లూసిఫర్ నచ్చడానికి కారణం ఎమోషన్. పార్ట్-2లో లేనిదే అది.
View More లూ’స్లీపర్’Opinion
దారి తప్పిన రాబిన్‌హుడ్
ఎంత కొమ్ములు తిరిగిన వంటగాడైనా పులిహోరని చేత్తో కలపాల్సిందే. మిక్సీలో కుదరదు. రాబిన్‌హుడ్ కూడా మిక్సింగ్‌లో తేడా.
View More దారి తప్పిన రాబిన్‌హుడ్‘పరువు’ను జోడిస్తే పాపమే హత్యలు హత్యలే!
కులపిచ్చి ముసుగులో కన్న బిడ్డల ప్రేమలను కూడా అర్థం చేసుకోకుండా చంపేసే దుర్మార్గులకు సంఘబహిష్కారం ఒక్కటే సరైన శిక్షగా అమలు కావాలి.
View More ‘పరువు’ను జోడిస్తే పాపమే హత్యలు హత్యలే!నవ్వులపాలు అవుతున్న చంద్రబాబు పిలుపు
నానారకాల రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెదేపాకి “సంతానోత్పత్తి” పిలుపు అవసరమా?
View More నవ్వులపాలు అవుతున్న చంద్రబాబు పిలుపుఇంకా భ్రమల్లో జగన్: చేయాల్సిందేంటి- చేస్తున్నదేంటి?
ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల ప్రతిపక్షాన్ని గెలిపిస్తారు తప్ప, ప్రతిపక్షంపై ప్రేమతోనో, ప్రతిభ చూసో కాదు.
View More ఇంకా భ్రమల్లో జగన్: చేయాల్సిందేంటి- చేస్తున్నదేంటి?రాజకీయం కాలికింద నలుగుతున్న సివిల్ సర్వెంట్స్
ప్రజల యొక్క ధన, మాన, ప్రాణాలతో ఆటలాడుకునే అవకాశాలు వద్దనుకుంటే అసలు ప్రభుత్వ ఉద్యోగమే వద్దనుకుని ప్రైవేట్ ఉద్యోగం వైపో, వ్యాపారాల వైపో చూస్తే మంచిది.
View More రాజకీయం కాలికింద నలుగుతున్న సివిల్ సర్వెంట్స్తెగిన బంధాలు
మానవ సంబంధాల పునాదులు ప్రేమ, ఆప్యాయత, అనురాగం లాంటి మిథ్యాత్మక పదాలమీద నిర్మితం అవుతాయనే భ్రమల్లో ముప్పావు వంతు ప్రపంచం.. బతుకుతూ ఉంటుంది.
View More తెగిన బంధాలుఅమెరికా గోల్డ్ వీసా: తీసుకుని ఏం చేయొచ్చు?
ఇలాంటి వాతావరణంలో గోల్డ్ వీసా కొనుక్కుని అమెరికాలో ఏదో చెయ్యాలనుకునేవాళ్లు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
View More అమెరికా గోల్డ్ వీసా: తీసుకుని ఏం చేయొచ్చు?‘రెడ్ బుక్’
ఇదే తరహాలో జగన్ లో మరింత ప్రతీకార కాంక్ష రగిలేలాగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తూ పోతే.. పెట్టుబడులు ఆశించినంతగా రావు.
View More ‘రెడ్ బుక్’జగన్ లో ‘మార్పు’ నిజమేనా? నమ్మేదెలా?
ఈ మాటలని ఎంతవరకూ నమ్మాలి అనేదే ఇప్పుడు ఆయనని నమ్ముకున్న కార్యకర్తల అంతర్మధనం.
View More జగన్ లో ‘మార్పు’ నిజమేనా? నమ్మేదెలా?దేశం సంగతి తర్వాత- ముందు రాష్ట్రాల్లో పెట్టాలి
“వన్ నేషన్- వన్ ఎలక్షన్” సంగతి తర్వాత. అది చాలా పెద్ద విషయం. ముందు “వన్ స్టేట్ – వన్ ఎలక్షన్” పెట్టాలి.
View More దేశం సంగతి తర్వాత- ముందు రాష్ట్రాల్లో పెట్టాలిప్రపంచ పాలకులకు సోకుతున్న అంటువ్యాధి నియంత బుద్ధి!
ప్రజాస్వామ్యం అనే పదం కింద చెలామణీలో ఉన్న మన దేశంలో ప్రజల చైతన్యం ఒక్కటే రక్ష గా నిలువగలుగుతుంది.
View More ప్రపంచ పాలకులకు సోకుతున్న అంటువ్యాధి నియంత బుద్ధి!బ్రాండ్ ఇమేజ్ ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజకీయంగా ఓనమాలు దిద్దుతున్న రోజుల్లోనే హైదరాబాదు నగరానికి ఒక బ్రాండ్ గా రూపుదిద్దుకున్న ప్రాంతాలు ఇవాళ మురికివాడల్లా మారుతున్నాయి.
