ఈ పాపకు ఇంకేం పని లేదా?

10 రూపాయలిస్తే 100 రూపాయల యాక్షన్ చేస్తుంది ఊర్వశి రౌతేలా. అది కూడా తెరపై కాదు, నిజజీవితంలో ఓవరాక్షన్ చేయడం ఈమెకే చెల్లింది.

View More ఈ పాపకు ఇంకేం పని లేదా?

ఛాంబర్ లో డజన్ల ఫిర్యాదులు

ఇప్పుడు అసలు తాను ఏయే సినిమాల వల్ల ఏయే విధంగా నష్టపోయారు, ఎవరెవరి వల్ల తనకు డబ్బులు రావాల్సి వుంది.

View More ఛాంబర్ లో డజన్ల ఫిర్యాదులు

ఫాలో చిరు: కమల్ ఇక రాజకీయాలు చాలించుకుంటారా?

పదవి దక్కడం కూడా పూర్తయ్యాక.. ఇక మక్కల్ నీది మయ్యం పార్టీ మీద శ్రద్ధ తగ్గుతుందనే పలువురు అంటున్నారు.

View More ఫాలో చిరు: కమల్ ఇక రాజకీయాలు చాలించుకుంటారా?

అది స్టుపిడ్ కాన్సెప్ట్ – నాని

చేతిలో మైక్ ఉంది, ఎదురుగా కెమెరాలున్నాయి కాబట్టి నాని డిప్లమాటిక్ గా సమాధానం ఇచ్చి ఉండొచ్చు.

View More అది స్టుపిడ్ కాన్సెప్ట్ – నాని

ఎక్కడ తేడా కొట్టిందో తెలిసిందా జాక్..!

జాక్ నుంచి ఆడియన్స్ ఊహించింది వేరు. సిద్ధు జొన్నలగడ్డ నుంచి వాళ్లు ఒకటి ఆశిస్తే, మేకర్స్ ఇంకోటి అందించారు.

View More ఎక్కడ తేడా కొట్టిందో తెలిసిందా జాక్..!

హిట్ త్రీ.. శోధన కాదు.. వేదన

నాని వీర.. ఊరమాస్ క్యారెక్టర్ లో చూడాలి అనుకునే వారికి నచ్చవచ్చు. ఇంత రక్తపాతం నచ్చనివారికి నచ్చకపోవచ్చు.

View More హిట్ త్రీ.. శోధన కాదు.. వేదన

నా కల, నా జీవితం ఒకటే

వెండితెరపై మెరవాలని చిన్నప్పట్నుంచి కలలు కనేదాన్ని. దాని కోసం ఎంతో కష్టపడ్డాను. ఎన్నో త్యాగాలు చేశాను. ప్రస్తుతం నా డ్రీమ్ లైఫ్ ను అనుభవిస్తున్నాను.

View More నా కల, నా జీవితం ఒకటే

శివశక్తి మరో అరుంధతి అవుతుందా?

స్టార్ హీరోకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓదెల-2లో తమన్నాకు ఎలివేషన్స్, డైలాగ్స్ ఉన్నాయంట.

View More శివశక్తి మరో అరుంధతి అవుతుందా?

ఫ్లాప్ హీరోయిన్ కు మరో లైఫ్ లైన్

సయీ మంజ్రేకర్ కు అర్జెంట్ గా ఓ హిట్ కావాలిప్పుడు. లేదంటే ఆమె కెరీర్ కష్టాల్లో పడుతుంది.

View More ఫ్లాప్ హీరోయిన్ కు మరో లైఫ్ లైన్

ఎప్పటికైనా ఆ సినిమా తీస్తాను

హీరో ఎలా గంజాయిని అరికట్టాడనేది కథ. టైటిల్ కచ్చితంగా మారుస్తాను. కథలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.

View More ఎప్పటికైనా ఆ సినిమా తీస్తాను

క్రిమినల్ సన్నాఫ్ పోలీస్ ఆఫీసర్

ట్రయిలర్ ఎలా వుందీ అంటే కాస్త వింటేజ్ ఫీల్ వుంది. అంటే గతంలో వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాల ఫీల్ అనుకోవాలి.

View More క్రిమినల్ సన్నాఫ్ పోలీస్ ఆఫీసర్

రూ.5 కోట్లు కారు బహుమతిగా అందుకుంది

ఖరీదైన గిఫ్టులు అందుకోవడం జాన్వికి కొత్తేం కాదు. గతంలో ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా జాన్వికి ఖరీదైన డైమండ్ నెక్లెస్, కార్లు ఇచ్చాడు.

View More రూ.5 కోట్లు కారు బహుమతిగా అందుకుంది

కోట్ల రెమ్యునరేషన్లు.. పుల్లింగ్ జీరో

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఏడాది తరువాత మిడ్ రేంజ్ సినిమాలు మెలమెల్లగా మాయం అయిపోయే ప్రమాదం వుంది.

View More కోట్ల రెమ్యునరేషన్లు.. పుల్లింగ్ జీరో

త్రిషకు మళ్లీ కోపం వచ్చింది

గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్లలోకి వచ్చింది. తమిళ్ లో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూనిట్ అంతా ఖుషీగా ఉంది. కానీ త్రిష మాత్రం కోపంగా ఉంది.

View More త్రిషకు మళ్లీ కోపం వచ్చింది

గట్టిగా కాదు, కొత్తగా ట్రై చేస్తున్నాడు

మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానని ప్రకటించిన ఈ సీనియర్ నటి, పూరి జగన్నాధ్ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా, బలంగా ఉంటుందని చెబుతోంది.

View More గట్టిగా కాదు, కొత్తగా ట్రై చేస్తున్నాడు

పవన్ చిన్న కొడుకు హెల్త్ అప్ డేట్

మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు.

View More పవన్ చిన్న కొడుకు హెల్త్ అప్ డేట్

నేను మోదీ భక్తురాలిని.. రేణూ దేశాయ్

ఒకవేళ రేణూ దేశాయ్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉండొచ్చు.

View More నేను మోదీ భక్తురాలిని.. రేణూ దేశాయ్

ధనుష్.. కమ్ముల.. మళ్లీ మరోసారి

ధనుష్ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. సర్ తరువాత కుబేర చేసారు. మళ్లీ సర్ నిర్మాతకే మరో సినిమా ఓకె అన్నారు.

View More ధనుష్.. కమ్ముల.. మళ్లీ మరోసారి