వీల్ చైర్లో నాగార్జున?

డిస్కషన్ దశలో వుంది ఎన్టీఆర్, నాగార్జునల కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్. ఈ సినిమాలో నాగార్జున చాలా వరకు వీల్ చైర్లో కనిపిస్తాడని తెలుస్తోంది. నాగార్జునకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వుంటుందని, అందులో లవ్…

డిస్కషన్ దశలో వుంది ఎన్టీఆర్, నాగార్జునల కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్. ఈ సినిమాలో నాగార్జున చాలా వరకు వీల్ చైర్లో కనిపిస్తాడని తెలుస్తోంది. నాగార్జునకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వుంటుందని, అందులో లవ్ స్టోరీ వుంటుందని, దాన్ని పండించడం కోసం ఎన్టీఆర్ ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్లి ఎలా సాధించాడన్నది విషయమని కృష్ణనగర్ లో కబుర్లు వినిపిస్తున్నాయి. అమ్మాయి ఇంట్లోకి వెళ్లి సందడి చేయడం అన్నది శీనువైట్ల కనిపెట్టిన సక్సెస్ ఫార్ములా అన్న సంగతి తెలిసిందే