బ‌ద్వేల్‌పై బెట్టింగ్స్ అద‌ర‌హో!

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌పై బెట్టింగ్స్‌కు తెర‌లేచింది. ఏపీ అధికార పార్టీ వైసీపీ మెజార్టీ, అలాగే జాతీయ అధికార పార్టీ బీజేపీ సాధించే ఓట్ల‌పై భారీగా బెట్టింగ్స్ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. అయితే బీజేపీ నేత‌లు సైతం…

View More బ‌ద్వేల్‌పై బెట్టింగ్స్ అద‌ర‌హో!

యూటర్న్.. రివర్స్ లో మోగబోతున్న గంట..?

గంటా శ్రీనివాసరావు రాజకీయాలే వేరు. అవకాశవాద రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. ఆయన ఎప్పుడూ ఏ పార్టీని కానీ, ఏ నియోజకవర్గాన్ని కానీ పర్మినెంట్ గా ఉంచుకోరు.  Advertisement విచిత్రం ఏంటంటే.. ఆయన ఏ…

View More యూటర్న్.. రివర్స్ లో మోగబోతున్న గంట..?

ఈసారి.. అర్థరాత్రి, చీకటి నిర్ణయాలు ఉండబోవు?

చంద్రబాబుకు జ్ఞానోదయం అయింది. మొన్నటివరకు పార్టీ టిక్కెట్ల విషయంలో ఆయన ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసేవారు. అర్థరాత్రి బీ-ఫారాలు ఇచ్చేవారు. ఇకపై ఇలాంటి చీకటి నిర్ణయాలు ఉండవని తేల్చి చెప్పేశారు బాబు. …

View More ఈసారి.. అర్థరాత్రి, చీకటి నిర్ణయాలు ఉండబోవు?

పిట్ట క‌థ‌ల పొట్టి న‌ర్సిరెడ్డి.. పాత క‌థ గుర్తొస్తోంది!

ఇట్టే కామెడీలు చేశావు,  పిట్ట క‌థ‌లు చెప్పావు.. సెటైర్లు వేశావు, నోటికొచ్చిన‌ట్టుగా మాట్లాడి.. ప‌చ్చ చొక్కాల‌ను కాసేపు న‌వ్వించావు! క‌ట్ చేస్తే ప‌చ్చ పార్టీ ప‌రిస్థితి 23 సీట్ల‌కు జారింది. మ‌రి ఈ 23…

View More పిట్ట క‌థ‌ల పొట్టి న‌ర్సిరెడ్డి.. పాత క‌థ గుర్తొస్తోంది!

ఈ ఫిర్యాదు చేయ‌డానికి సిగ్గులేదా!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. ఆ ప్ర‌యాణంలోని ప్ర‌ధాన అజెండా ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఫిర్యాదు చేయ‌డం! ఎందుకు రాష్ట్ర‌ప‌తి పాల‌న‌? అంటే.. తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు జ‌రిగాయ‌ని!…

View More ఈ ఫిర్యాదు చేయ‌డానికి సిగ్గులేదా!

ఏజెంట్లే దొర‌క‌డంలా.. అక్ర‌మాలంటే పోదా!

ఏపీలో ఉప ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని త‌పిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ తీరా పోలింగ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డేస‌రికి మాత్రం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ చుట్టూ తిరుగుతూ ఉంటోంది. ఆ మ‌ధ్య తిరుప‌తి…

View More ఏజెంట్లే దొర‌క‌డంలా.. అక్ర‌మాలంటే పోదా!

ఈ బూతుకి అర్థం తెలుసా సైకిలు బాబూ?

“చెప్పేవి శ్రీరంగనీతులు- చేసేవి చిల్లరపనులు”. తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంతకంటే చెప్పడం కష్టం.  Advertisement పార్టీ పేరు పసుపంత పవిత్రం. కానీ నాయకులు నోరు తెరిస్తే మాత్రం అపవిత్రం. …

View More ఈ బూతుకి అర్థం తెలుసా సైకిలు బాబూ?

ప‌వ‌న్ తో.. చంద్ర‌బాబు ఇంకో రాంగ్ స్ట్రాట‌జీ?

జ‌న‌సేన అనే పార్టీ పెట్ట‌క ముందే చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ట‌చ్లో ఉన్నాడ‌నేది మొద‌ట్లోనే వినిపించిన మాట‌. అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్, నాగ‌బాబులు వెళ్లి చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యార‌ని ముందుగా పుకార్లు వ‌చ్చాయి.  Advertisement…

View More ప‌వ‌న్ తో.. చంద్ర‌బాబు ఇంకో రాంగ్ స్ట్రాట‌జీ?

త్వరలో పవన్ ఛలో బెజవాడ?

రాజకీయాల కోసం సినిమాలు వదిలేసాను. సంపాదన వదిలేసాను అంటూ స్వచ్ఛందంగా ప్రకటించి, రెండు చోట్ల ఓడి పోయిన తరువాత ఒట్టు తీసి గట్టున పెట్టి, తనకు పేపర్లు లేవు, కంపెనీలు లేవు అంటూ తనే…

View More త్వరలో పవన్ ఛలో బెజవాడ?

