టీడీపీ టు బీజేపీ.. మళ్లీ వలసలు షురూ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆర్థిక నేరగాళ్లు, ఆ నేరాల్లో శిక్షపడినవాళ్లు, శిక్షపడే అవకాశం ఉన్నవాళ్లు.. గుంపగుత్తగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ వలసలు కాస్త నిదానించాయి. ఇప్పుడు రాష్ట్రంలో…

View More టీడీపీ టు బీజేపీ.. మళ్లీ వలసలు షురూ?

గంటాకు గేట్లు మూసేసినట్లేనా?

వైకాపా కీలక నేత విజయసాయి రెడ్డి ఆసుపత్రిలో వున్న టైమ్ లో, తెలుగుదేశం పార్టీ విశాఖ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైకాపా ఎంట్రీ ఖాయమైందంటూ వున్నట్లుండి వార్తలు తెరపైకి వచ్చాయి.  అటు…

View More గంటాకు గేట్లు మూసేసినట్లేనా?

జ‌య‌ల‌లిత ఇంట్లో… భారీ ఖ‌జానా?!

అనారోగ్యం బారిన ప‌డి ఆసుప‌త్రి పాలైన జ‌య‌ల‌లిత కొంత కాలం పాటు అక్క‌డే చికిత్స పొందుతూ ఆసుప‌త్రిలోనే చివ‌రి శ్వాస విడిచారు. త‌న రాజ‌కీయ వార‌సుల గురించి కానీ, త‌న ఆస్తుల‌కు వార‌స‌త్వం విష‌యంలో…

View More జ‌య‌ల‌లిత ఇంట్లో… భారీ ఖ‌జానా?!

జేసీ దివాక‌ర్ రెడ్డి.. ఆ రంకెలేవీ?

జేసీ దివాక‌ర్ రెడ్డి.. త‌న అవ‌స‌రం మేర‌కు చాలా భోళాగా మాట్లాడే నేత‌! త‌న అవ‌స‌రం కోసం ఎవ‌రి భ‌జ‌న అయినా చేస్తూనే, ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడ‌తానంటూ త‌న‌కు తాను ముక్తాయింపును ఇచ్చుకునే నేత‌!…

View More జేసీ దివాక‌ర్ రెడ్డి.. ఆ రంకెలేవీ?

‘గంటా’ ఎంట్రీ వెనుక మైనింగ్ మాఫియా?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైకాపా ఎంట్రీ గ్యాసిప్ ల వెనుక విశాఖ జిల్లాలో మైనింగ్ మాఫియా వుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల కొంతకాలంగా విశాఖ జిల్లాలో మైనింగ్ వ్యవహారాల అవినీతి, అక్రమాల…

View More ‘గంటా’ ఎంట్రీ వెనుక మైనింగ్ మాఫియా?

‘గంట’ మోగడం అంత వీజీ కాదా?

ఒకపక్క అదిగో గంటా శ్రీనివాసరావు వైకాపాలోకి వచ్చేస్తున్నారు అంటూ హడావుడి.  Advertisement మరోపక్క గంటా వస్తే, పార్టీలో ఏం తలకాయనొప్పులు వస్తాయో అంటూ మరో హడావుడి.  ఇవన్నీ ఇలా వుండగానే మరోపక్కన గంటా ఎంట్రీ…

View More ‘గంట’ మోగడం అంత వీజీ కాదా?

విశాఖ వైకాపాలో ‘గంటా’ముసలం?

విశాఖ వైకాపాలో గంటా ముసలం పుట్టేలా కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు వైకాపాలోకి ఎంట్రీ ఇవ్వడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారని వున్నట్లుండి వార్తలు రావడం కలకలం రేపుతోంది. విజయసాయి రెడ్డిని కాదని, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స…

View More విశాఖ వైకాపాలో ‘గంటా’ముసలం?

విశాఖలో ఆఖరి అస్త్రం అదేనా?

విశాఖను వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ పరంగా గుప్పిట్లో వుంచుకున్న సామాజిక వర్గం గత ఏడాది కాలంగా కలవరపడుతోంది. తమ హవా ఇక చెల్లడం లేదని కిందా మీదా అవుతోంది. ఇదే సమయంలో పాలనా రాజధాని…

View More విశాఖలో ఆఖరి అస్త్రం అదేనా?

జ‌గ‌న్ కొత్త మంత్రులు.. వాళ్ల‌కు నిరాశే!

ఏపీ కేబినెట్ లో ఖాళీ అయిన రెండు మంత్రి ప‌ద‌వుల భ‌ర్తీ ఈ నెల 22న జ‌ర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ముహూర్తం కుదిరింద‌ని ఇది వ‌ర‌కే వార్త‌లు వ‌చ్చాయి. 22వ తేదీ మ‌ధ్యాహ్నం త‌ర్వాత…

View More జ‌గ‌న్ కొత్త మంత్రులు.. వాళ్ల‌కు నిరాశే!

