అంతా జ‌గ‌న్ ఆదేశాల‌తో చేస్తే.. కేసులో ఆయ‌న పేరు ఏదీ?

జ‌గ‌న్ ఆదేశాల‌తో అంతా చేసిన‌ట్టు రాజ్ త‌మ విచార‌ణ‌లో వెల్ల‌డించాడ‌ని పేర్కొని, కేసు వ‌ర‌కూ వ‌స్తే మాత్రం తుస్సుమ‌నిపించేలా వుంది.

లిక్క‌ర్ కేసులో ప్ర‌ధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి అరెస్ట్, విచార‌ణ అనంత‌రం సిట్ అధికారులు త‌యారు చేసిన రిమాండ్ రిపోర్ట్ చిత్రం భ‌ళారే విచిత్రం అనేట్టుగా వుంది. ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌ల్లో “అంతా జ‌గ‌న్ ఆదేశాల‌తోనే” అనే బ్యాన‌ర్ శీర్షిక‌తో బ్యాన‌ర్ క‌థ‌నాల్ని ప్ర‌చురించారు. విచార‌ణ‌లో రాజ్ కేసిరెడ్డి చెప్పిన‌ట్టు ఆ క‌థ‌నాల సారాంశం. అయితే సిట్ పేర్కొన్న నిందితుల జాబితాలో మాత్రం వైఎస్ జ‌గ‌న్ పేరు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

మ‌ద్యం కుంభ‌కోణపై విచార‌ణ జ‌రిపిన సిట్ అధికారులు మొత్తం 29 మందిని నిందితులుగా తేల్చారు. అంతా జ‌గ‌న్ ఆదేశాల‌తోనే తాజాగా ప్ర‌ధాన నిందితుడు కేసిరెడ్డి రాజ్ చెప్ప‌డం నిజ‌మే అయితే, మ‌రెందుక‌ని నిందితుల జాబితాలో మాజీ ముఖ్య‌మంత్రి పేరు లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. మ‌రీ ముఖ్యంగా నిందితుల జాబితాలోని దొంతిరెడ్డి వాసుదేవ‌రెడ్డి ఇటీవ‌ల త‌న మాతృసంస్థ‌లో జాయిన్ అయ్యారు.

వాసుదేవ‌రెడ్డికి ఉప‌శ‌మ‌నం ఇచ్చింది కూడా కూట‌మి ప్ర‌భుత్వ‌మే క‌దా? అలాగే ప్ర‌తినెలా నాటి సీఎం వైఎస్ జ‌గ‌న్ ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డికి రూ.50-రూ.60 కోట్లు అందించే వాళ్ల‌మ‌ని విచార‌ణ‌లో రాజ్ కేసిరెడ్డి చెప్పిన‌ట్టు పేర్కొన్నారు. మ‌రి ఆయ‌న పేరు కూడా నిందితుల జాబితాలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. న్యాయ స్థానానికి స‌మ‌ర్పించిన రిపోర్ట్‌లో మాత్రం, జ‌గ‌న్ ఆదేశాల‌తో అంతా చేసిన‌ట్టు రాజ్ త‌మ విచార‌ణ‌లో వెల్ల‌డించాడ‌ని పేర్కొని, కేసు వ‌ర‌కూ వ‌స్తే మాత్రం తుస్సుమ‌నిపించేలా వుంది.

లిక్క‌ర్ స్కామ్‌లో జ‌గ‌న్‌ను నైతికంగా బ‌ద్నాం చేయాల‌నే వ్యూహం క‌నిపిస్తోంది. అందుకే కేసులో లేని ఆయ‌న పేరును, ఇలా మీడియా ద్వారా త‌మ మార్క్ దుష్ప్ర‌చారం చేయ‌డానికి సిట్ రిమాండ్ రిపోర్ట్‌ను ఆస‌రాగా చేసుకుని క‌థ‌నాలు రాస్తున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

34 Replies to “అంతా జ‌గ‌న్ ఆదేశాల‌తో చేస్తే.. కేసులో ఆయ‌న పేరు ఏదీ?”

  1. ఓరి దుర్మార్గుల్లారా..

    వాడి ఉప్పు తిని .. వాడికే సున్నం రాస్తున్నారా…

    దర్యాప్తు సంస్థలు ఎప్పుడైనా నిందితుల జాబితా మార్చుకోవచ్చు.. కొత్త పేర్లు చేర్చుకోవచ్చు.. సింపుల్ అమ్మేణ్డమెంట్ అంతే..

    ఈ తొక్కలో లాజిక్ తో ఆర్టికల్ రాసేసావా..