చంద్రబాబు-లోకేష్.. ఎడమొహం-పెడమొహం!

ఎవరు ఔనన్నా కాదన్నా ఇది నిజం. చంద్రబాబుపై లోకేష్ గుర్రుగా ఉన్నారు. తన టాలెంట్ చూపించుకోడానికి అవకాశం ఇవ్వడంలేదని, వచ్చే ఎన్నికల్లో తన యాత్రలకు అడ్డు పడుతున్నారని, పార్టీలో తన కోటరీని ఎదగనీయడంలేదని అనుకుంటున్నారు. …

View More చంద్రబాబు-లోకేష్.. ఎడమొహం-పెడమొహం!

చేతులు కాలిపోతున్నాయి జగన్ జీ

ఎవరైనా సరే, చేతులు కాలకముందే జాగ్రత్త పడాలి. కాలిపోయిన తరువాత ఆకులు కాదు కదా, బర్నాల్ రాసుకున్నా సుఖం అంతంత మాత్రమే. జగన్ ను విపరీతంగా నమ్మి, అధికారం ఇచ్చారు ఆంధ్ర జనం. జగనన్నా..జగనన్నా..అంటూ…

View More చేతులు కాలిపోతున్నాయి జగన్ జీ

నిలిచిపోయిన వాట్సాప్

దాదాపు సకల మానవాళి దారుణంగా అలవాటు పడిపోయిన వాట్సాప్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. Advertisement మొబైళ్లలో, డెస్క్ టాప్ ల్లో వాట్సాప్ మెసెంజర్ పని చేయకుండా ఆగిపోయింది. వాట్సాప్ తో పాటు దాని గ్రూప్…

View More నిలిచిపోయిన వాట్సాప్

హుజూరాబాద్.. కాంగ్రెస్, బీజేపీ ఫిక్సింగ్ చేసుకుంటాయా?

ఈ భ‌య‌మే వ్య‌క్తం అవుతోంది టీఆర్ఎస్ నేత‌ల నుంచి. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్, బీజేపీలు ఫిక్సింగ్ చేసుకుంటాయ‌ని, టీఆర్ఎస్ ను దెబ్బ‌కొట్టే వ్యూహంతో ఆ రెండు పార్టీలూ లోలోప‌ల చేతులు క‌లుపుతాయ‌నే టాక్…

View More హుజూరాబాద్.. కాంగ్రెస్, బీజేపీ ఫిక్సింగ్ చేసుకుంటాయా?

కొత్త లీక్.. ఎమ్మెల్సీలకు నో ఛాన్స్

జగన్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నిన్న మొన్నటివరకు దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు బాగా ఆశలు పెట్టుకున్నారు. విస్తరణలో భాగంగా మంత్రి పదవి వస్తుందనుకున్నారు. కానీ తాజా లీకుల ప్రకారం, మంత్రివర్గంలో…

View More కొత్త లీక్.. ఎమ్మెల్సీలకు నో ఛాన్స్

టీడీపీపై జారుతున్న చంద్రబాబు ప‌ట్టు!

తెలుగుదేశం పార్టీపై అధినేత చంద్ర‌బాబు ప‌ట్టు త‌ప్పుతోందా? దాదాపు పాతికేళ్లుగా పార్టీలో ఏక‌ఛ‌త్రాధిప‌త్యాన్ని కొన‌సాగించిన చంద్ర‌బాబు కు ఇప్పుడు పార్టీ ప‌ట్టు చిక్క‌డం లేదా? ఒక‌వేళ తెలుగుదేశం పార్టీ చంద్ర‌బాబు స్థాపించిన‌ది అయితే ఆయ‌న…

View More టీడీపీపై జారుతున్న చంద్రబాబు ప‌ట్టు!

దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయ్

సర్వసంగ పరిత్యాగులం. సన్యాసులం అని చెప్పుకునే వారు మెర్సీడీస్ ల్లో తిరుగుతున్నారు. ఏసిల్లో తప్ప వుండడం లేదు. వంటి నిండా నగలు దిగేసుకుంటున్నారు. వీళ్లను చూసి నవ్వుకునే జనమే, జగన్ కు డబ్బు యావ…

View More దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయ్

పిచ్చి ముదిరింది. రోకలి చుట్టేయండి

రెండు వదిలేస్తే ఎలాగైనా బతికేయచ్చు అన్నది వెనకటికి సామెత. ఆ రెండూ ఏమిటన్నది అందరికీ తెలిసిందే.  Advertisement ప్రభుత్వం ఏమీ పీకలేదు అనే ధైర్యం వచ్చేసింది. చార్జ్ షీట్ వేసినా వెంట్రుక కూడా ఊడలేదన్న…

View More పిచ్చి ముదిరింది. రోకలి చుట్టేయండి

తెలంగాణలో అలా..ఆంధ్రలో ఇలా..

