జగన్మోహన్ రెడ్డికి అనన్యమైన ప్రజాదరణ లభించింది. సాధించిన సీట్ల సంఖ్యను గమనించినప్పుడు.. ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేనే లేదు. అయితే ఈ అనన్యమైన బలానికి మరో ప్రబల తార్కాణం…
View More గ్రేటాంధ్ర జోస్యం : జగన్ దెబ్బంటే అదే!Political News
రామోజీ స్పెషల్ క్లాస్ : ముందే నా వింటేనా?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు- రాజగురువు రామోజీరావు స్పెషల్ క్లాస్ తీసుకున్నారట. దారుణమైన ఓటమి తర్వాత.. పరిస్థితులు మొత్తం చంద్రబాబునాయుడుకు ఎదురు తిరిగిన నేపథ్యంలో అమరావతిలో మొహం చెల్లక హైదరాబాదుకు, దేశంలోనే మొహం…
View More రామోజీ స్పెషల్ క్లాస్ : ముందే నా వింటేనా?ఫ్యాను గాలికోసం తహతహలాడుతున్నారు!
ఎన్నికల పర్వం ముగిసింది. కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల బలాబలాలు ఏమిటో, ఎంతమాత్రమో తేలిపోయాయి. రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా మనగలిగే పార్టీలు ఏమిటో, పురిట్లోనే సంధికొట్టిన పార్టీలు ఏమిటో…
View More ఫ్యాను గాలికోసం తహతహలాడుతున్నారు!కేసీఆర్ చరిష్మా బాబుకు కనబడలేదా?
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తనను తాను అనన్యసామాన్యమైన రాజకీయ వ్యూహకర్తగా భావించుకుంటూ ఉంటారు. దేశంలోనే తనను మించిన రాజకీయ తెలివితేటలు ఉన్న నాయకుడు మరొకరు లేరని కూడా ప్రచారం చేయించుకుంటూ ఉంటారు. అయితే అదంతా…
View More కేసీఆర్ చరిష్మా బాబుకు కనబడలేదా?ఇక రాజకీయం ఆటవిడుపు మాత్రమేనా?
తాను అధికారంలో ఉన్నన్ని రోజులూ… వైఎస్ జగన్, హైదరాబాదులో ఉండి రాజకీయం నడుపుతున్నారంటూ నానా రకాలుగా ఆడిపోసుకున్న చంద్రబాబునాయుడు… కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలినాడే.. హైదరాబాదులోని తన సొంత ఇంటికి వెళ్లిపోయారు! అటునుంచి అటే..…
View More ఇక రాజకీయం ఆటవిడుపు మాత్రమేనా?బాబు బిగ్ యూటర్న్.. ఈసారి కష్టమే!
ఇష్టమొచ్చినట్టు యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబును ఎవరూ అధిగమించలేరు. ఆయన యూటర్న్ లకు బ్రాండ్ అంబాసిడర్. అందుకే సోషల్ మీడియాలో అతడ్ని అంతా ముద్దుగా “యూటర్న్-అంకుల్” అని పిలుచుకుంటారు. అలాంటి ఘనత సాధించిన బాబు ఇప్పుడు…
View More బాబు బిగ్ యూటర్న్.. ఈసారి కష్టమే!పచ్చ కోటరీ గుండెల్లో రైళ్లు!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించడంతో పచ్చకోటరీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. అయిదేళ్లుగా విచ్చలవిడిగా సాగించిన అరాచకాలకు ఏవిధంగా చెక్ పెడుతుందోననే భయం మాత్రమే కాకుండా… తాము దోషులుగా…
View More పచ్చ కోటరీ గుండెల్లో రైళ్లు!పాపం బాబు : బతుకు మళ్లీ చెట్టు కిందికేనా?
