social media rss twitter facebook
Home > Opinion
  • Opinion

    గెలుపు ఎటువైపు?

    ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన కార్యదక్షతను, చిత్తశుద్ధిని మాత్రమే నమ్ముకున్నారు. ఇంటింటికీ పంచిపెట్టిన అభివృద్ధి ఫలాలను మాత్రమే నమ్ముకున్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబమూ

    వైసీపీకి నెల్లూరు కంచుకోటే... కానీ!

    రాష్ట్రంలో అధికారం ఎవ‌రిదో స్ప‌ష్టంగా చెప్ప‌లేని ప‌రిస్థితులున్నాయి. టీడీపీ, వైసీపీకి కంచుకోట అనుకున్న జిల్లాల్లో రాజ‌కీయ ప‌రిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ఇరు వైపు శ్రేణుల్లోనూ

    చంద్రబాబుకి జైకొట్టే చదువుకున్న మూర్ఖులు

    చంద్రబాబు ఎన్నికల ప్రచారమేమో గానీ కాస్తంత బుర్రవాడి చూస్తున్నవాళ్లకి నవ్వొస్తోంది. అసలు ఒక ప్రణాళిక పాడూ లేకుండా ఏది తోస్తే అది చెప్పడం, ప్రత్యర్థికి మరింత బలం

    థర్డ్ పార్టీ ఎవరికి లాభం?

    పార్టీలు పరస్పరం తలపడుతుంటాయి. ఏపీ రాజకీయాల్లో ఒక్క పార్టీతో మూడు పార్టీలు కూటమిగా కూడా తలపడుతుంటాయి. ప్రత్యర్థి దుర్మార్గుడు అని, తాము మాత్రమే సచ్ఛరిత్రులమని, తమంతటి సేవాపరాయణులు

    కూటమి నవ్వుల పాలు

    ఏ దుర్ముహుర్తాన మూడు పార్టీలు కూటమి కట్టాయో కానీ అప్పటి నుంచీ నవ్వులపాలు అవుతూనే ఉంది. అసలు సాధ్యమే కాదనుకున్న బీజేపీతో పొత్తు ఎట్టకేలకి తెదేపా, జనసేనలకు

    ఖేల్ ఖతమ్

    ‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలు మాత్రమే’ అనే నీతి ఎంతగా పాచిపోయినది అయినప్పటికీ.. మళ్లీ మళ్లీ నిత్యసత్యంలాగా మన ముందు తటిల్మని మెరుస్తూనే ఉంటుంది. ‘ఎర్రకోటపై గులాబీ జెండా

    టికెట్ నిరాకర‌ణ‌లో.. జ‌గ‌న్, చంద్ర‌బాబుల మ‌ధ్య ఎంత తేడా?

    దాదాపు నెల‌న్న‌ర కింద‌ట‌.. ముఖ్య‌మంత్రి ఆఫీసు నుంచి పిలుపు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వ‌ణుకు మొద‌ల‌వుతోందంటే మీడియాలో పతాక శీర్షిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి.

    పతంజ‌లిశాస్త్రి క‌థ‌లు.. వేరే లోకం

    పతంజ‌లి శాస్త్రి క‌థ‌లంటే ఇష్టం. ఎందుకంటే తెలియ‌దు, అది అంతే. ఆయ‌న‌కి అవార్డు వ‌చ్చిన‌ప్పుడు రాద్దామ‌నుకున్నా. రాయ‌లేదు. అవార్డు ఆయ‌న‌కి మించింది కాదు. జ్ఞాన‌పీఠ‌మైనా త‌క్కువే. మ‌న

    జీవితం ఒక 3D సినిమా

    జీవితం ఒక 3D సినిమా. లోతు ఎప్ప‌టికీ అర్థం కాదు. న‌ల్ల అద్దాలు పెట్టుకుంటే ఇంకా మ‌స‌క‌. ఎపుడూ క‌త్తి తిప్పుతూనే వుండు. లేదంటే ఖాళీగా ఉన్న

    చంద్రబాబు భయంకర భవిష్యత్తు

    చంద్రబాబు చుట్టూ సరికొత్త ఉచ్చు బిగుసుకుంటోంది. ఓడితే ఒక బాధ, గెలిస్తే పది బాధలు అన్నట్టుగా ఉంది.

