ఆగని అపచారాలు.. అడ్డుకునేదెవరు స్వామీ!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ కుర్చీ ఎక్కిన తర్వాత, తిరుమలలో అపచారాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.

View More ఆగని అపచారాలు.. అడ్డుకునేదెవరు స్వామీ!

విమానం ఎగరడం లేదు మంత్రి గారూ!

విశాఖతో ఇతర ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ పూర్తిగా తెగిపోతున్న భావనతో ప్రయాణీకులు ఉన్నారు.

View More విమానం ఎగరడం లేదు మంత్రి గారూ!

ప్రేమ పేరుతో ఒకరు.. పరువు పేరిట మరొకరు

తాజాగా చిత్తూరులో పరువు హత్య.. విశాఖలో ప్రేమ హత్య జరిగాయి. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

View More ప్రేమ పేరుతో ఒకరు.. పరువు పేరిట మరొకరు

44 వేల ఎక‌రాలు.. రాజ‌ధానిలో రియ‌ల్ ఎస్టేట్ కోస‌మేనా?

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై మాజీ ఎంపీ ద‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు ఫైర్ అయ్యారు.

View More 44 వేల ఎక‌రాలు.. రాజ‌ధానిలో రియ‌ల్ ఎస్టేట్ కోస‌మేనా?

లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షిగా విజ‌య‌సాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీని వీడిన మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షి.

View More లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షిగా విజ‌య‌సాయిరెడ్డి

భూమ‌న‌పై ఫిర్యాదు.. త‌ర్వాత ఏంటి?

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డిపై ఎట్ట‌కేల‌కు తిరుప‌తి ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు ఫిర్యాదు చేశారు.

View More భూమ‌న‌పై ఫిర్యాదు.. త‌ర్వాత ఏంటి?

టార్గెట్ జగన్: ఏబీవీ క్లారిటీ!

ఏబీవీ నిజాయితీగా ఒక పార్టీని స్థాపిస్తారా? తెలుగుదేశం మోచేతినీళ్లు తాగే కిరాయి పార్టీని స్థాపిస్తారా?

View More టార్గెట్ జగన్: ఏబీవీ క్లారిటీ!

హలో ఆనం.. ఎవ‌రెవ‌రికి ఎంతెంత ముట్టింది?

గ‌తంలో కూడా టీడీఆర్ బాండ్ల‌లో భారీ మొత్తంలో సొమ్ము చేసుకోడానికి ఎలాంటి లోపాయికారి ఒప్పందాలు జ‌రుగుతున్నాయో క‌థ‌నాలు రాశాం.

View More హలో ఆనం.. ఎవ‌రెవ‌రికి ఎంతెంత ముట్టింది?

టీటీటీ చైర్మ‌న్‌, ఈవోల‌పై టీడీపీ అస‌హ‌నం!

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌లారావుపై టీడీపీ అధిష్టానం ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

View More టీటీటీ చైర్మ‌న్‌, ఈవోల‌పై టీడీపీ అస‌హ‌నం!

అనుమానాలు పెంచుతున్న టీటీడీ ఈవో మాటలు!

నానా ఆరోపణలు చేసిన తర్వాత.. గోశాల నిర్వహణపై ప్రజలకు అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

View More అనుమానాలు పెంచుతున్న టీటీడీ ఈవో మాటలు!

అవకాశవాదానికి తెర లేస్తోంది!

మేయర్ మీద అవిశ్వాస తీర్మానం గెలవాలీ అంటే మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు ఉండాలి.

View More అవకాశవాదానికి తెర లేస్తోంది!

భూమన సవాళ్లను ప్రభుత్వం స్వీకరించగలదా?

గోశాల విషయంలో టిటిడి స్వచ్ఛంగా బయటకు రావాలంటే భూమన సవాలు చేస్తున్నట్టుగా పూర్తిస్థాయి విచారణ జరిపించడం అవసరం అని ప్రజలు భావిస్తున్నారు.

View More భూమన సవాళ్లను ప్రభుత్వం స్వీకరించగలదా?

సంక్షేమంపై బాబు కామెంట్స్.. ఆహాఓహో!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నుంచి రాజ‌కీయ నాయ‌కులు నేర్చుకోవాల్సింది చాలా వుంది.

View More సంక్షేమంపై బాబు కామెంట్స్.. ఆహాఓహో!

టీటీడీ ఈవో అయితే మ‌నోభావాల్సి దెబ్బ తీయొచ్చా?

టీటీడీ ఎస్వీ గోశాల‌లోని గోవుల మృతిపై పాల‌క‌, ప్ర‌తిప‌క్షాలు ఎవరి వాద‌న వారిది. ఇద్ద‌రి వాద‌న‌ల్లోనూ గోవులు మృతి చెందాయ‌నే ఏకాభిప్రాయం.