కేవలం హుజూరాబాద్ లోనే దళిత బంధు పథకం. మిగిలిన చోట్ల తరువాత ఎప్పుడో. వేలకోట్ల పంపిణీ. దీని మీద తెలంగాణ ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. ఆ ప్రతిపక్షాల్లో తెలుగుదేశం అనేది ఎప్పుడో మాయమైంది. అది…

View More తెలంగాణలో అలా..ఆంధ్రలో ఇలా..

బ్రేకింగ్….జగన్ కు ‘బంధనాలు’?

ఆంధ్ర రాజకీయ సర్కిళ్లలో కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కొన్ని బంధనాలు తప్పవు అన్నది ఆ గ్యాసిప్.  Advertisement బంధనాలు అంటే జైలు..బెయిలు వ్యవహారాలు…

View More బ్రేకింగ్….జగన్ కు ‘బంధనాలు’?

హాట్ టాపిక్.. ఏపీలో ముందస్తు ఎన్నికలు?

మొన్నటివరకు చంద్రబాబు జమిలి, జమిలి అంటూ ఎగిరెగిరి పడ్డారు. త్వరలోనే ఎన్నికలు వస్తాయంటూ టీడీపీ శ్రేణుల్ని మభ్యపెడుతూ వచ్చారు. బాబు అనుకున్నది నిజంగానే జరిగేలా ఉంది. కాకపోతే అది జమిలి కాదు, ఆంధ్రప్రదేశ్ లో…

View More హాట్ టాపిక్.. ఏపీలో ముందస్తు ఎన్నికలు?

సర్వేరాజు మిస్సైన మిల్క్ షవర్

“సర్వేజనా సుఖినో భవంతు” అంటే అసలు అర్ధం ఎలా ఉన్నా “సర్వే” చేసుకుని స్వయంతృప్తి పొందే రాజకీయనాయకులు సుఖంగా ఉంటారనే అర్థం చెప్పలానిపిస్తుంది.  Advertisement ఒకరు కాదు, ఇద్దరు కాదు..లగడపాటి రాజగోపాల్, కె.ఎ.పాల్, చంద్రబాబు…

View More సర్వేరాజు మిస్సైన మిల్క్ షవర్

పవన్ కు ‘కమ్మ’టి మద్దతు అందుతుందా?

ఒకప్పుడు టీడీపీ అంటే కమ్మలు, కమ్మలు అంటే టీడీపీ. అలా సాగింది వాళ్ల అవినాభావ బంధం. జగన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, బాబు అసలు రంగు ఏంటనేది కమ్మలకు పూర్తిగా తెలిసొచ్చింది. అవసరం తీరిన…

View More పవన్ కు ‘కమ్మ’టి మద్దతు అందుతుందా?

కలం కులం రాతలు

మీడియా అనేది బాధ్యతాయుతంగా వుండాలి. జనాలను రెచ్చగొట్టే రాతలు రాయకూడదు. కులాలు, మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నాలు చేయకూడదు. ఇలాంటి సుద్దులు ఎన్నో వున్నాయి. కానీ తమ తమ స్వప్రయోజనాల కోసమో, తమ…

View More కలం కులం రాతలు

‘దేశం’పై ‘గోరంట్ల’ అసంతృప్తి?

తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో బాధపడుతున్నారా? ఆయన సన్నిహితవర్గాలు దీనికి అవుననే అంటున్నాయి. సీనియర్ అయిన గోరంట్ల ఈ వయసులో కూడా ట్విట్టర్…

View More ‘దేశం’పై ‘గోరంట్ల’ అసంతృప్తి?

పవన్ కల్యాణ్ మరో ఉపేంద్రలా మారతారా..?

కన్నడ హీరో కమ్ డైరెక్టర్ ఉపేంద్ర రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే. కర్నాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ పేరుతో అప్పట్లో ఓ పార్టీ పెట్టారు ఉపేంద్ర. పార్టీ కాన్సెప్ట్ ఇచ్చిన మహేష్ గౌడను…

View More పవన్ కల్యాణ్ మరో ఉపేంద్రలా మారతారా..?

అప్పుడు కాంగ్రెస్-ఇప్పుడు భాజపా

వైకాపా అధినేత, ఆంధ్ర సిఎమ్ వ్యవహారశైలి మీద ఎంత హడావుడి జరగాలో అంతా జరుగుతోంది. ఇంకేం లేదు జగన్ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. భారతి సిఎమ్ కావడానికి అవకాశాలు తక్కువ. పెద్దిరెడ్డిని భాజపా చేరదీస్తోంది.…

View More అప్పుడు కాంగ్రెస్-ఇప్పుడు భాజపా

భాజపా..వైకాపా..మధ్యలో పేర్ని నాని

ఈరోజు దినపత్రికల్లో ఓ విశేషం కనిపించింది. వైకాపా మంత్రి పేర్ని నాని మాట్లాడిన మాటలకు ఆ పార్టీ సంబంధిత పత్రిక సాక్షిలో అంతగా ప్రాధాన్యత లభించలేదు. కానీ తెలుగుదేశం అనుకూల మీడియాలో మాత్రం మాంచి…

View More భాజపా..వైకాపా..మధ్యలో పేర్ని నాని