తమ్మినేని మాటలతో వల్లభనేనికి ఊరట!

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీమోహన్‌పై అనర్హత వేటు లేనట్టే ప్రజలు భావిస్తున్నారు. Advertisement స్పీకరు తమ్మినేని సీతారాం చెప్పిన తాజా మాటలు గమనిస్తే.. వంశీకి అలాంటి ఉపద్రవం ఏమీ పొంచి లేదని…

View More తమ్మినేని మాటలతో వల్లభనేనికి ఊరట!

ఢిల్లీలో జనసేనాని :: చిక్కడు దొరకడు!

మోడీ నాకు చాలా చాలా క్లోజ్ అని పదేపదే అంటుంటాడు.. జగన్మోహన్ రెడ్డి పాలన చెత్తగా ఉంది.. ఢిల్లీలో పెద్దోళ్లని కలిసి దీని సంగతి తేలుస్తా అనేంత రేంజిలో పదేపదే హూంకరిస్తుంటాడు. Advertisement పవన్…

View More ఢిల్లీలో జనసేనాని :: చిక్కడు దొరకడు!

ఈ స్ట్రోక్‌తో చినబాబుకు పొలమారి ఉండాలే!

చినబాబు… తనకు ఉన్న తెలివితేటలు మరెవ్వరికీ లేవని అనుకుంటారో ఏమో అర్థం కావడం లేదు. తాను విమర్శిస్తే ఎంతటివారైనా.. నోటమాట రాక గింగిరాలు తిరగాల్సిందేననే అభిప్రాయం కూడా ఆయనకు బాగానే ఉండాలి. Advertisement అయితే…

View More ఈ స్ట్రోక్‌తో చినబాబుకు పొలమారి ఉండాలే!

కేసీఆర్ మరీ అమానుషంగా ప్రవర్తిస్తున్నారా?

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని ధిక్కరించి ఇవాళ సమ్మె చేస్తుండవచ్చు గాక. అంతకుమించిన ప్రజాందోళనలు కూడా చేస్తుండవచ్చు గాక.. అంతమాత్రాన దానిని వ్యక్తిగత వైరం లాగా ఎంచి, వారి మీద కక్ష సాధింపు తరహా ప్రతీకార…

View More కేసీఆర్ మరీ అమానుషంగా ప్రవర్తిస్తున్నారా?

అమ్మో.. అంత దోపిడీ సాధ్యమేనా?

చంద్రబాబునాయుడు ప్రభుత్వం హయాంలో చేపట్టిన, ప్లాన్ చేసిన చాలా ప్రాజెక్టుల విషయంలో విపరీతమైన అవినీతికి ఆస్కారం కల్పించారనే ఆరోపణలు అప్పటినుంచీ వినవస్తున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులకు సంబంధించి.. కూడా అనేక ఆరోపణలున్నాయి.…

View More అమ్మో.. అంత దోపిడీ సాధ్యమేనా?

వల్లభనేని..స్మూత్ గా కడిగేసాడు

తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి మొన్నటికి మొన్న ఘాటు విమర్శలు చేసాడు వల్లభనేని వంశీ. దాని మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. స్వామి మాల వేసుకుని ఇలా మాట్లాడడం ఏమిటి? అంటూ. పైగా తెలుగుదేశం…

View More వల్లభనేని..స్మూత్ గా కడిగేసాడు

పీఠంపై పులి :: పలుపు పవార్, అమ్మకేనా?

మహాపీఠంపై పులి కూర్చోనుంది. శివసేన సీఎం పదవిని అధిష్టించేలా.. పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడానికి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ సోనియాతో పవార్ సమావేశంలో నిర్ణయానికి తుదిరూపు వస్తుంది. Advertisement…

View More పీఠంపై పులి :: పలుపు పవార్, అమ్మకేనా?

జగన్ చాలా చెప్పారు.. వారు చేసేదెన్ని?

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి తన పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం పెట్టుకున్నారు. పార్లముంటులో ఎలా వ్యవహరించాలి? ఏ అంశాలను లేవనెత్తాలి? వేటికోసం పోరాడాలి? అనే అంశాల్లో దిశానిర్దేశం చేసేందుకు…

View More జగన్ చాలా చెప్పారు.. వారు చేసేదెన్ని?

ప్రత్యేక హోదా తేగలిగితే పవన్ మొనగాడే!

ప్రత్యేకహోదాకు ఇప్పటిదాకా కట్టుబడి ఉన్నదని తానొక్కడిని మాత్రమే అని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. పైగా మోడీ, అమిత్ షా అనే వాళ్లు తనకు చాలా చాలా క్లోజ్ అనే బిల్డప్ ఇవ్వడానికి…

View More ప్రత్యేక హోదా తేగలిగితే పవన్ మొనగాడే!

ఆ 150 కోట్లకూ ‘అమరావతి’ కి లింక్?!

