ఎస్వి ప్రసాద్ కుటుంబంలో మరో విషాదం

ఈ కరోనా కారణంగా గొప్పవారి కుటుంబాలలో కూడా తీవ్ర విషాదం ఏర్పడుతోంది.  Advertisement ఛీప్ సెక్రటరీగా ,పలువురు సి.ఎమ్. లకు కార్యదర్శిగా , ఇతరత్రా పలు పదవులు చేసిన రిటైర్డ్ అధికారి ఎస్.వి.ప్రసాద్ మరణించిన…

ఈ కరోనా కారణంగా గొప్పవారి కుటుంబాలలో కూడా తీవ్ర విషాదం ఏర్పడుతోంది. 

ఛీప్ సెక్రటరీగా ,పలువురు సి.ఎమ్. లకు కార్యదర్శిగా , ఇతరత్రా పలు పదవులు చేసిన రిటైర్డ్ అధికారి ఎస్.వి.ప్రసాద్ మరణించిన మరుసటి రోజే ఆయన సతీమణి లక్ష్మి కన్నుమూశారు. 

వీరిద్దరికి కరోనా సోకడంతో ఒక ఆస్పత్రిలో చేరారు. కాని దురదృష్టవశాత్తు వారు కోలుకోలేకపోయారు. 

తొలుత ఎస్.వి.ప్రసాద్ కన్నుమూయగా, ఈ తెల్లవారుజామున ఆయన సతీమణి మృత్యువాత పడ్డారన్న సమాచారం వచ్చింది. 

వారి కుమారులు ఇద్దరూ కూడా కరోనాకు గురయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.