ఆఫ్ ది డే!

నా జీవితంలో ఎప్పుడూ క‌క్ష‌ల‌తో రాజ‌కీయ చేయ‌లేదు. ఇప్పుడు కూడా చేయ‌ను. అయితే శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే వారిప‌ట్ల మాత్రం మా ప్ర‌భుత్వం సింహ‌స్వ‌ప్నం

నారావారి మాట‌ల‌కు అర్థాలే వేరులే అనే నానుడి రాజ‌కీయాల్లో వుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ ప్ర‌స్థానం చూసిన వాళ్లు సృజ‌నాత్మ‌కంగా నానుడిని సృష్టించారు. అసెంబ్లీ

“నా జీవితంలో ఎప్పుడూ క‌క్ష‌ల‌తో రాజ‌కీయ చేయ‌లేదు. ఇప్పుడు కూడా చేయ‌ను. అయితే శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే వారిప‌ట్ల మాత్రం మా ప్ర‌భుత్వం సింహ‌స్వ‌ప్నం” అని అసెంబ్లీ స‌మావేశాల్లో చంద్ర‌బాబు అన్నారు. వింటే జ‌నం ఏమ‌న్న అనుకుంటార‌నే వెర‌పు కూడా చంద్ర‌బాబుకు లేక‌పోవ‌డం విశేషం. త‌న జీవితంలో రాజ‌కీయ క‌క్ష‌లు లేవ‌న‌డం, అలాగే భ‌విష్య‌త్‌లో కూడా వుండ‌వ‌ని చెప్ప‌డం… ఇవాళ్టి టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది.

ఇంకా మ‌రికొన్ని గొప్ప సూక్తులు చంద్ర‌బాబు చెప్పారు. గంజాయి టీడీపీ పోరాటం చేస్తుంటే, నాడు అధికారంలో ఉన్న పార్టీ కార్యాల‌యంపై దాడికి పాల్ప‌డింద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ఎప్పుడూ ఇలా పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు చేయ‌డం చూడ‌లేద‌న్నారు. మొద‌టిసారి గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో దేవాల‌యం లాంటి పార్టీ కార్యాల‌యంపై దాడి చేశార‌ని చంద్ర‌బాబు వాపోయారు.

దాడి అనంత‌రం తాను కేంద్ర‌హోంశాఖ‌కు ఫోన్ చేసి చెప్పాన‌ని, అలాగే గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెట్టిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు అన్న‌ట్టు…. పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు మంచిది కాదు.

అయితే గంజాయిపై టీడీపీ పోరాటం చేస్తున్నందుకే టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి జ‌రిగింద‌న్న చంద్ర‌బాబు మాట‌ల్లో ఏ మేర‌కు వుందో జ‌నానికి తెలుసు. నాడు టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి… అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై ప‌రుష ప‌ద‌జాలంతో దూషించ‌డం వ‌ల్లే వైసీపీ శ్రేణులు దాడికి పాల్ప‌డ్డాయి. త‌మ పార్టీ అధికార ప్ర‌తినిధి నోటికొచ్చిన‌ట్టు తిట్ట‌డం వ‌ల్లే దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్ప‌డానికి మాత్రం చంద్ర‌బాబు మ‌న‌సొప్ప‌లేదు. టీడీపీ ఉద్య‌మిస్తుంటే, దాడి చేశార‌ని చెప్ప‌డం ఎంత నిజ‌మో, త‌న జీవితంలో రాజ‌కీయ క‌క్ష‌లనేవి లేనే లేవ‌న్న‌ది కూడా అంతే నిజం.

37 Replies to “నా జీవితంలో రాజ‌కీయ క‌క్ష‌ల‌నేవి లేవు.. టాక్ ఆఫ్ ది డే!”

  1. Mari, Roja, Posani, bullet Anil, Cheedara Appal naidu, parusha padajam tho tidithe, TDP cader YCP meeda dadi cheyyalede?

    asalu TDP head office lo ki doori talapulu addalu pagalakottamamiti Reddy?

    goodda baisi kakapothe !!!

  2. చంద్రబాబు నాయుడు ఎనాడు రాజకీయా హత్యలు, ఫ్యాక్షన్ జొలికి వెళ్ళలెదు! కొందరు నారాసుర రక్త చరిత్ర అంటూ రాసినా కాలంతొ అదికూడా పటాపంచలు అయ్యింది!

    1. ha ha after Paritala death he is the one asked to attack bus stands and gov busses . .

      1989 small attack on Sr NTR planned by CBN and after that the guy who attacked NTR encountered by police . the complete execution is done by CBN

    2. Cbn gaadu Donga lamja koduku..blue fox..venaka undi anni chesi aa dunnapothu pattabhi gaadini egodosadu..

      paina Ramana gaani manushulu unnaru kabatti andaru bathikipoyaru..ee sari ucha poyistharu le

  3. సర్లేగాని …..జగన్ అతి నిజాయితీ , అతి మంచితనం అన్నప్పుడు జనం ఏమనుకున్నారో తెలుసుకున్నవా?

  4. పార్టీ కేంద్ర కార్యక్రమంలో దాడి చేసినోడికి మంత్రి పదవి ఎంది అని తెలుసుకున్నవా?

    1. చేతకాని దద్దమ్మ రాష్ట్రాభివృద్ధి కి ఏ రోజైనా ఒక్క మంచి పని చేశాడా జెగ్గులు గాడు

  5. మేము నమ్మేసాం బాబుగారు !మీరు సత్య హరిశ్చంద్రునికి కి దగ్గర చుట్టం

  6. ప్రేతాత్మలతో మాటాడిస్తామనే వాళ్ళున్నారంటారు..గమ్మున తోలుకురావాలి అలాంటోళ్లని

Comments are closed.