View More టీటీడీ ఈవో అయితే మ‌నోభావాల్సి దెబ్బ తీయొచ్చా?

బాబు పాల‌న‌పై అప‌న‌మ్మ‌కం.. జ‌గ‌న్ అంటే భ‌యం!

చంద్ర‌బాబు పాల‌న ప్ర‌జారంజ‌కంగా సాగ‌డం లేద‌నే నిర్ణ‌యానికి ఆయ‌న్ను అభిమానించే వాళ్లే వ‌చ్చిన‌ట్టున్నారు.

View More బాబు పాల‌న‌పై అప‌న‌మ్మ‌కం.. జ‌గ‌న్ అంటే భ‌యం!

గోశాల‌లో రికార్డుల తారుమారుపై అనుమానాలు!

ముందుగా గోశాల‌లో రికార్డుల్ని మాయం కాకుండా చూడాల్సిన అవ‌స‌రం వుంది

View More గోశాల‌లో రికార్డుల తారుమారుపై అనుమానాలు!

మ‌న్న‌న‌లు అందుకుంటున్న‌ అన్నా లెజినోవా

తిరుమ‌ల‌లో అన్నా లెజినోవా ప్ర‌తి క‌ద‌లికా ఆమెపై ప్ర‌తి ఒక్క‌రిలో గౌర‌వం పెంచింద‌న‌డంలో సందేహం లేదు.

View More మ‌న్న‌న‌లు అందుకుంటున్న‌ అన్నా లెజినోవా

అవినీతి, అమ్మాయిల పిచ్చి.. అధికారికి స్థాన‌చ‌ల‌నం!

గ‌త ప్ర‌భుత్వంపై నోరు పారేసుకుంటే, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌నే ఆయ‌న గారి ఎత్తుగ‌డ ఫ‌లించ‌లేదని ఉద్యోగులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

View More అవినీతి, అమ్మాయిల పిచ్చి.. అధికారికి స్థాన‌చ‌ల‌నం!

దేశ సంపద అంతా కార్పోరేట్ల చేతుల్లో!

ఈ దేశంలో ఉన్న మూల సంపద అంతా కార్పోరేట్ల చేతుల్లోనే ఉందని సినీ హీరో, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

View More దేశ సంపద అంతా కార్పోరేట్ల చేతుల్లో!

ఏబీవీ చిలిపి.. రాజ‌కీయాల్లో ఆయ‌న లేనిదెప్పుడు?

ఖాకీ చొక్కా ముసుగులో ప‌సుపు ద‌ళ నాయ‌కుడిగా ప‌ని చేసి, ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటుంటే హాస్యాస్ప‌దంగా ఉంది.

View More ఏబీవీ చిలిపి.. రాజ‌కీయాల్లో ఆయ‌న లేనిదెప్పుడు?

జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడిపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్‌!

కూట‌మిలో విభేదాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌పడుతున్నాయి. కూట‌మిలో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీలున్నాయి.

View More జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడిపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్‌!

వివాదాస్ప‌ద ఐఏఎస్ అధికారికి పోస్టింగ్‌

చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌లువురు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేసింది. అలాగే చాలా కాలంగా ప‌క్క‌న పెట్టిన వాళ్ల‌లో కొంద‌రికి పోస్టింగ్‌లు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

View More వివాదాస్ప‌ద ఐఏఎస్ అధికారికి పోస్టింగ్‌

గోశాల‌లో గోమాత‌ల మ‌ర‌ణాలు నిజం.. తేలాల్సింది లెక్కే!

కూట‌మి నేత‌లు నెమ్మ‌దిగా ఎస్వీ గోశాల‌లో గోవుల మృతిపై స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

View More గోశాల‌లో గోమాత‌ల మ‌ర‌ణాలు నిజం.. తేలాల్సింది లెక్కే!

పోలీస్ సంఘం నేత‌ల్లారా… నోరు మెద‌ప‌రా?

11 మందిపై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ నోరు తెర‌వాల్సిన అవ‌స‌రం ఉందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

View More పోలీస్ సంఘం నేత‌ల్లారా… నోరు మెద‌ప‌రా?

రాజ‌కీయ స్థిర నివాసం కోసం లోకేశ్ త‌ప‌న‌!

ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డం ద్వారా మంగ‌ళ‌గిరిని త‌న కంచుకోట‌గా మార్చుకోవాల‌నే లోకేశ్ ప్ర‌య‌త్నాల్ని గ‌మ‌నించొచ్చు.

View More రాజ‌కీయ స్థిర నివాసం కోసం లోకేశ్ త‌ప‌న‌!