అదే జరిగితే ఇక సంపూర్ణ పతనమే!

సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత… కాంగ్రెస్ సారథి రాహుల్ కు విపరీతమైన ఆగ్రహావేశాలు వచ్చేసినట్టుంది. కానీ, వాటిని ఎవరిమీద వ్యక్తం చేయాలో అర్థంకాక, ఆయన తన మీద తానే చూపించుకుంటున్నారు. పార్లమెంటరీ నేత…

View More అదే జరిగితే ఇక సంపూర్ణ పతనమే!

వైఎస్ స్టయిల్ లోనే జగన్

ముఖ్యమంత్రిగా మారి జస్ట్ మూడు నాలుగు రోజులు మాత్రమే అయింది. ఈ మూడు నాలుగు రోజుల్లో జగన్ వర్కింగ్ స్టయిల్ చూస్తే చాలు ఎలా వుండబోతోందో తెలిసిపోతోంది. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అది అలా…

View More వైఎస్ స్టయిల్ లోనే జగన్

ఇందులో గర్వించవలసినది ఏమీలేదు

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఢంకా బజాయించి గెలిచింది. 3 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ గెలుచుకుంది. తెరాస శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. కేటీఆర్ వారిని అభినందించడమూ జరిగింది.…

View More ఇందులో గర్వించవలసినది ఏమీలేదు

రంధ్రాన్వేషణ చేస్తున్న పచ్చ మేధావులు

పన్నుల బకాయిల రూపేణా, వాటి సంరక్షణ కొరకు సిబ్బందిని వెచ్చించడం రూపేణా ప్రభుత్వానికి ఆర్ధిక భారంగా మారడం తప్ప మరొక ఉపయోగం లేని వృథా భవనాలను తెలంగాణకు అప్పగించేసినందుకు తెలుగు ప్రజలు ఏం పర్లేదని…

View More రంధ్రాన్వేషణ చేస్తున్న పచ్చ మేధావులు

శెభాష్ జగన్! ఫుల్ డెమాక్రటిక్!

సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీలు తమ మంత్రులెవ్వరో, కీలక పదవులు ఎవరికి దక్కబోతున్నాయో ముందే నిర్ణయించేసుకుని ఉంటాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉండే పార్టీ అధినేతలు నిజానికి ఎన్నికలకు ముందుగానే… తమ…

View More శెభాష్ జగన్! ఫుల్ డెమాక్రటిక్!

పదవులే కాదు.. బుజ్జగింపులు కూడా అదే రోజు!

వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈసారి తమకు కచ్చితంగా మంత్రిపదవి వస్తుందని అందులో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. పదవులపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ.. మరోసారి వైసీపీఎల్పీ సమావేశం…

View More పదవులే కాదు.. బుజ్జగింపులు కూడా అదే రోజు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

ముఖ్యమంత్రి పదవి తర్వాత అత్యంత కీలకమైన పదవి ఉప-ముఖ్యమంత్రి మాత్రమే. పరిపాలన పరంగా ఈ పదవికి అంత ప్రాముఖ్యత లేకపోయినా, రాజ్యాంగపరంగా ఇది అత్యంత కీలకమైన పోస్టు. అందుకే ఈ పదవిని తమకు అత్యంత…

View More ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అమ్మకానికి 99!

సంకుచిత, వక్ర ప్రయోజనాలతో మొదలయ్యే ప్రస్థానాలు… సదరు ప్రయోజనాలు ఈడేరగానే లేదా విఫలం కాగానే అర్థంతరంగా అంతమైపోతాయి. ఇప్పుడు తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ99 పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ జనసేన…

View More అమ్మకానికి 99!

చంద్రబాబును కార్నర్ చేసిన వెంకయ్య!

‘అయిదేళ్లలో ఇదే కోరాను. కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదు’ ఇది భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్య. హైదరాబాదులో నిరుపయోగంగా ఉన్న ఏపీ సెక్రటేరియేట్ వాటా భవనాలను తెలంగాణకు అప్పగించేస్తూ గవర్నర్ నిర్ణయం…

View More చంద్రబాబును కార్నర్ చేసిన వెంకయ్య!

