cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ ను చూస్తుంటే నవ్వొస్తుంది

పవన్ ను చూస్తుంటే నవ్వొస్తుంది

జనసేన నేత పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే నవ్వు వస్తుందని బిజెపి శాసనసభ పక్ష నేత జి.కిషన్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు.

యాక్టింగ్ సరిగా రాని పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా పనికి రాడని ఆయన వ్యాఖ్యానించారు.

పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తుందన్నారు. అన్న చిరంజీవిని అడ్డుపెట్టుకుని సినిమా యాక్టర్ అయ్యాడని చెప్పారు. ఇప్పుడు మీడియా మద్దతుతో రాజకీయ నాయకుడు అవుదామనుకుంటుంన్నాడని విమర్శించారు.

పవన్ కన్నా ఆయన అన్నకొడుకు మంచి నటుడని వ్యాఖ్యానించారు.