రాజ‌ధానిపై బాబు అస్త్ర స‌న్యాసం

రాజ‌ధాని అమ‌రావ‌తిపై టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అస్త్ర స‌న్యాసం చేశారా? అనే ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌-ప్రాంతీయ స‌మానాభివృద్ధి బిల్లు-2020, సీఆర్‌డీఏ చ‌ట్టం-2014 ర‌ద్దు బిల్లులు శ‌నివారం…

View More రాజ‌ధానిపై బాబు అస్త్ర స‌న్యాసం

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డికి అన్ని ఊర్లూ చూపుతున్నారా!

బ‌స్సుల అమ్మ‌కాలు, కొనుగోళ్ల‌లో అక్ర‌మాల్లో అరెస్టైన తెలుగుదేశం నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని రాయ‌ల‌సీమ న‌లువైపులా తిప్పుతున్నారు పోలీసులు. జేసీల అక్ర‌మాల‌పై ఫిర్యాదులు న‌మోదైన చోట‌కు ఆయ‌న‌ను తీసుకెళ్తున్నారు. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆయ‌న…

View More జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డికి అన్ని ఊర్లూ చూపుతున్నారా!

అందరిదీ కేసుల గోల.. ఆయనది కాసుల గోల

టీడీపీలోని మాజీ మంత్రులంతా తలా ఒక స్కామ్ లో ఇరుక్కుపోయారు. అచ్చెన్నాయుడు ఆల్రెడీ ఊచలు లెక్కబెడుతుంటే.. మిగతావారు లైన్లో ఉన్నారు. చినబాబుకి కూడా త్వరలోనే బేడీలు పడతాయని అంటున్నారు. వీరితోపాటు మరో మాజీ మంత్రి…

View More అందరిదీ కేసుల గోల.. ఆయనది కాసుల గోల

హెరిటేజ్ వ్యాన్ లో ఎర్ర‌చంద‌నం దొరికిన‌ప్పుడు ఏమ‌న్నారు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి త‌మిళ‌నాడు వైపుకు వెళ్తున్న ఒక కార్లో ఐదు కోట్ల రూపాయ‌ల‌పై మొత్తం దొరికిన‌ట్టుగా తెలుస్తోంది. ఆ కారుకు ఎమ్మెల్యే స్టిక్క‌ర్ అతికించార‌ట‌. అందులోని ముగ్గురు వ్య‌క్తుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఆ కారు…

View More హెరిటేజ్ వ్యాన్ లో ఎర్ర‌చంద‌నం దొరికిన‌ప్పుడు ఏమ‌న్నారు?

సైకిళ్ల స్కామ్ లో.. ‘గంటా’ మోగ‌నుందా?!

' తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి!  ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల…

View More సైకిళ్ల స్కామ్ లో.. ‘గంటా’ మోగ‌నుందా?!

జేసీకి బిగిస్తున్న ఉచ్చు

జేసీ ట్రావెల్స్ కేవ‌లం ప్ర‌యాణికుల‌నే కాదు అవినీతిని కూడా ర‌వాణా చేసింది. న్యాయ‌స్థానంలో మ‌రోసారి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డిల‌కు చుక్కెదురైంది. జేసీ ట్రావెల్స్ ఫోర్జ‌రీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

View More జేసీకి బిగిస్తున్న ఉచ్చు

ముంద‌స్తు బెయిల్ నో, టీడీపీ నెక్ట్స్ వికెట్ లు అవే?

తెలుగుదేశం నేత‌ల వ‌ర‌స అరెస్టుల ప‌రంప‌ర‌లో త‌దుప‌రి ఎవ‌ర‌నే అంశంపై స్ప‌ష్ట‌త వ‌స్తున్న‌ట్టుగా ఉంది. చంద్ర‌బాబు కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా ప‌ని చేసిన అచ్చెన్నాయుడు ఇప్ప‌టికే ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట‌య్యారు.…

View More ముంద‌స్తు బెయిల్ నో, టీడీపీ నెక్ట్స్ వికెట్ లు అవే?

మోడీకి ఇదే క‌దా శ్రీరామ‌ర‌క్ష‌!

దేశానికి బానిస‌త్వం నుంచి విముక్తిని సాధించ‌డంలో పోరాటం చేసిన పార్టీగా పేర్గాంచిన కాంగ్రెస్ కు మాత్రం బానిస‌త్వ భావ‌న‌లు పోతున్న‌ట్టుగా లేవు. త‌మ‌కు గాంధీల ఫ్యామిలీ త‌ప్ప మ‌రో దిక్కు లేద‌ని కాంగ్రెస్ నేత‌లు…

View More మోడీకి ఇదే క‌దా శ్రీరామ‌ర‌క్ష‌!

కరోనా మీడియానూ చుట్టేస్తోంది?

కరోనా మహమ్మారి అందరినీ చుట్టేస్తోంది. పబ్లిక్ లో వుండే పోలీసులు, వైద్య సిబ్బంది టార్గెట్ అవుతున్నట్లే మీడియా జనాలు కూడా దీని బారిన పడుతున్నారు. అసలే కరోనా కారణంగా ఆదాయం, సర్క్యులేషన్ పడిపోయి మీడియా…

View More కరోనా మీడియానూ చుట్టేస్తోంది?