జగన్ చేతికి మట్టి అంటకుండానే…

ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రెండురాష్ట్రాలు ఏర్పడిన నాటినుంచి ఉన్నటువంటి, ఆ తర్వాత కొంత కాలానికి బాగా ముదిరినటువంటి సమస్యల్లో ఒకటి ఒక కొలిక్కి వచ్చింది. హైదరాబాదులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాలతో పాటు, మరికొన్ని భవనాలను…

View More జగన్ చేతికి మట్టి అంటకుండానే…

కేంద్రం అవమానకర ప్రకటన!

ప్రభుత్వం ద్వారా ఒక డిమాండ్ ను నెరవేర్చుకోవాలంటే.. వారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్లితే పని జరుగుతుందని అనుకుంటాం. ఇది సాధారణ ప్రభుత్వాలు చేసే పని. కానీ… వీరి మీద నిందలు వేస్తే, రాయి…

View More కేంద్రం అవమానకర ప్రకటన!

తప్పు చేయలేదట.. సాకులు వెతుకుతున్నారు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు పార్టీ పరాజయానికి సాకులు వెతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు ఓటమి తర్వాత తొలిసారి బహిరంగ కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో మాదిరి ఆయన గంటలు, గంటలు మాట్లాడకపోవడం…

View More తప్పు చేయలేదట.. సాకులు వెతుకుతున్నారు

శల్యుడి పలుకులు

తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నది సామెత. మోడీ లాంటి బలమైన మిత్రుడిని శతృవును చేసుకునే వరకు, చేసే వరకు నిద్రపోలేదు, బాబుగారి, ఆయన పార్టీ హితవు కోరే ఓ మీడియా. వెంకయ్య…

View More శల్యుడి పలుకులు

నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా.. ఊసరవెల్లి కంటే వేగంగా!

ఎన్నికల ఫలితాల పురిటివాసన ఇంకా పోకముందే పార్టీల గోడలు దూకేందుకు కొంతమంది ఊసరవెల్లి రాజకీయ నాయకులు సిద్ధమైపోయారు. నెల్లూరు జిల్లాలో పదికి పదిస్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో.. ఇక టీడీపీకి ఇక్కడ రాజకీయ…

View More నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా.. ఊసరవెల్లి కంటే వేగంగా!

మూడు ప్రాంతాల నుంచి మూడు వర్గాలు

ముఖ్యమంత్రి అయిన తరువాత పార్టీ పరంగా జగన్ కు పెద్ద సవాలు మంత్రివర్గ ఏర్పాటే. 151 మంది గెలవడం అన్నది ఒక పాయింట్. రెడ్లు, కాపులు, బిసిలు పెద్ద సంఖ్యలో గెలవడం ఇంకో పాయింట్.…

View More మూడు ప్రాంతాల నుంచి మూడు వర్గాలు

ప్రస్తుతానికి రోజాకు నో!!

వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా ఉంటూ, ఇన్నాళ్లూ తెలుగుదేశం మీద ఎడాపెడా విరుచుకు పడడానికి బాగా ఉపయోగపడిన నటి రోజాకు ప్రస్తుతానికి మంత్రి యోగం ఉన్నట్లుగా లేదు. సాధారణంగా అయితే జగన్ ప్రభుత్వం…

View More ప్రస్తుతానికి రోజాకు నో!!

బాబు లీలలు: ఇప్పుడు అప్పులు.. రేపు కుంభకోణాలు

విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు నాలాంటి అనుభవజ్ఞుడు కావాలంటూ సొంత డబ్బా కొట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా ఉందంటూ దొంగ లెక్కలు చెప్పారు. విడిపోయినప్పటికీ తెలంగాణతో సమానంగా అభివృద్ధి సాధించామని,…

View More బాబు లీలలు: ఇప్పుడు అప్పులు.. రేపు కుంభకోణాలు

పరిటాల శ్రీరామ్‌.. చలో సింగపూర్‌ అంటారా?

ఈ ఎన్నికల్లో తన తనయుడు శ్రీరామ్‌ను పోటీ చేయించేందుకువ పరిటాల సునీత కూడా మొదట్లో అంత సానుకూలంగా లేదట. తనే మరోసారి పోటీచేయాలని ఆమె అనుకున్నారట. అయితే పరిటాల శ్రీరామ్‌ మాత్రం తన తల్లి…

View More పరిటాల శ్రీరామ్‌.. చలో సింగపూర్‌ అంటారా?

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?

పొలిటికల్‌ ఆరంగేట్రం చేస్తూ.. చేస్తూ.. తెలుగుదేశం పార్టీ అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్న ఎన్నికల్లో వీరంతా రంగంలోకి దిగారు. వీరికి ఎదురుదెబ్బ తప్పదని మొదటి నుంచి విశ్లేషకులు అంచనా వేస్తూ వచ్చారు. అయితే వారు…

View More ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?

