‘అశోక’ వనంలో కిష్కింధకాండ

వానరం ఎప్పటికీ వానరమే. వానర రాజైనంత మాత్రాన వివేకంతో వ్యవహరిస్తాడు అనుకోవడానికి వీల్లేదు. అలాంటి వివేకం లేకనే వాలి తప్పు చేసి రాముడి చేతిలో హతమయ్యాడు.  Advertisement ఆంధ్ర సిఎమ్ జగన్ మంత్రివర్గంలోని మంత్రులు…

View More ‘అశోక’ వనంలో కిష్కింధకాండ

ఈ మాట‌ల బ‌దులు..బీజేపీ నేత‌లు ఆ టీకా వేయించుకోవాలి!

కాంగ్రెస్ కు దేశ‌మంటే భ‌క్తి లేదు, దేశంపై న‌మ్మ‌కం లేదు, సైనికుల త్యాగాల‌ను కాంగ్రెస్ చుల‌క‌న చేస్తోంది.. ఇవీ భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల ర‌న్నింగ్ కామెంట్లు! క‌రోనా దేశీయ టీకా మూడో ద‌శ…

View More ఈ మాట‌ల బ‌దులు..బీజేపీ నేత‌లు ఆ టీకా వేయించుకోవాలి!

తప్పంతా…జగన్ ఒక్కడిదే

విజయనగరం జిల్లా రామతీర్థంలో దారుణమైన దుర్ఘటన జరిగింది. హిందువుల మనోభావాలు దారుణంగా గాయపడేలాంటి పనిని ఎవరో చేసారు. ఆ ఎవరో కనిపెట్టాల్సి వుంది. అయితే ఈ ఉదంతంలో తప్పంతా ముఖ్యమంత్రి జగన్ దే. ఆయన…

View More తప్పంతా…జగన్ ఒక్కడిదే

బాబూ మాలోకం..ఇవే త‌గ్గించుకుంటే మంచిది!

'రాజారెడ్డి రాజ్యాంగం..' దాదాపు ఏడాదిన్నర నుంచి నారా లోకేష్ నోటి వెంట త‌ర‌చూ వినిపిస్తున్న మాట ఇది. ట్విట‌ర్ పోస్టుల్లో అయినా, రెండు మూడు నెల‌ల‌కు ఒక‌సారి త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు…

View More బాబూ మాలోకం..ఇవే త‌గ్గించుకుంటే మంచిది!

చిన్న మెదడు చిట్లిపోయిందేమో?

ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో అనే సినిమా డైలాగు ఒకటి వుంది. ఇది సినిమా డైలాగే కానీ ఒక్కోసారి ఇది నిజంగానే జరిగే అవకాశమూ వుంటుంది. ఇప్పటి వరకు ఆంధ్రను…

View More చిన్న మెదడు చిట్లిపోయిందేమో?

చంద్రబాబులో పెరిగిపోతున్న అసహనం

చంద్రబాబు అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగున్నట్లుగా భావిస్తారు. ఆయన గద్దె దిగాక వేరెవరైనా సీఎం అయ్యాక ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరుతుంది. ప్రస్తుతం బాబు అలాగే వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ…

View More చంద్రబాబులో పెరిగిపోతున్న అసహనం

ప‌వ‌న్ క‌ల్యాణ్.. మ‌న‌స్త‌త్వానికి ఇది మ‌రో నిద‌ర్శ‌న‌మా!

ఇంత‌కీ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ప‌వ‌న్ క‌ల్యాణ్ గొడ‌వేమిటి? ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జ‌గ‌న్ అంటే ఎందుకంత అక్క‌సు? ప‌్ర‌త్య‌ర్థి విష‌యంలో కూడా ఆచితూచి స్పందించాల్సిన రాజ‌కీయంలో జ‌గ‌న్ విష‌యంలో ప‌లు సార్లు…

View More ప‌వ‌న్ క‌ల్యాణ్.. మ‌న‌స్త‌త్వానికి ఇది మ‌రో నిద‌ర్శ‌న‌మా!

జగన్ కు ఆ కిక్కే వేరప్పా

మన వాళ్లు మనను ప్రశంసిస్తే అది ఒక విధంగా వుంటుంది. ప్రత్యర్థులు మెచ్చుకుంటే మరో విధంగా వుంటుంది. జగన్ విషయంలో జన్మవైరం వున్నట్లు తన మీడియాను నడిపే ఆర్కే ఈవారం తన కొత్త పలుకులో…

View More జగన్ కు ఆ కిక్కే వేరప్పా

బాబు బలమైన నాయకుడు కాదా?