న‌యీం, వికాస్ దుబే.. ఎన్కౌంట‌ర్ల‌తో నిజాలూ స‌మాధి!

కొన్నాళ్ల కింద‌ట తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన న‌యీం ఎన్ కౌంట‌ర్ త‌ర్వాత అనేక విష‌యాలు చ‌ర్చ‌లోకి వ‌చ్చాయి. గ్యాంగ్ స్ట‌ర్ అయిన నయీంతో అనేక మంది పోలీస్ పెద్ద మ‌నుషుల‌కు స‌త్సంబంధాలు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు…

View More న‌యీం, వికాస్ దుబే.. ఎన్కౌంట‌ర్ల‌తో నిజాలూ స‌మాధి!

రైతుల‌పై చంద్ర‌బాబు మ‌రీ ఇంత నిస్సిగ్గు మాట‌లా!

మోస‌పూరిత వాగ్దానాలు ఇచ్చి రైతుల ఓట్ల‌ను పొంది అధికారం సంపాదించుకుని, అదే రైతుల‌ను దారుణంగా మోసం చేసిన పెద్ద‌మ‌నిషి తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు. ఆ మోసం ఏమిటో వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. 2014 ఎన్నిక‌ల ముందు…

View More రైతుల‌పై చంద్ర‌బాబు మ‌రీ ఇంత నిస్సిగ్గు మాట‌లా!

ఇళ్ల స్థలాల విషయంలో ఇరుకు ఆలోచనలు

ఇళ్ల స్థలం లేని కుటుంబం ఆంధ్రలో వుండకూడదు అన్నది సిఎమ్ జగన్ ఆలోచన. నిజానికి ఎవరైనా సరే, పార్టీ బంధాలు, అభిమానాలు పక్కన పెట్టి మెచ్చుకోవాల్సిన సంగతి. ఇళ్ల స్థలం కొనడం అన్నది ఎంత…

View More ఇళ్ల స్థలాల విషయంలో ఇరుకు ఆలోచనలు

జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌క‌పోతే బ‌య‌ట‌కే?

క‌ర్నూలు జిల్లా టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం గ‌ట్టి పోటీనే నెల‌కొన్న‌ట్టుగా స‌మాచారం. ఎమ్మెల్యేలుగా నెగ్గుకురాలేక‌పోయిన నేత‌లు జిల్లా అధ్య‌క్ష పీఠం కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ పోటాపోటీ…

View More జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌క‌పోతే బ‌య‌ట‌కే?

టీవీ 5 చేతులు మారుతుందా?

పాపులర్ టీవీ ఛానెల్ టీవీ 5 యాజమాన్యం చేతులు మారుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఛానెల్ యాజమాన్యం అమ్మకపు చర్చలు సాగిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఓ దుబాయ్ సంస్ధ తో డీల్ డిస్కషన్లు సాగుతున్నాయని తెలుస్తోంది.…

View More టీవీ 5 చేతులు మారుతుందా?

తప్పు చేసాం…జేసి నిర్వేదం

అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు. అధికారాంతమందు కానీ ఆటిట్యూడ్ వైనం తెలిసిరాదు. జేసి బ్రదర్స్ ఇప్పుడు ఇలాగే బాధపడుతున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. Advertisement జగన్ విషయంలో చాలా దూకుడుగా వెళ్లామని, ఇష్టం…

View More తప్పు చేసాం…జేసి నిర్వేదం

‘వాళ్ల’ ఏడుపు మామూలుగా లేదుగా

తమని కాదని జనం జగన్ కు ఓటు వేసారని ఒక బాధ. అలా గెలిచిన జగన్ మంచి పనులు చేస్తూ పాతుకుపోతున్నాడని ఇంకో బాధ. తాము రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, అప్పులు బకాయి పెట్టి…

View More ‘వాళ్ల’ ఏడుపు మామూలుగా లేదుగా

టీడీపీలో ‘రెడ్డి’ నేత‌లు క‌రివేపాకులేనా?

తెలుగుదేశం పార్టీలో నాయుడి గారి క‌ష్టాలు త‌ప్ప‌, రెడ్డి గారి క‌ష్టాలు ప‌ట్ట‌వా? రెడ్డి నాయ‌కులు కేవ‌లం క‌రివేపాకులేనా? అనే ప్ర‌శ్న‌ల‌కు అవుననే స‌మాధానం వ‌స్తోంది. ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాల‌ను లోతుగా అధ్య‌య‌నం చేస్తే…

View More టీడీపీలో ‘రెడ్డి’ నేత‌లు క‌రివేపాకులేనా?

బీజేపీ-జనసేన.. కుచ్ కుచ్ హోతాహై

బీజేపీ-జనసేన మధ్య ఏం జరుగుతోంది? ఏదో జరుగుతోందనే విషయం మాత్రం కొన్నిరోజులుగా స్పష్టంగా తెలుస్తోంది. కలసి కాపురం చేస్తాం, కలసి పోరాడతాం అంటూ కలసి ప్రెస్ మీట్లు పెట్టినంత ఈజీగా లేదు వీళ్ల కలయిక.…

View More బీజేపీ-జనసేన.. కుచ్ కుచ్ హోతాహై