ఇప్పుడు చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. నవ్యాంధ్ర రాజధానిలో కనీసం సొంత ఇల్లు కూడా లేని ఉద్ధండ రాజకీయ నాయకుడిగా ఆయన మిగిలిపోయారు. అధికారం కోల్పోయి… విషమ పరిస్థితిలో ఉన్న ఆయన……
View More పాపం బాబు : బతుకు మళ్లీ చెట్టు కిందికేనా?‘పచ్చ’ మీడియాకి సీఎం జగన్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, ఎల్లో మీడియాకి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇది స్వీట్ వార్నింగ్ కాదు, నిజంగానే హాట్ వార్నింగ్. ప్రభుత్వం…
View More ‘పచ్చ’ మీడియాకి సీఎం జగన్ వార్నింగ్చంద్రబాబుకి మరో సాకు దొరికింది
నిన్నటి వరకూ ఈవీఎంలపై పడి ఏడ్చిన చంద్రబాబుకి మోడీ దెబ్బేంటో తెలిసొచ్చింది. రాష్ట్రంలో జగన్ చేతిలో తిన్న ఘోర పరాభవం మరోవైపు. అయితే టీడీపీ తిన్న చావుదెబ్బకు కారణం వెదకడంలో మాత్రం చంద్రబాబు ఇంకా…
View More చంద్రబాబుకి మరో సాకు దొరికిందిజగన్ ఇలాంటివి కట్టడి చేయాలి
ప్రతి ప్రభుత్వంలోనూ పవర్ సెంటర్లు కొన్ని వుంటాయి. తెలంగాణలో చినజీయర్ స్వామి అనుగ్రహం వుంటే ఏదైనా సాధ్యం అనే టాక్ వుంది. ఇప్పుడు ఇలాంటి టాక్ ఆంధ్రలో కూడా బయల్దేరింది. విశాఖకు చెందిన స్వరూపానంద…
View More జగన్ ఇలాంటివి కట్టడి చేయాలినన్ను పట్టించుకోరా… రగిలిపోతున్న చంద్రబాబు
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి టైమ్ దగ్గరపడేకొద్దీ చంద్రబాబులో అసహనం పెరిగిపోతోంది. టీడీపీ శాసన సభాపక్ష సమావేశంలో ఇదే అసహనం బైటపడింది. ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందినా.. జగన్ వైభవాన్ని చూసేందుకు బాబు…
View More నన్ను పట్టించుకోరా… రగిలిపోతున్న చంద్రబాబుజగన్ ఆహ్వానానికి చంద్రబాబు నాయుడు నో!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్ చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. ఇటీవల చంద్రబాబుకు ఫోన్ చేసిన జగన్ ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు. Advertisement మరోవైపు ఈరోజు టీడీపీ…
View More జగన్ ఆహ్వానానికి చంద్రబాబు నాయుడు నో!లింగమనేనిపై బాబు గరం గరం?
లింగమనేని.. ఈ పేరు వినగానే విజయవాడ. కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడం, అందులో చంద్రబాబుగారి అధికారిక నివాసం, జనసేనాధిపతి ఆంధ్రలో నివాసం, దాని వైనం ఇలా చాలా చాలా గుర్తుకు వస్తాయి. ఈసారి ఎన్నికల్లో…
View More లింగమనేనిపై బాబు గరం గరం?‘కమ్మ’నైన కవరింగ్.. ఇది రవిప్రకాష్ పనేనా..?
రాష్ట్రంలో జగన్ గెలుపుని, చంద్రబాబు ఓటమిని ప్రజలంతా అర్థం చేసుకున్నారు. సాక్షాత్తూ టీడీపీ నాయకులే ఇష్టంగానో, అయిష్టంగానో జగన్ కి శుభాకాంక్షలు చెప్పి ఓటమికి కుంగిపోవట్లేదని సర్దిచెప్పుకున్నారు. ఓడిపోయినా కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో…
View More ‘కమ్మ’నైన కవరింగ్.. ఇది రవిప్రకాష్ పనేనా..?ఇప్పుడు లేస్తున్న గొంతులు
అధికారంలోకి వచ్చినవారు వారికి నచ్చిన వారినో? మెచ్చిన వారినో, ఇంకా ముందుకు వెళ్తే వారి బంధువులనో తమకు కావాల్సిన పదవుల్లో నియమించడం అన్నది కామన్. తెలుగుదేశం అధికారంలో వుండగా కమ్మ సామాజిక వర్గ జనాలకు…
View More ఇప్పుడు లేస్తున్న గొంతులుఅందుకు బాబు మనసు ఒప్పుతుందా?
కేవలం 22 మందికి (బాబు కాకుండా) నాయకుడిగా వుండడం కన్నా, ప్రతిపక్షనేత హోదాను వెనుకబడిన తరగతుల వాళ్లకు కేటాయించేసి, చంద్రబాబు గౌరవంగా పార్టీ అధ్యక్షుడిగా కూర్చోవడం బెటర్ అనే సూచనలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వెనుకబడిన తరగతులను…
View More అందుకు బాబు మనసు ఒప్పుతుందా?ఉండవల్లి విశ్లేషణ అదిరిందిగా
ఉండవల్లి అరుణ్ కుమార్ ది ఓ భిన్నమైన శైలి. ఆయన అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు లేదా, ఎవ్వరూ గమనించని కోణాలు వెల్లడిస్తుంటారు. జగన్ విక్టర్ మీద ఈ రోజు ఆయన డిటైల్డ్…
View More ఉండవల్లి విశ్లేషణ అదిరిందిగాఇప్పుడు పవన్ ముందున్న దారి అదొక్కటే!
