cloudfront

Advertisement


Home > Politics - Political News

కాంగ్రెస్ పార్టీ సెకెండ్ లిస్ట్ ఇదే!

కాంగ్రెస్ పార్టీ సెకెండ్ లిస్ట్ ఇదే!

తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ తన రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 65 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో జాబితాను పది మందితో విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 94 సీట్లకు పోటీచేసే అవకాశాలున్నాయి. మరో 19 నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఈ జాబితాలో పలు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులు ఫైనలైజ్ అయ్యారు. తాజాగా ఖరారు అయిన జాబితా ఇలా ఉంది. 

సిరిసిల్ల- కేకే మహేందర్ రెడ్డి
జూబ్లీ హిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
ఖానాపూర్ (ఎస్టీ)  -    రమేష్ రాథోడ్
మేడ్చల్    -         కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ఎల్లారెడ్డి        -        జాజల సురేందర్
ఖైరతాబాద్        -  దాసోజు శ్రవణ్
ధర్మపురి (ఎస్సీ)  -   అదూరి లక్ష్మణ్ కుమార్
షాద్నగర్        - సి. ప్రతాప్ రెడ్డి 
భూపాలపల్లి    -   గండ్ర వెంకట రమణారెడ్డి
పాలేరు         -    కాందాల ఉపేందర్ రెడ్డి