ఆ రెండు మీడియాలకు ఆ వార్త పట్టలేదు

ఆ వార్త అలాంటి ఇలాంటి వార్త కాదు. ఎవరిపైన అయిన సులువుగా బురద జల్లేసుకోవచ్చు. అలాంటి వార్తను సాధారణంగా ఆ రెండు మీడియాలు వదులుకోవు. జగన్ మీద జల్లేయడానికి హ్యాపీగా వాడేస్తాయి. కానీ అస్సలు…

View More ఆ రెండు మీడియాలకు ఆ వార్త పట్టలేదు

జగన్ విపక్షాల ఉచ్చులో పడుతున్నాడా?

జగన్మోహన రెడ్డి తాను సీఎం అయితే ఎలాంటి సంస్కరణలు చేపట్టాలో చాలా ముందుకాలంనుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఆ మేరకు అధికారంలోకి రాగానే కార్యరూపంలో పెట్టడం ప్రారంభించారు. సహజంగానే ప్రతి నిర్ణయం గురించి విపక్షాల…

View More జగన్ విపక్షాల ఉచ్చులో పడుతున్నాడా?

మూడు పెళ్లిళ్ల సైకాలజీ ప్రమాదకరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు మూడు పెళ్లిళ్ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఒకరేమో తన రాజకీయ ప్రత్యర్ధి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని లోపాన్ని ఎత్తి చూపిస్తారు… సదరు ప్రత్యర్థి గారేమో మీరు…

View More మూడు పెళ్లిళ్ల సైకాలజీ ప్రమాదకరం

పవన్.. ఒక సరికొత్త డ్రామా!

పవన్ కల్యాణ్‌కు మళ్లీ కాస్త తీరిక దొరికింది. బెజవాడ వెళ్లి అక్కడ మీడియాతో  మొదలెట్టి, గవర్నరు దాకా అందరినీ హడావిడి పెట్టేస్తున్నారు. మళ్లీ స్టోరీ సిటింగులకు వెళ్లేదాకా.. ఈ రాజకీయ షెడ్యూలు కొనసాగుతుంది. ఈ…

View More పవన్.. ఒక సరికొత్త డ్రామా!

150 కోట్ల నగదు అందుకున్నదెవరో?

సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరక్ట్ టాక్సెస్ సంస్థ ఉన్నట్లుండి ఓ బాంబు పేల్చింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల హవాలా రాకెట్ కు సంబంధించి ఓ చైన్ ను బ్రేక్ చేసినట్లు, ఇందులో భాగంగానే దేశంలోని…

View More 150 కోట్ల నగదు అందుకున్నదెవరో?

సుప్రీంలో శివసేన తుస్సుమనుట ఖాయం!

మహారాష్ట్ర రాజకీయం చిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఎన్సీపీకి ఇచ్చిన గడువు ఇంకా ముగియక ముందే.. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగల పార్టీ లేదు అన్నట్లుగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు…

View More సుప్రీంలో శివసేన తుస్సుమనుట ఖాయం!

నిర్మాణంలో ప్రభుత్వాల జోక్యం లేకుండా చేయాలి

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బాధ్యత వహించాల్సిన ట్రస్ట్ రూపకల్పనకు అప్పుడే కసరత్తు మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. గుడిని నిర్మించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేయడంకోసం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మూడునెలల గడువు ఇచ్చింది. కానీ..…

View More నిర్మాణంలో ప్రభుత్వాల జోక్యం లేకుండా చేయాలి

భాజపా స్టైల్ : బలం లేకున్నా సీఎం సీటు మాకే!

భారతీయ జనతా పార్టీ గురించి.. ప్రస్తుతం వారితో తాజాగా సున్నం పెట్టుకున్న శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ కొన్నిరోజుల కిందట ఒక కామెంట్ చేశారు. ‘భాజపాది అహంకారం’ అని ఆయన అన్నారు. కేవలం…

View More భాజపా స్టైల్ : బలం లేకున్నా సీఎం సీటు మాకే!

దోపిడీని ఆపడంలో ఒక లాంఛనం పూర్తయింది

సింగపూర్ ముసుగులో రాష్ట్రాన్ని ఎడాపెడా దోచుకోవడానికి తన ఐదేళ్ళ పాలన కాలంలో చంద్రబాబునాయుడు అనేక విపరీత నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే! Advertisement అమరావతి రాజధాని కోసం సేకరించిన ప్రాంతంలో సుమారు 1700 ఎకరాలలో…

View More దోపిడీని ఆపడంలో ఒక లాంఛనం పూర్తయింది

వాళ్ల నిర్ణయాలూ చంద్రబాబు పతనంలాగానే!?

చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్రంలో  తెలుగుదేశం పార్టీని సమూలంగా సమాధి చేసేయగలిగారు. ఇది అంత సులభంగా ఆయన చేయలేదు. నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం గల తన అపర చాణక్య తెలివితేటల గురించి అతిగా చెప్పుకునే ఆయన…

View More వాళ్ల నిర్ణయాలూ చంద్రబాబు పతనంలాగానే!?

శివసేన- కాంగ్రెస్ పల్లకీ మోయాల్సిందే!

శివసేన పార్టీ చరిత్ర ఎలాంటిది? ఆ పార్టీ మూలాలు ఎలాంటివి? కాంగ్రెస్ వ్యతిరేకత నరనరానా జీర్ణించుకుపోయిన, కరడుగట్టిన హిందూత్వ భావజాలంలో భాజపాను మించిన మూలాలు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర పరిణామాల్లో…

View More శివసేన- కాంగ్రెస్ పల్లకీ మోయాల్సిందే!

తొలిసారి కౌంటర్ ఇచ్చిన జగన్!

జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పరిపాలనలో భాగంగా ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి వివాదాలు రేగడం వెంటనే మొదలైంది. ఇప్పటిదాకా చాలా నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ప్రభుత్వం తక్షణం కూలిపోవాలన్నంత రేంజిలోనూ విమర్శలు…

View More తొలిసారి కౌంటర్ ఇచ్చిన జగన్!

రవిప్రకాష్ మాస్టర్ ప్లాన్ అదేనా?

టీవీ మాధ్యమంలో తనకంటూ ఓ ముద్రవేసుకున్న రవిప్రకాష్ మళ్లీ తన పూర్వ వైభవం సంతరించుకోవడానికి ఏం చేయబోతున్నారు? ఏదో ఒకటి చేయబోతున్నారని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. Advertisement టీవీ 9 నుంచి బయటకు వచ్చిన…

View More రవిప్రకాష్ మాస్టర్ ప్లాన్ అదేనా?

‘మసీదుకు స్థలం’ తీసుకోవడంపై మీమాంస!

అయోధ్య వివాదం అనేది చాలా సున్నితనమైన సమస్య. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు-హిందువుల మధ్య వైషమ్యాలు నివురుగప్పి ఉంటున్నప్పటికీ.. మెజారిటీ ముస్లింలు.. హిందువులతో అత్యంత స్నేహ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండే సమాజం మనది.…

View More ‘మసీదుకు స్థలం’ తీసుకోవడంపై మీమాంస!

పులి-పువ్వు బంధం చీలిపోయినట్టే!

సుదీర్ఘకాలంగా పెనవడిన హిందూబంధం తెగిపోయినట్టే. కాషాయం నీడలో ఒకే రకమైన మతవాద ఎజెండాతో అనుబంధం కొనసాగిస్తున్న రెడు పార్టీలు… తమ సిద్ధాంతాల బలం కంటె అధికారం మీద యావే ఎక్కువని, ప్రజల తీర్పును గౌరవించడం…

View More పులి-పువ్వు బంధం చీలిపోయినట్టే!

భాజపా రాజకీయం చేస్తుందా?

అయోధ్య రామజన్మభూమి వివాదం సమసిపోయింది. వివాదాస్పద స్థలం రామమందిర నిర్మాణానికే చెందుతుందని విస్పష్టమైన తీర్పు వచ్చింది. ఒకటిరెండు ముస్లిం సంస్థలు తప్ప.. దేశంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి. మనం…

View More భాజపా రాజకీయం చేస్తుందా?

చంద్రబాబుతో పవన్ కూర్చుంటాడా?

రాష్ట్రంలో ఇసుక సమస్య తీరిపోతున్నది. ఇసుక తవ్వకాలకు వెసులుబాటు ఏర్పడుతున్న కొద్దీ.. రోజువారీ తవ్వకాలు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజులు గడిస్తే.. కొరత అనేది అసలు కనిపించదు. ఈలోగానే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని విపక్ష కూటములు…

View More చంద్రబాబుతో పవన్ కూర్చుంటాడా?

జగన్ ఒక మెట్టు దిగారు కానీ…

ఎలిమెంటరీ స్కూళ్లనుంచి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం అనే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఒక మెట్టు దిగారు. 1నుంచి 6వ తరగతి వరకు మాత్రమే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిషు మీడియం బోధన ప్రారంభం…

View More జగన్ ఒక మెట్టు దిగారు కానీ…

సమస్య తీరాక దీక్ష.. డ్రామా కాదా?