ప్రభుత్వ సంబంధ కాంట్రాక్టులకు సంబంధించి నకిలీ బిల్లులు సృష్టించి.. వేల కోట్ల రూపాయల డబ్బులను కొన్ని కాంట్రాక్టు సంస్థలు పొందిన వైనం గురించి ఐటీ దాడుల వివరాలను ఏపీలో ఒక ప్రధాన వర్గం మీడియా…

View More ఆ 150 కోట్లకూ ‘అమరావతి’ కి లింక్?!

కన్నడ కమలానికి అష్టమగండం!

కన్నడ నాట భారతీయ జనతా పార్టీకి ‘అష్టమగండం’ అనేది పొంచి ఉంది. ఇప్పుడు 17 స్థానాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ 8 సీట్లు గెలుపొందాల్సి ఉంది. ఏ మాత్రం…

View More కన్నడ కమలానికి అష్టమగండం!

కమ్మోళ్లూ కమ్మోళ్లు.. కుమ్మేసుకుంటున్నారే!

'ఒంటి కన్ను నా కొ..నువ్వెంత నీ బతుకెంత.. ఏ రోజైనా గెలిచావారా నువ్వు.. పో వై..' అని ఒకరు, 'పోరా రేయ్.. నా కొడకా..' అంటూ ఇంకొకరు! నిన్న మొన్నటి వరకూ లేకి మాటలను…

View More కమ్మోళ్లూ కమ్మోళ్లు.. కుమ్మేసుకుంటున్నారే!

వంశీపై తెదేపా వేటు వేయిస్తుందా?

వల్లభనేని వంశీ కుండబద్ధలు కొట్టేశారు. ఎలాంటి మొహమాటమూ లేకుండా.. చంద్రబాబునాయుడు కొందరి ద్వారా సాగిస్తున్న బుజ్జగింపు పర్వాలకు లొంగకుండా.. తాను ఇక మీదట వైకాపా ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇస్తుంటానని ప్రకటించేశారు. ఇలాంటి ప్రకటన…

View More వంశీపై తెదేపా వేటు వేయిస్తుందా?

పాపం తెదేపాది.. నిందలు ఈ ప్రభుత్వానికి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 12775 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు కాలపరిమితి 15 నెలలకిందట ముగిసిపోయింది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించి ఉండాలి. కానీ.. అలా జరగలేదు. Advertisement అప్పటికే ఓటమి భయంతో కుమిలిపోతున్న తెలుగుదేశం…

View More పాపం తెదేపాది.. నిందలు ఈ ప్రభుత్వానికి!

షా మాట కరక్టే..:: అడకత్తెరలో ‘పులి’!

కమలదళంతో వారు బంధం తెంచుకున్నారు. కనుక.. వారి మీద బురద చల్లదలచుకున్నారు. వారు మోసం చేశారంటూ మహారాష్ట్ర ప్రజలకు చాటిచెప్పదలచుకున్నారు. రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం అని చెప్పి మాటతప్పారని అన్నారు. Advertisement కాంగ్రెస్…

View More షా మాట కరక్టే..:: అడకత్తెరలో ‘పులి’!

తెరపైకి.. ‘మసీదుల్లోకి మహిళల ప్రవేశం’!?

శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన తుది తీర్పు ఇవాళ వస్తుందని కొన్ని రోజులుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయోధ్య తీర్పుకు ఉన్నంత ఉత్కంఠ కాకపోయినా..  శబరిమలై అయ్యప్ప ఆలయం విధివిధానాలకు ముడిపడినది, అత్యంత సున్నితమైన…

View More తెరపైకి.. ‘మసీదుల్లోకి మహిళల ప్రవేశం’!?

మెట్టు దిగారు.. అయినా బెట్టు వీడలేదు!

ఆర్టీసీ కార్మికులు కీలకమైన ఒక మెట్టు దిగారు. ఏ డిమాండ్ వద్ద ప్రభుత్వం మొండిగా పట్టుపట్టి కూర్చున్నదో.. ప్రభుత్వంతో చర్చించి.. సమస్యలను ఉభయతారకంగా పరిష్కరించుకోవడానికి ఏ ప్రధాన డిమాండు అడ్డు పడుతున్నదో.. దానిని పక్కన…

View More మెట్టు దిగారు.. అయినా బెట్టు వీడలేదు!

అన్నయ్యా ఏం చేద్దాం..?? ఊరుకో తమ్ముడూ..!

సీఎం జగన్ జనసేనానికి గట్టి కౌంటర్ ఇచ్చి48గంటలు కావస్తోంది. జగన్, పవన్ గురించి మాట్లాడింది జస్ట్ 30సెకన్లే అయినా.. పవన్ దానికి ఎంత గింజుకున్నారో అందరికీ తెలుసు. మీ పిల్లలు ఎక్కడ, ఏ మీడియం…

View More అన్నయ్యా ఏం చేద్దాం..?? ఊరుకో తమ్ముడూ..!

