Advertisement


Home > Movies - Press Releases
యువతకు ఆదర్శం విశ్వనాథ్

ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ ని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సందర్బంగా స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆయన తీసినవి క్లాసిక్స్. అయన టచ్ చేసిన పాయింట్స్ హిస్టరీ లో ఎవ్వరూ చేయలేదు. నాతో పాటు నేటి యంగ్ జనరేషన్ కి  శంకరాభరణం. సప్తపది స్వాతిముత్యం సాగరసంగమం సిరివెన్నెల ఇలా అయన ఎన్నో మంచి సినిమాలు అందించారు. అయన తీసినన్ని క్లాసిక్స్ బహుశా మరెవరూ  తీయలేరేమో ఇది తెలుగు చిత్రసీమకు దక్కిన గౌరవం. సరైన వ్యక్తికి దక్కిన గౌరవం ఎంత ఎదిగిన వొదిగి వుండే ఆయన వ్యక్తిత్వం అందరికి ఆదర్శం. అని ఆన్నారు.