    బాబు రాజకీయ జీవితం అంధకారంగా, అయోమయంగా, అతలాకుతలంగా, శిరోభారంగా, శిధిలప్రాయంగా

    జగన్ మీద సరికొత్త ఏడుపు

    నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మోదీని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేసింది.

    ఆడుకుంటున్న బిజెపి

    మనల్ని ఆశ్రయించి వచ్చిన వారు చిత్తశుద్ధితోనూ, మన పట్ల పూర్తి నమ్మకంతోనూ ఉన్న వారైతే వారికి సాయం చేయడం మన విధి. అలాకాకుండా, అవకాశవాదంతోనూ.. స్వార్థంతోనూ.. మనకున్న

    ఇప్పుడు అరిచే అర్హ‌త బీఆర్ఎస్ కు ఉందా?

    2014 త‌ర్వాత ఏపీ రాజ‌కీయంలో ఒక దారుణ‌మైన ప‌రిణామం అత్యంత స‌హజంగా మారింది. అదే.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌కు రాచ‌మార్గం ఏర్ప‌డ‌టం! అప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయంలో పార్టీలు మార‌డం

    ఈ తీర్పుతో జగన్ మీద కేసులన్నీ కొట్టేయొచ్చు

    ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్. అది న్యాయసమ్మతమే అని ఒక వర్గం, కాదు తప్పని మరొక వర్గం వాదిస్తున్నారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

    తుపాకుల‌కి పూచే డాల‌ర్లు

    అమెరికా, డాల‌ర్ డ్రీమ్స్, భూమ్మీద స్వ‌ర్గం. ఎగిరిపోవాలి, కొత్త జీవితం, ఏదీ మునుప‌టిలా వుండ‌దు. అంతా మారిపోతుంది. రంగుల రెక్క‌ల‌తో ఇంద్ర‌ధ‌న‌స్సు అందుకోవ‌చ్చు. ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మీయుల జాత‌ర‌.

    పంజ‌రాల్ని ప్రేమించే చిలుకలు

    గావు కేక‌లు పెట్టే కాకిని ఎవ‌రూ పట్టించుకోరు. ముద్దుగా మాట్లాడే రామ‌చిలుక‌ని పంజ‌రంలో పెడ‌తారు. నువ్వు క‌ళాకారుడివైతే పంజరమే నీ కోసం సిద్ధంగా వుంటుంది. లేదా నువ్వే

    వ్యూహమా? గతిలేనితనమా?

    రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేయవచ్చు గాక! తమ పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా.. ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం కూడా లక్ష్యంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ గడపవచ్చు

    2024లో సౌత్ లో బీజేపీ మ‌రింత వీక్!

    కేంద్రంలో మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌నే ధీమాతో క‌నిపిస్తోంది కాషాయ శిబిరం. దానికి అనేక కార‌ణాలు! అయోధ్య రామమందిర నిర్మాణంతో చేసిన హ‌డావుడి బీజేపీకి ఈ సారి

    ఇద్దరికీ మరీ ఇన్ని పోలికలా?

    తండ్రిపోలికలు కొడుకుకి రావడం సహజం. కానీ ఒక్కొక్కప్పుడు ఒకే పోలికలున్న ఇద్దరు తండ్రీకొడులంత దగ్గరైపోతారు. దత్తపుత్రుడు అనే మాటంటే పవన్ కళ్యాణ్ కి కోపం రాకపోవచ్చు. ఎందుకంటే

    క‌ల‌ల కొన‌సాగింపే సినిమా

    కాలం, స్థ‌లం, దూరం మ‌నం జ‌యించ‌లేం. దూరం కొంత మ‌న మాట వింటుంది. అమెరికాలో ఉన్న వాళ్ల‌ని చూస్తూ మాట్లాడొచ్చు. కానీ ఇండియా నుంచి అక్క‌డికి వెళ్లాలంటే

    చంద్రబాబుని ముంచడానికే బీజేపీ పొత్తు

    మహాభారతంలో యుద్ధం ముందు ఒక పాపులర్ సన్నివేశం...అందరికీ తెలిసిందే...

    అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ శ్రీకృష్ణుని సాయం కోసం వెళ్లారు. అర్జునుడు శ్రీకృష్ణుని సైన్యం పొత్తుని కోరకుండా నువ్వు నా

    సినిమాల్లో దేవుడు

    దేవున్ని ఎందుకు న‌మ్ముతారంటే, మ‌నిషిని న‌మ్మ‌డం క‌ష్టం కాబ‌ట్టి. దేవుడైతే మోసం చేయ‌డ‌ని గ్యారెంటీ. కానీ దేవుడు కూడా మోస‌మే. చిన్న‌ప్పుడు పిచ్చి సినిమాలు చూసి, ఏడు

    రాతియుగం బుర్రలు: లైవ్ లో గ్రాఫిక్సా?

    చరిత్రలో రాతియుగం, లోహయుగం, మధ్యయుగం, నవీనయుగం లాంటి పదాలు వినే ఉంటాం. జర్నలిజంలోనూ.. దానితో పాటు నడిచే రాజకీయంలోనూ.. కూడా "రాత"యుగం, శ్రవణయుగం, దృశ్యశ్రవణయుగం, అంతర్జాలయుగం, కృత్రిమమేథ

    అంద‌మైన మోసం

    సినిమా ఒక భ్రాంతి, అంద‌మైన మోసం. నిజానికి జీవితం కూడా అంతే! సినిమా, జీవితం రెండూ ఒక‌టేనా? కానే కాదు. సినిమాలో రంగులుంటాయి. జీవితంలో కూడా వుంటాయి.

    కాపులకు అధికారం అందని ద్రాక్షే!

    రాష్ట్రంలో రాజకీయ అధికారం ఎప్పటికీ ఆ రెండు కులాల చేతుల్లో మాత్రమే ఉండాలా? సంఖ్యాపరంగా వారికంటె బలమైన కాపు కులానికి అధికారం దక్కదా? కాపు నాయకుడు ముఖ్యమంత్రి

    షోలే ఒక మార్మిక యాత్ర‌

    షోలే సినిమా ఎన్నిసార్లు చూసానంటే, ఆ సినిమా ఆప‌రేట‌ర్ కూడా అన్ని సార్లు చూసి వుండ‌డు. నా పాలిట అదో డ్ర‌గ్‌. ఇప్ప‌టికీ నిద్ర రాక‌పోతే చూస్తూ

    అర్ధం కాని జగన్ రాజకీయ ప్రయోగాలు

    ఈజీగా అయిపోయే పనులని కూడా కాంప్లికేట్ చేసుకునేవాళ్లని చూస్తే చిత్రంగా అనిపిస్తుంది. అతి జాగ్రత్త కావొచ్చు, అక్కర్లేని కేలిక్యులేషన్ కావొచ్చు, అర్ధంలేని అపోహలు కావొచ్చు.. మరేదైనా కావొచ్చు..

    ఏవి తండ్రీ విలువలు.. ఏల మీకీ విలాపాలు..?

    రాజకీయ రంగం, పాత్రికేయ రంగం.. ఈ రెండు రంగాలకు సామాన్యుడి దృష్టిలో ఒక పవిత్రత ఉండేది. నిజంగానే అవి పవిత్రమైన వ్యవస్థలు. ఈ రెండు రంగాల్లోని వారు..

    అహం త‌ప్ప.. ప‌వ‌న్ ఇంకేం చూపెట్ట‌లేక‌పోతున్నాడా!

    ఒక రాజ‌కీయ పార్టీ నేత‌గా ఇన్నేళ్ల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌య‌ట‌పెడుతున్న‌ది త‌న‌లో ఉండ‌చుట్టుకుని ఉన్న అహంకారాన్ని త‌ప్ప ఇంకోటేమీ లేన‌ట్టుగా మారింది ప‌రిస్థితి! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టి

    మహాసేన రాజేష్ తప్పుకుంటావా? తప్పించాలా?

    మనిషికి మరుపు ఒక వరం. అలానే అదే శాపం కూడా. ఎందుకంటే మహాసేన రాజేష్ టీడీపీ సీట్ వదులుకుంటున్నాను అని ఒక వీడియో పెట్టగానే తెగ బాధపడిపోతున్నారు


Pages 1 of 835      Next