అయ్యోపాపం.. పవన్‌ను చూస్తే జాలేస్తోంది!!

జనసేనాని పవన్ కల్యాణ్ ను చూస్తే ఒక రకంగా జాలి కలుగుతోంది. ఆయన ఏదో ఆవేశంలో ‘మట్టిలో కలిసిపోతారు’ అన్నారని బొత్స విమర్శిస్తే.. ఆవేశంకాదు ఆలోచించి అన్నానని పవన్ కౌంటర్ ఇచ్చారు. కానీ.. దీన్ని బట్టి…

View More అయ్యోపాపం.. పవన్‌ను చూస్తే జాలేస్తోంది!!

మీడియం జీవో సీక్రెట్ చెప్పిన జగన్!

వచ్చే ఏడాదినుంచి 1-6 తరగతులకు ఇంగ్లిష్ మీడియం చదువు మాత్రమే ఉంటుంది. ఎన్ని రకాల విమర్శలు వస్తున్నా ఈ విషయంలో జగన్మోహన రెడ్డి దృఢ నిశ్చయంతోనే ఉన్నారు. అదే సమయంలో.. తన నిర్ణయం పేదలకు…

View More మీడియం జీవో సీక్రెట్ చెప్పిన జగన్!

‘దేశం’పై అవినాష్ ఆగ్రహం ఎందుకంటే..?

దేవినేని అవినాష్ తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడడం అనే పరిణామం చాలా మందికి అనూహ్యం. ఆశ్చర్యకరం. Advertisement చంద్రబాబునాయుడు ఇంటిమీద డ్రోన్ ఎగిరినందుకే.. పోలీసులతో గొడవపడి చెలరేగిపోయిన దేవినేని అవినాష్, చంద్రబాబు…

View More ‘దేశం’పై అవినాష్ ఆగ్రహం ఎందుకంటే..?

అలా జరిగుంటే.. బొత్స యిరగదీశావాడేమో?

ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టడం మీద ఇప్పుడు నానా రాద్ధాంతమూ జరుగుతోంది. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ దాని గురించి రెచ్చిపోయి జగన్ ను తిడుతున్నారు. Advertisement అలాగే ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటున్న వాళ్లంతా ప్రగతి…

View More అలా జరిగుంటే.. బొత్స యిరగదీశావాడేమో?

హైకోర్టుతో సమస్య తెగే ఛాన్సే లేదు!

‘మా మాట వినడం లేదు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో ఓ కమిటీ వేసి వారి నివేదికను బట్టి చేద్దాం’ అన్నట్లుగా.. హైకోర్టు దాదాపుగా చేతులు ఎత్తేసినట్లుగా చేసిన తీర్మానానికి కూడా సానుకూల ఫలితం…

View More హైకోర్టుతో సమస్య తెగే ఛాన్సే లేదు!

మొగ్గలోనే తుంచకుంటే తెదేపాకు రంగుపడుద్ది!

తెలుగుదేశం పార్టీకి కొద్దిగా జవసత్వాలు నింపడానికి అధినేత చంద్రబాబునాయుడు.. 12 గంటలు దీక్షలు చేస్తూ.. కష్టపడుతుండవచ్చు గాక… కానీ.. ఆ పార్టీకి జరగవలసిన నష్టం మొత్తం జరుగుతూనే ఉంది. గంటా శ్రీనివాసరావు.. ఇంకా ముహూర్తం…

View More మొగ్గలోనే తుంచకుంటే తెదేపాకు రంగుపడుద్ది!

వాళ్లంతా కమలదళంగా బరిలో దిగుతారా?

కర్ణాటకలో కాంగ్రెసులో ఉండగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేల స్థానాల్లో డిసెంబరు 5వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదివరకే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అయితే తాజాగా.. వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు.. ఆయా…

View More వాళ్లంతా కమలదళంగా బరిలో దిగుతారా?

ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేదు!

ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పటికీ ఇరుపక్షాలూ ఏమాత్రం తగ్గడం లేదు. హైకోర్టు కూడా దాదాపుగా చేతులెత్తేసినట్టేనా.. అనిపిస్తోంది. మ  మాట వినడం లేదు. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీ వేస్తాం అని…

View More ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేదు!

రాజకీయ డ్రామాకు వాళ్లంతా ఎందుకు బాబూ?

చంద్రబాబునాయుడు ఒక విషయం నిర్ధరించారు. తాను 14వ తేదీన 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన వెంటనే.. ప్రభుత్వం జడుసుకున్నదని ఆయన గుర్తించారు. తన దీక్షకు భయపడి.. జగన్మోహన రెడ్డి ఇసుక…

View More రాజకీయ డ్రామాకు వాళ్లంతా ఎందుకు బాబూ?