రాజుగారి పెద్ద భార్య పతివ్రత అని ఎవరైనా అంటే చిన్న భార్య కాదా? అన్న క్వశ్చను ఎదురుకావడం అన్నది చిరకాలంగా వస్తూనే వుంది. ఇప్పుడు కూడా అలాంటి అనుమానమే ఎదురువుతోంది. సదా బాబుగారి శ్రేయస్సు…

View More బాబు బలమైన నాయకుడు కాదా?

కేసిఆర్ వెళ్లారా? పిలిచారా?

రాజకీయ వర్గాల్లో ఒకటే హడావుడి. ఉన్నట్లుండి కేసిఆర్ ఢిల్లీలో తేలారు. శాలువాలు కప్పుతూ, రాష్ట్రం కోసం కేంద్రం ఇవ్వాల్సిన, రావాల్సిన, కోరాల్సిన డిమాండ్ లిస్ట్ ఇస్తూ పోతున్నారు. ఇదంతా చూసి మీడియా రకరకాల కథనాలు…

View More కేసిఆర్ వెళ్లారా? పిలిచారా?

బాబు ‘రెండు కళ్లకు’ పరిక్ష

రెండు కళ్ల సిద్దాంతం లో పిహెచ్ డి చేసిన లీడర్ చంద్రబాబు నాయుడు. ఏ విషయంలో అయినా ఆయనకు రెండు కళ్ల సిద్దాంతం వుంటుంది.  Advertisement తెలంగాణ విషయంలో అయినా, అక్కడే కాంగ్రెస్ తో…

View More బాబు ‘రెండు కళ్లకు’ పరిక్ష

తిరుపతి ఇక జనసేనకు లేనట్లే

ఓ పక్క హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కీలకంగా వున్న టైమ్ లో చటుక్కున ఢిల్లీ వెళ్లారు జనసేనాధిపతి పవన్ ఆయన సచివుడు మనోహర్. ఎందుకు వెళ్లారన్నది ఎవరికీ తెలియదు.  Advertisement ఎలాగో కిందా మీదా…

View More తిరుపతి ఇక జనసేనకు లేనట్లే

హెరిటేజ్ వాటా నష్టానికి అమ్మేసారు!

ఫ్యూచర్ రిటైల్ లో హెరిటేజ్ కు వున్న మూడు శాతానికి పైగా వాటాను నిన్నటికి నిన్న 132 కోట్లకు విక్రయించేసినట్లు వార్తలు వచ్చాయి. షేర్ మార్కెట్ అనేది స్టడీగా వుండదు. Advertisement ఈ లెక్కన…

View More హెరిటేజ్ వాటా నష్టానికి అమ్మేసారు!

విష్ణుకుమార్ రాజు బాధేంటీ?

విశాఖ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నట్లుండి విమర్శనాత్మక జోస్యాలు మొదలు పెట్టారు. జగన్ తనంతట తాను తప్పుకుని భారతిని సిఎమ్ ను చేస్తే ప్రజల‌ కష్టాలు తీరిపోతాయని అనేసారు.  Advertisement ఇంకా చాలానే…

View More విష్ణుకుమార్ రాజు బాధేంటీ?

వైకాపా బేధం…తేదేపా లాభం

ముత్యాల ముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ రావుగోపాలరావుకు ఓ కాంట్రాక్టు వస్తుంది. అదేమిటంటే ఓ జంటను విడగొట్టాలి. అలా విడిపోయిన జంటలో ఒకరితో ఇంకొరికి ముడి వేయాలి.  Advertisement ఇప్పడు ఇలాంటి కాంట్రాక్టునే తెలుగుదేశం పార్టీతో…

View More వైకాపా బేధం…తేదేపా లాభం

తెరాస ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు తెరాస ఎమ్మెల్యేల గుండెల్లో కొత్త గుబులు రేపాయి. మరో మూడేళ్ల తరువాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తుందా? రాదా? అన్నదే ఆ గుబులు. దీనికి సహేతుకమైన కారణమే వుంది. …

View More తెరాస ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్

ఎదుటిమనిషికి చెప్పేటందుకే నీతులు

తన అధికారానికి ఎదురు ఉండకూడదన్న ఆలోచనతో ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని బలహీనం చేస్తూ వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ప్రతిపక్షం ఉండకూడదన్న ఆలోచనే ప్రకృతి ధర్మానికి విరుద్ధం Advertisement పార్టీలో ప్రజాస్వామ్యాన్ని మచ్చుకు కూడా…

View More ఎదుటిమనిషికి చెప్పేటందుకే నీతులు

పవన్-బాబు గేమ్ ప్లాన్

ఉన్నట్లుండి ఉరుములేని పిడుగు మాదిరిగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తుపాను బాధితుల పరామర్శకు బయల్దేరారు. తను పోటీ చేసి వెస్ట్ కానీ వైజాగ్ వైపు కానీ ఆయన వెళ్లలేదు. వెళ్తారా? అన్నది క్లారిటీ…