ఊహించని విధంగా ఓడిపోయారు పవన్ కల్యాణ్. కనీసం 10-12 సీట్లయినా వస్తాయని భావించినా కేవలం ఒక్క సీటుకే పరిమితమైపోయారు. మరీ ముఖ్యంగా అధ్యక్ష స్థానంలో ఉన్న తనే రెండు స్థానాల్లో ఓడిపోవడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు.…
View More ఇప్పుడు పవన్ ముందున్న దారి అదొక్కటే!చంద్రబాబుకు మూసుకుపోయిన రాజ్యసభ డోర్లు!
మరోసారి 'మాజీ ముఖ్యమంత్రి' హోదాకు పరిమితం అయ్యారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. గతంలో పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు 'మాజీ ముఖ్యమంత్రి' అనే ట్యాగ్ తో గడిపారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు అదే…
View More చంద్రబాబుకు మూసుకుపోయిన రాజ్యసభ డోర్లు!అవినీతి తలెత్తితే పేషీ ఖాళీ
జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు దగ్గరవుతోంది. మరి మంత్రులు ఎవరు అన్నదానిపై చాలా ఊహాగానాలు మీడియాలో వినిపిస్తున్నాయి. సీనియర్లు చాలామంది, పార్టీని చిరకాలంగా నమ్ముకున్నవారు, పార్టీ కోసం బాగా ఖర్చుచేసిన వారు ఇలా చాలామంది…
View More అవినీతి తలెత్తితే పేషీ ఖాళీజగన్ ముందున్న సవాళ్లు
ప్రజల అభీష్ట మేరకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు, అను'కుల' మీడియా దృష్టి అంతా జగన్ పాలన మీదే వుంటుంది. ఏ పల్లెటూరిలో ఏ ఒక్కరికి పింఛను రాకున్నా, మర్నాడు…
View More జగన్ ముందున్న సవాళ్లుపూర్ పవన్: గాజువాక ఓటర్లు ఎందుకు నమ్మలేదు?
ఈ సార్వత్రిక ఎన్నికల ఎపిసోడ్ మొత్తమ్మీద – జనసేనాని… మా దేవుడు… సీఎం సీఎం అని అరిపించుకున్న పవన్ కల్యాణ్ – చివరాఖరికి అందరి జాలిని బంపర్ మెజారిటీతో గెలుచుకొన్నాడు. అధికార పీఠం నుంచి…
View More పూర్ పవన్: గాజువాక ఓటర్లు ఎందుకు నమ్మలేదు?బాబు కళ్లకు మీడియా గంతలు
మన ముందు ఏం జరుగుతోందో మనకు తెలుస్తుంది. దానితో సమస్యలేదు. తెలుసుకుని సరిచేసుకోవచ్చు. Advertisement కానీ… మన వెనుక ఏం జరుగుతోందో మనకు తెలియాల్సి వుంది. అది కీలకం. కష్టం కూడా. అది తెలిస్తే,…
View More బాబు కళ్లకు మీడియా గంతలు‘దేశా’భిమానుల కుంటి సాకు
ఆడలేని వాడు మద్దెల సరిగ్గా వాయించలేదు అన్నట్లు వుంది తెలుగుదేశం పార్టీ అభిమానుల వ్వవహారం. పవన్ కళ్యాణ్ జనసేన కారణంగానే తెలుగుదేశం ఓడిపోయిందట. పవన్ తో కలిసి వుంటేవేరుగా వుండేదట. పవన్ పార్టీకి ఇప్పుడు…
View More ‘దేశా’భిమానుల కుంటి సాకుజగన్ కష్టమా..? చంద్రబాబు వైఫల్యమా..?
రాష్ట్రంలో వైసీపీ విజయం అందరూ ఊహించిందే. అయితే ఎవ్వరూ ఊహించనిది మాత్రం ఈ భారీ మెజార్టీ. 151 స్థానాలంటే మాటలు కాదు. గతంలో ఎన్నడూ ఇలా ఎన్నికలు వన్ సైడ్ కాలేదు. ఇంకా చెప్పాలంటే…
View More జగన్ కష్టమా..? చంద్రబాబు వైఫల్యమా..?జీర్లించుకోలేెకపోతున్న మీడియా
వైకాపా అంటే తెలుగుదేశానికి మాత్రమే బద్ద శతృవు కాదు. తెలుగునాట బలమైన రెండు మీడియా సంస్థలకు కూడా ఆగర్భశతృవే. వాటిల్లో ఒక మీడియా సంస్థ అయితే మీడియా నైతికత అన్నది మరిచి, ఆ గీత…
View More జీర్లించుకోలేెకపోతున్న మీడియా