జగన్‌ కేబినెట్లో సీమ మంత్రులు ఎవరెవరు?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన నేపథ్యంలో ఇక మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే అంశం ఆసక్తిదాయకంగా మారింది. జగన్‌ కేబినెట్లో బెర్తుల గురించి దాదాపు నెలపై…

View More జగన్‌ కేబినెట్లో సీమ మంత్రులు ఎవరెవరు?

పక్కదారి చూసుకోకుంటే పక్కాగా మునుగుతాం

తెలంగాణ తెలుగుదేశంలో అంతర్మథనం మొదలైంది. ఆ రాష్ట్రంలో పార్టీ సర్వభ్రష్టత్వం చెంది, నాశనం అయిపోయినా సరే కనీసం పొరుగు రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్నది కాబట్టి ఏదో దందాలు చేసుకుంటూ మనుగడ సాగించవచ్చునని ఆశపడిన…

View More పక్కదారి చూసుకోకుంటే పక్కాగా మునుగుతాం

పాజిటివ్ పరిపాలన తరీకా ఇదీ!

నలభయ్యేళ్ళ అనుభవం, అద్భుతమైన పరిపాలన సామర్థ్యం, వ్యూహ నైపుణ్యం… ఇలా చంద్రబాబు నాయుడు తన గురించి తాను నానా అవాకులూ చెవాకులూ పేలుతుంటారు. ఆయన ఇంతగా గప్పాలు కొట్టుకుంటూ విభజన సమస్యల పరిష్కారం దిశగా…

View More పాజిటివ్ పరిపాలన తరీకా ఇదీ!

తానాకు బాబు.. ఏ మొహం పెట్టుకు వెళతారో?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు పరాజయభారంతో కుంగిపోతున్నారు. ఇటు చెంపదెబ్బ అటు గోడదెబ్బ అన్నట్లుగా రాష్ట్ర-కేంద్ర రాజకీయాల్లో ఆయన పరిస్థితి మారిపోయింది. కనీసం అటో ఇటో ఏదో ఒకచోట తాను అనుకున్న ఫలితం దక్కి ఉంటే..…

View More తానాకు బాబు.. ఏ మొహం పెట్టుకు వెళతారో?

సీబీఐ ఉచ్చులో సుజనా! ఇది శ్రీకారమేనా?

ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత… అసలు నేరాలకు సంబంధించిన ఆరాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి, వ్యాపారవేత్త సుజనాచౌదరి ఇళ్లు…

View More సీబీఐ ఉచ్చులో సుజనా! ఇది శ్రీకారమేనా?

రాహుల్ : పలాయనవాదమా? వైరాగ్యమా?

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత… రాహుల్ కు ‘కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి’ అనే హోదా శాశ్వతంగా మారిపోతుందేమో అనే అభిప్రాయం పలువురికి కలిగింది. ఇప్పటికే సుమారు రెండు దశాబ్దాలుగా..…

View More రాహుల్ : పలాయనవాదమా? వైరాగ్యమా?

మోదీ.. పాప ప్రక్షాళనం చేసుకుంటారా?

ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినమాట తప్పినందుకు… ఆ విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా గుర్తించినందుకు… ఇక ఈ రాష్ట్రానికి రావడానికి ప్రధాని నరేంద్రమోదీకి మొహం చెల్లని పరిస్థితి ఏర్పడింది. ఏపీ టూరు ఏర్పాటు…

View More మోదీ.. పాప ప్రక్షాళనం చేసుకుంటారా?

బాబూ మీవాళ్లు మారరా.. ఇంకా ఆత్మవంచనా?

నిజానికి చంద్రబాబునాయుడును ఒకందుకు అభినందించాలి. ఆయన ప్రజల్లో తనపాలన పట్ల వ్యతిరేకత ఉన్నదనే వాస్తవాన్ని అంగీకరించారు. అయితే ఆయన అనుచరగణాలు మాత్రం ఇంకా పాతపద్ధతిలోనే కొనసాగుతున్నాయి. ఆత్మవంచన మాటలతో అధినేతను భ్రమల్లో పెట్టి మరింతగా…

View More బాబూ మీవాళ్లు మారరా.. ఇంకా ఆత్మవంచనా?