View More పవన్-బాబు గేమ్ ప్లాన్

జిహెచ్ఎంసి ఎన్నికలు @ 700 కోట్లు

దేశంలోనే అత్యంత ఖరీదైన మున్సిపల్ ఎన్నికలుగా హైదరాబాద్ రికార్డు సృష్టించినట్లే వుంది. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనాలు చెప్పుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ ఒక్కో డివిజన్ కు…

View More జిహెచ్ఎంసి ఎన్నికలు @ 700 కోట్లు

ప్రచారానికి పవన్ దూరం

అందరూ ఊహించినట్లే అయింది. కేసిఆర్ కు వ్యతిరేకంగా అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ప్రచారం చేయరని ముందుగానే ఊహాగానాలు వెలువడ్డాయి. అటు బాబు కానీ ఇటు పవన్ కానీ కేసిఆర్…

View More ప్రచారానికి పవన్ దూరం

పవన్ కు కానరాని మద్దతు

ఒక్కోసారి అంతే..అలాగే జరుగుతూ వుంటుంది. లెఫ్టిస్ట్ భావాలున్న ప్రకాష్ రాజు భారతీయ జనతాపార్టీ మీద విరుచుకుపడడంలో వింత లేదు. అయితే అది కాస్తా మరికాస్త ముందుకు వెళ్లి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ను…

View More పవన్ కు కానరాని మద్దతు

కోటలు దాటిన భాజపా మాటలు

హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు భాజపా మేనిఫెస్టో వచ్చేసింది. మరీ ఎగ్జయిటింగ్ గా లేదు. అలా అని వాస్తవానికి దగ్గరగానూ లేదు. తెరాస అంటే రాష్ట్రంలో అధికారంలో వుండడంతో, మున్సిపల్ లెవెల్ కు దాటి హామీలు…

View More కోటలు దాటిన భాజపా మాటలు

భయపడిన బండ్ల గణేష్

మళ్లీ మొత్తానికి మరోసారి అభాసు అయ్యాడు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీలో చేరి, బ్లేడ్ సవాళ్లు విసిరి, ఆ తరువాత 'ఎన్నో అంటుంటాం. అన్నీ చేస్తామా? ఏమిటి?' అంటూ మాట మార్చి వెనకడుగు వేసాడు.…

View More భయపడిన బండ్ల గణేష్

సోమిరెడ్డి చెప్పిన ధైర్యం ఆమెకు స‌రిపోతుందా?

తిరుప‌తి ఉప ఎన్నిక విష‌యంలో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌బ‌డిన కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి ఇప్పుడు మొరాయిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ప్ర‌తిప‌క్ష పార్టీగా ఏడాదిన్న‌ర‌గా తెలుగుదేశం వాళ్లు ఎక్క‌డిక్క‌డ ఇళ్ల‌కే…

View More సోమిరెడ్డి చెప్పిన ధైర్యం ఆమెకు స‌రిపోతుందా?

ఒక కార్పొరేష‌న్ ఎన్నిక ప్ర‌చారానికి వాళ్లంతానా..!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారానికి ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం అంతా క‌ద‌లిరాబోతోంద‌ట‌! కేంద్ర మంత్రులు ప‌లువురు హైద‌రాబాద్ లో  ప్ర‌చారం చేయ‌నున్నార‌ట‌. Advertisement ఇప్ప‌టికే ఆ…

View More ఒక కార్పొరేష‌న్ ఎన్నిక ప్ర‌చారానికి వాళ్లంతానా..!

ఎంపీ వేరు ఎమ్మెల్యే వేరు పవన్

ఎమ్మెల్యే అంటే మహా అయితే మూడు నాలుగు మండలాల ఓటర్లు వుంటారు. కానీ ఎంపీ అంటే అలా కాదు పాతిక మండలాల వరకు ఓటర్లు వుంటారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్లుగా వుంది…

View More ఎంపీ వేరు ఎమ్మెల్యే వేరు పవన్

స్వామీజీకి డివోషనల్ ఛానెల్?

స్వామీజీలు, సన్యాసులు అంటే ఒకప్పటి లెక్కవేరు. సర్వం త్యజించేవారు. కానీ ఇప్పటి లెక్క వేరు. ఇప్పుడు అంతా హైటెక్ స్వామీజీలు. వారికి అక్కరలేనిది లేదు.  Advertisement రాజకీయాలు, ప్రచారాలు, భూమలు, ఇలా ఒకటేమిటి అన్నీ…

View More స్వామీజీకి డివోషనల్ ఛానెల్?