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇసుక సమస్య మీద 14వ తేదీన 12 గంటల దీక్ష చేయదలచుకున్నారు. ఆ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇలాటి నేపథ్యంలో దీక్ష జరుగుతుందో లేదో కూడా డౌటే.…

View More సమస్య తీరాక దీక్ష.. డ్రామా కాదా?

కన్నడ కామెడీ రిపీట్ అవుతుందా?

మొత్తానికి.. చివరితేదీ వరకు వచ్చిన తర్వాత.. .మహారాష్ట్ర గవర్నర్ భగత్ సిం గ్ కోశ్యారీ ఒక ముందడుగు వేశారు. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు దేవేంద్ర…

View More కన్నడ కామెడీ రిపీట్ అవుతుందా?

కాషాయం పులుముకున్నా.. భయం వీడలేదు!

గంటా శ్రీనివాసరావు.. ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైన తర్వాత.. చంద్రబాబును ఖాతరు చేయడం మానేసిన మాజీ మంత్రి, స్వయానా చంద్రబాబు జమానాలో అత్యంత కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణకు వియ్యంకుడు… ఇప్పుడు కాషాయవర్ణం…

View More కాషాయం పులుముకున్నా.. భయం వీడలేదు!

ఏడాదిలోగా రామమందిరం, బాబ్రీ మసీద్!

అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామమందిరానికే చెందుతుందని సుప్రీం ధర్మాసనం విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్ కే కేటాయిస్తూ.. రామాలయ నిర్మాణానికి గాను.. మూడు నెలల్లోగా ఒక ట్రస్ట్…

View More ఏడాదిలోగా రామమందిరం, బాబ్రీ మసీద్!

అందరూ ఆమోదిస్తున్న తీర్పు ఇది

అయోధ్య లోని వివాదాస్పద స్థలానికి సంబంధించి.. వెలువడిన సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఆమోదమే వ్యక్తం అవుతోంది. తీర్పు ఎలా వచ్చినప్పటికీ.. దానిపట్ల వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రసంగాలు, ప్రచారాలు ఉండకుండా కేంద్ర ప్రభుత్వం…

View More అందరూ ఆమోదిస్తున్న తీర్పు ఇది

1045 పేజీల జడ్జిమెంట్ !

అయోధ్య వివాదాస్పద స్థలం విషయంలో సుప్రీం కోర్టు ప్రత్యేక ధర్మాసనంలోని అయుదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించారు.  ఈ తీర్పును సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్వయంగా చదివి వినిపించారు. మొత్తం…

View More 1045 పేజీల జడ్జిమెంట్ !

అయోధ్య రాముడిదే!

అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రాముడే కొలువు తీరనున్నాడు. రామాలయ నిర్మాణం త్వరలోనే జరగనుంది. మూడునెలల్లోగా అయోధ్య రామమందిర నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు అవుతుంది. వారి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతుంది. Advertisement దేశవ్యాప్తంగా…

View More అయోధ్య రాముడిదే!

డియర్ ఎడ్మిన్.. ఆత్మరక్షణ చేసుకోండి!

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు మరికొద్ది సేపట్లో వెలువడబోతోంది. సోషల్ మీడియా ఇప్పుడున్న విశృంఖల రూపానికి.. తీర్పు వెలువడిన వెంటనే.. ఎలాంటి తీర్పు వచ్చినా సరే.. దానికి అనుకూలంగా- ప్రతికూలంగా అనేకానేక మంది…

View More డియర్ ఎడ్మిన్.. ఆత్మరక్షణ చేసుకోండి!

వాళ్లంతా ఇప్పుడు జగన్‌ను కీర్తిస్తారా?

నిన్నటిదాకా జగన్మోహనరెడ్డి.. స్వయంగా వెళ్లి.. భవన నిర్మాణ కార్మికుల్ని హత్యలు చేస్తున్నట్లుగా తమకు చేతనైనన్ని వక్రభాష్యాలు చెప్పడానికి ప్రయత్నించారు. తక్షణం జగన్ ప్రభుత్వం కూలిపోతే తప్ప రాష్ట్రానికి మంచి జరగదు అన్నట్లుగా అభివర్ణించారు. Advertisement…

View More వాళ్లంతా ఇప్పుడు జగన్‌ను కీర్తిస్తారా?