cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇండియాలో బ్యాన్ అయిన ఆ 59 యాప్స్ ఇవే!

ఇండియాలో బ్యాన్ అయిన ఆ 59 యాప్స్ ఇవే!

స‌రిహ‌ద్దుల్లో చైనాతో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఇండియాలో విస్తృతంగా ఉన్న ప‌లు చైనీ యాప్ ల‌ను భార‌త ప్ర‌భుత్వం నిషేధించింది. వీట‌న్నింటినీ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే స‌దుపాయాన్ని బ్లాక్ చేసిన‌ట్టుగా స‌మాచారం. వీటిల్లో కొన్ని యాప్స్ ను అత్యంత విస్తృతంగా వాడుతున్నారు భార‌తీయులు. నిషేధితం అయిన ఆ యాప్స్ లో ముందు వ‌ర‌స‌లో నిలుస్తూ ఉంది టిక్ టాక్. దేశంలో ఈ యాప్ వినియోగ‌దారుల సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంది. ఇక బోలెడ‌న్ని యాప్స్ ఇన్ బిల్ట్ గా చైనా ఫోన్ల‌లో వ‌స్తున్నాయి. యూసీ బ్రౌజ‌ర్, హెలో వంటి యాప్స్ ఇన్ బిల్ట్ గా చైనా ఫోన్ల‌లో త‌ప్ప‌ని స‌రిగా వ‌స్తున్నాయి..

కొత్తగా వ‌చ్చే ఫోన్ల‌లో వాటి ఇన్ స్ట‌లేష‌న్ ఉంటుందా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే, అలాగే  ప్లే స్టోర్, యాప్ స్టోర్ల‌లో వీటిని నిషేధించినా.. ఆల్రెడీ ఇన్ స్టాల్ అయిన యాప్స్ ప‌రిస్థితి ఏమిటో చూడాల్సి ఉంది. మొత్తంగా ఇండియా నిషేధించిన చైనీ యాప్స్ జాబితా ఇలా ఉంది...

TikTok 
Shareit
Kwai
UC Browser
Baidu map
Shein
Clash of Kings
DU battery saver
Helo
Likee
YouCam makeup
QQ Newsfeed
Mi Community
CM Browsers
Virus Cleaner
APUS Browser
ROMWE
Club Factory
Newsdog
Beauty Plus WeChat
UC News
QQ Mail
Weibo
Xender
QQ Music
Bigo Live
SelfieCity
Mail Master
Parallel Space
Mi Video Call – Xiaomi
WeSync, ES File Explorer
Viva Video – QU Video Inc
Meitu, Vigo Video, New Video Status
DU Recorder, Vault- Hide
Cache Cleaner DU App studio
DU Cleaner, DU Browser
Hago Play With New Friends
Cam Scanner, Clean Master – Cheetah Mobile
Wonder Camera, Photo Wonder
QQ Player, We Meet, Sweet Selfie
Baidu Translate, Vmate, QQ International
QQ Security Center, QQ Launcher
U Video, V fly Status Video
Mobile Legends, DU Privacy 

చంద్రబాబు బాకీలు తీరుస్తున్న జగన్