cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

సారీ..సో సారీ .ప్రతీ సారీ... ?

సారీ..సో సారీ .ప్రతీ సారీ... ?

సారీ అన్నది రెండక్షరాల ఇంగ్లీష్ మాట. తెలుగులో క్షమాపణ అంటే నాలుగు అక్షరాలు. కానీ ఈ పదాల వెనక ఎంతో బరువు, పరువూ దాగున్నాయి. తప్పు చేసిన వారి కానీ పొరపాటు చేసిన వారు కానీ సారీ చెబుతారు. అంటే దాని అర్ధం మళ్లీ ఆ తప్పు చేయమని చెప్పడమే.

కానీ ఏపీలో చంద్రబాబు మాత్రం పదే పదే సారీలు చెబుతునారు. ప్రతీసారీ సారీ అంటున్నారు. తాను మారిపోయాను అంటున్నారు. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అదిరిపోయే రేంజిలో సెటైర్లు వేశారు.

ఎన్నిసార్లు మారతావు బాబూ అంటూ ఆయన గట్టిగానే బాబుని తగులుకున్నారు. తప్పులు చేయడం సారీలు చెప్పడం మారానని అనడం ఇదేనా రాజకీయం అంటూ కౌంటర్లేస్తున్నారు.

తన ఓటమిని కారణాలు ఇప్పటికీ తెలియని చంద్రబాబు సారీలు చెప్పడం పైనా ఆయన దెప్పిపొడుస్తున్నారు. మొత్తానికి మారాను అని బాబు అంటున్నా ఈ మారిన బాబుని నమ్మాలి. ఎన్ని సార్లు నమ్మాలి అంటూ వైసీపీ ఎంపీ కొత్త డౌట్లే జనం ముందు పెడుతున్నారు.

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

మంచి కిక్‌ ఇచ్చారు

 


×