cloudfront

Advertisement


Home > Politics - Political News

వాట్సాప్ లో వైరల్ అవుతున్న లేటెస్ట్ సర్వే!

వాట్సాప్ లో వైరల్ అవుతున్న లేటెస్ట్ సర్వే!

ఎన్నికల వేళ.. వాట్సాప్ లో కూడా రాజకీయ సందేశాలే వైరల్ అవుతున్నాయి. పొలిటికల్ ఫీవర్ పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో.. గెలుపుఓటముల గురించి వివిధ రకాల అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అలాగే సర్వేల ఫలితాలు కూడా వెబ్ వరల్డ్ లో వైరల్ గా మారుతూ ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వే ఫలితాలు ఇవి అనే ట్యాగ్ తో ఈ సర్వే వైరల్ గా మారింది. దాని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 04
వైసీపీ గెలిసేవి – 06
జనసేన గెల్చుకొనేవి – 00

విజయనగరం మొత్తం సీట్లు – 9
టీడీపీ గెల్చుకొనేవి – 05
వైసీపీ గెలిసేవి  - 04
జనసేన గెల్చుకొనేవి - 00

విశాఖపట్నం మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి - 08
వైసీపీ గెలిసేవి  – 07
జనసేన గెల్చుకొనేవి - 00

తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19
టీడీపీ గెల్చుకొనేవి – 09
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 02

పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 04
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి – 04

కృష్ణ మొత్తం సీట్లు – 16
టీడీపీ గెల్చుకొనేవి – 7
వైసీపీ గెలిసేవి – 09
జనసేన గెల్చుకొనేవి – 00

గుంటూరు మొత్తం సీట్లు – 17
టీడీపీ గెల్చుకొనేవి – 09
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 00

ప్రకాశం మొత్తం సీట్లు – 12
టీడీపీ గెల్చుకొనేవి – 02
వైసీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0

నెల్లూరు మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – ౦3
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి - 00

కడప మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 01
వైసీపీ గెలిసేవి – 09
జనసేన గెల్చుకొనేవి – 0

కర్నూలు మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి - 04
వైసీపీ గెలిసేవి  - 10
జనసేన గెల్చుకొనేవి – 00

అనంతపురం మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి - 06
వైసీపీ గెలిసేవి  - 08
జనసేన గెల్చుకొనేవి – 00

చిత్తూరు మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి   04
వైసీపీ గెలిసేవి  10
జనసేన గెల్చుకొనేవి – 00

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175
వైసీపీ గెలిసేవి – 103
టీడీపీ గెల్చుకొనేవి -66
జనసేన గెల్చుకొనేవి – 06
బీజేపీ – 00

పరిటాల కుటుంబం గెలిస్తే.. వీళ్లంతా పారిపోవాల్సిందే

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?