View More బ్రాండ్ ఇమేజ్ ఇదేనా?అమెరికాలో ట్రంప్ ఉగాది- పంచాంగ శ్రవణం
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రవేశించగానే అలాంటి పంచాంగశ్రవణాలే ప్రపంచమంతా వినిపిస్తున్నారు చాలామంది.
View More అమెరికాలో ట్రంప్ ఉగాది- పంచాంగ శ్రవణంవెలుగు ఆవల చీకట్లే!
జూదమూ తాగుడూ ఆ పనులను గుంపుగా చేయడానికి పడే ఆరాటమూ మాత్రమే ఇవాళ సంక్రాంతికి నిర్వచనం.
View More వెలుగు ఆవల చీకట్లే!అమాయక ఉన్మాదం
ఏ భావోద్వేగం అయినా సరే మోతాదుకు మించి వ్యక్తం అయితే అది ఉన్మాదమే! ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, చివరికి భక్తి కూడా కావచ్చు.
View More అమాయక ఉన్మాదంతిరుపతి తొక్కిసలాట: కనీసం ఆ టెక్నాలజీ లేదా?
తొక్కిసలాటలు ఆపడానికి ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని చోట్లా ఆన్లైన్ ని, ఏ.ఐ ని వాడాలి.
View More తిరుపతి తొక్కిసలాట: కనీసం ఆ టెక్నాలజీ లేదా?మునివాక్యం: యేట్లో వేసినా ఎంచి పారెయ్యాలి!
మిమ్మల్ని ఎవ్వరూ సంస్కరించాల్సిన అవసరం లేదు. నియంత్రణ నేర్పే అవసరం లేదు.
View More మునివాక్యం: యేట్లో వేసినా ఎంచి పారెయ్యాలి!2024: పర్సన్ ఆఫ్ ది ఇయర్
తన వ్యూహాలను, రాజకీయ చాతుర్యాన్ని, ప్రజలకోసం పునరంకితం కావాలనుకునే ఆకాంక్షను ఏమాత్రం ప్రభావితం చేయజాలదని నిరూపించిన నాయకుడు ఆయన.
View More 2024: పర్సన్ ఆఫ్ ది ఇయర్అమెరికా: ‘మాగా’ క్యాంపులో మనస్పర్ధలు
ప్రమాణసీకారానికి ముందు ట్రంప్ చేసిన మూడు నియామకాలు రిపబ్లికన్లకి మింగుడుపడడంలేదు.
View More అమెరికా: ‘మాగా’ క్యాంపులో మనస్పర్ధలుకొణిదెల పవన్ కల్యాణ్ ఓరిమి గల చతురుడు
ఓరిమి ఉన్నవాడికి మంచి ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. పవన్ కల్యాణ్ అందుకు నిదర్శనం అని అనాలి.
View More కొణిదెల పవన్ కల్యాణ్ ఓరిమి గల చతురుడుజగన్ ఇటీజ్ షోటైమ్
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. సీనియర్ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.’ ప్రస్తుత సమయంలో రాజకీయ పరిణామాలను గమనించిన ఎవరికైనా సరే.. ముందుగా వచ్చే భావన ఇది. ‘పోయినోళ్లందరూ…
View More జగన్ ఇటీజ్ షోటైమ్నాగబాబుపై ప్రేమతో కూడిన భయం!
పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా తన అన్నను క్యాబినెట్ లోకి తీసుకొని తనకు తన అన్న నుంచి ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకున్నారని చెప్పుకోవచ్చు.
View More నాగబాబుపై ప్రేమతో కూడిన భయం!పుష్పః ప్రేక్షకులే ఎర్రచందనం
అభిమానులు ఈలలేస్తే సినిమాలు సూపర్‌హిట్ కావు. డైలాగ్‌కి పొడవు, వెడల్పు వుంటే చాలదు, త్రీడీ ఎఫెక్ట్ వుండాలి, డెప్త్.
View More పుష్పః ప్రేక్షకులే ఎర్రచందనంజగన్ కథను ముగించే పనిలో ఎల్లో గ్యాంగ్
ఒక ఆర్గనైజ్డ్ గా యెల్లో మీడియాలో వార్తలు వండివారుస్తు ప్రజల మెదళ్లలో జగన్ పై మరింత విషాన్ని నింపుతున్నారు.
View More జగన్ కథను ముగించే పనిలో ఎల్లో గ్యాంగ్ఇక మగపిల్లలకి పెళ్లిళ్లు అయినట్టే
ఎన్నారై సంబంధాలే కావాలంటే కుదరదు. ఎందుకంటే హెచ్ 1 బి లేకపోతే ఎన్నారై పెళ్లికొడుకులే తగ్గిపోతారు కాబట్టి.
View More ఇక మగపిల్లలకి పెళ్లిళ్లు అయినట్టేరేవంత్ రెడ్డి సుల్తాన్ కా ఏక్ సాల్
నాలుగువందల ఏళ్ల పైబడిన చరిత్రగల భాగ్యనగరం నుంచి నిజాం ఒకప్పటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న అభినవ సుల్తాన్ రేవంత్ రెడ్డి!
View More రేవంత్ రెడ్డి సుల్తాన్ కా ఏక్ సాల్