    రేపో ఎల్లుండో జగన్ రెడ్డి పేరు చేరిస్తే.. ఏడ్చి సస్తావు..

    1. జగ్లక్ గాడి ఉప్పు, ఆడబ్బ ఉప్పు కాదు అది.. ప్రజల సొమ్ము జలగల్లా తాగారు లంజకొడుకులు ….

  2. తొందరందుకు, ఆ ముచ్చట కూడా తీరుస్తారు.. రేపు పేరు చేర్చిన తర్వాత మావోడి రియాక్షన్ 

    నన్ను వెర్రిబాగులోన్ని చేసి, నాకు బటన్ నొక్కే భాద్యత మాత్రమే అంతా వాళ్ళే చేశారు.. 

    నేనేమో మధ్య నిషేధం చేసి, దాని ప్లేస్ లో అక్క చెల్లెమ్మల సుఖం కోసం భావలకి భాల0 రావడానికి, టానిక్కు అమ్మండి అని ఆర్డర్ వేసి నా విశ్వసనీయత నిరూపించుకున్నాను..

    • అందుకు చంద్రబాబు 

    శాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, అవార్డు గివార్డ్ ఏదైనా ఉంటే ఇవ్వాల్సింది పోయి..-‘

    • కానీ

    ఇదేందయ్యా ఇది-లిక్కర్ స్కాం అంటా.. వేల కోట్లు కొట్టేసా0 అంటా.. కసి రెడ్డి, సాయన్న, పెద్ది అన్నా ఎందన్నా ఇదంతా ..  నేను చెప్పింది ఏంటీ మీరు చేసిందేంటి??

    1. avunu kada neeli kj lk. gu volu 1000 cr annadu court lo 10 rs note annadu.

      judge gu meeda annaru ata – netizens talk roi neeli lk . 

    1. Free dabbulu evaru aduguthaaro thelusa…beggars. Free padhakalu musali vaallaki thappa evvariki ivvalsina avasaram ledhu. free padhakaalu theesukunna vaallu beggars ichina vaallu erri hooks 

  3. మడమ తప్పకుండా మధ్యనిషేధం చేసి ,  అక్క చెల్లెలకు సుఖం కోసం భావలకి మాంచి టానిక్ సప్లై చేయించాను .. తప్పేంటి ??

    నేను చేసిన మంచి పనికి..ఈ చంద్రబాబు 11 సార్లు పొగిడి, శాలువాలు కప్పి, అవార్డు గివార్డు ఇవ్వాల్సింది పోయి.. ఏందీ మాటలు ..!

  4. స్కిల్ స్కాం అప్పటివరకూ లేని చంద్రబాబు పేరు సడెన్గా రాలా…వైట్ చెయ్యి, టైం చూసి పెడతారులే….

  5. మావోడి రియాక్షన్..అంతా వాళ్ళే చేశారు..

    నన్ను ఎర్రి బాగులోన్ని చేసి, నాతో కేవలం బటన్లు మాత్రమే వొత్తించి..

    మిగతా కథంతా కసిగాడు, సజ్జలా, విజయశాంతి అన్నా.. నడిపించి ఆంధ్ర ని అన్నీ విధాలుగా లూటి చేశారు.. నాకే పాపం తెలియదు..అంతా వాళ్ళే చేశారు..

    11 మోహనరెడ్డి 

  6. వైఎస్సార్ భా*ర్య విజ*యమ్మ మీద కోర్టులో కేసు పెట్టిన స*న్నాసి వె*ధవ పే*రు ఏమిటి

     

    అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహాయంతో అమెరికా లో సెటిల్ అయిన విశ్వాసం లేని  వెంకట్ రెడ్డి గారు?  

  7. ఈ కేసుల్లో కంక్లూజన్ ఉండదు. క్లైమాక్స్ లేని సినిమా లాంటివి ఇవన్నీ. అరెస్టులు, ఎంక్వైరీస్ ఇవన్నీ పొలిటికల్ డ్రామాలు . ఫైనల్ జడ్జ్మెంట్ అంటూ ఏమీ ఉండదు. ఇదే మన పాచిపోయిన ప్రజాస్వామ్యం గొప్పతనం.

  8. చేపని చంపుతున్నట్లు చేపకి కూడా తెలియకుండా చంపేస్తారు చెరువుని ఎండగట్టి….

  9. Orey… Jagan OSD ki monthly 50 -60 crores ivvadaniki vademina topa…  Janalaki aa matram ardham kadaaa… Addam ga dorikaga kuda nvu nee musti covering lu 

Comments are closed.