దూషించిన కారణంగా పోసాని కృష్ణమురళీని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి వుంటే… ముందుగా అరెస్ట్ చేయాల్సింది నారా లోకేశ్ బంధువు, సినీ నటుడు బాలకృష్ణను
View More రాజకీయాలెందుకు.. ఆశ్రమం పెట్టుకోండి!Tag: Red Book Constitution
జీవీరెడ్డి రాజీనామాతో పోసాని అరెస్ట్‌కు లింక్!
జీవీరెడ్డి రాజీనామా అంశం టీడీపీకి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలింది. దీంతో నష్ట నివారణ చర్యలతో పాటు ఆ అంశాన్ని పక్కదోవ పట్టించే వ్యూహంలో భాగంగానే పోసానిని అరెస్ట్ చేశారనే చర్చకు తెరలేచింది.
View More జీవీరెడ్డి రాజీనామాతో పోసాని అరెస్ట్‌కు లింక్!రెడ్‌బుక్ ఫస్ట్.. మ్యానిఫెస్టో లాస్ట్!
గతంలో వైసీపీ పాలన నచ్చలేదని కూటమికి ప్రజలు అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టారు. అయితే మారింది ప్రభుత్వమే తప్ప, పరిపాలన విధానాలు కాదని కూటమి సర్కార్ నిరూపిస్తోంది.
View More రెడ్‌బుక్ ఫస్ట్.. మ్యానిఫెస్టో లాస్ట్!వ్యూహం మార్చిన వైసీపీ!
ప్రతి చోట చట్టపరంగా బుక్ చేసేందుకు వైసీపీ నేతలు న్యాయ నిపుణుల్ని రెడీ చేసుకుంటున్నారు.
View More వ్యూహం మార్చిన వైసీపీ!టీటీడీ ఉద్యోగ సంఘాలు అప్పుడు నిద్రపోతున్నాయా?
రాష్ట్రంలో తొమ్మిది నెలలకే రాజకీయ మార్పుతో టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలకు ధైర్యం వచ్చినట్టుందని ఉద్యోగులు అంటున్నారు.
View More టీటీడీ ఉద్యోగ సంఘాలు అప్పుడు నిద్రపోతున్నాయా?ఏదో ఒకటి చేయాల్సిందే.. కూటమి జనాలు
జనాలు హ్యాపీగా వున్నారా? జగన్.. చంద్రబాబు ప్రభుత్వాల పని తీరు వత్యాసం ఏమైనా ఉందని వారికి అనిపిస్తోందా?
View More ఏదో ఒకటి చేయాల్సిందే.. కూటమి జనాలువంశీ సెల్‌ఫోన్ దొరక్కపోవడంతో!
సెల్‌ఫోన్ దొరక్కపోవడంతో విజయవాడ నుంచి వెళ్లిన పోలీస్ బృందం వెనుతిరిగింది. వంశీ సెల్‌ఫోన్ దొరికి వుంటే, అందులో ఎలాంటి ఆధారాలు వుండేవో తెలియదు
View More వంశీ సెల్‌ఫోన్ దొరక్కపోవడంతో!రెడ్‌బుక్‌కు ప్రజామోదం ఉందట!
వల్లభనేని వంశీ దళితుడిని కిడ్నాప్ చేసి, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించాడన్నారు.
View More రెడ్‌బుక్‌కు ప్రజామోదం ఉందట!ఇక కొడాలి నాని వంతేనా?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీని ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తర్వాత అరెస్ట్ వంతు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తోంది.
View More ఇక కొడాలి నాని వంతేనా?సినీ నటికో న్యాయం, సామాన్యురాలైతే మరో న్యాయమా?
నేరాన్ని అనుసరించి కాకుండా, రాజకీయంగా మాత్రమే చర్యలుంటాయని ఏపీ ప్రభుత్వం నిరూపించుకుందనే మాట వినిపిస్తోంది.
View More సినీ నటికో న్యాయం, సామాన్యురాలైతే మరో న్యాయమా?ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!
తాము ఇక రాజకీయం చేసుకుంటూ చాలు, ప్రజలేం పట్టించుకోరు అనుకుంటూ ఉంటారు! అయితే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు!
View More ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!కొలికపూడి చేస్తే నేరం… ఆ ఎమ్మెల్యే సీఐని తిడితే ‘కమ్మ’గా!
సీఐ సెల్ స్విచ్చాఫ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇదే పని కొలికపూడి చేసి వుంటే మీడియా ఊరుకునేదా?
View More కొలికపూడి చేస్తే నేరం… ఆ ఎమ్మెల్యే సీఐని తిడితే ‘కమ్మ’గా!జగన్ ఎటాక్ అప్పుడే చేసి వుంటే?
అధికారంలో ఉన్నప్పుడే ఎప్పటికప్పుడు, నిరాధార ఆరోపణలపై జగన్ ఎటాక్ చేసి వుంటే, పరిస్థితి మరోలా వుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
View More జగన్ ఎటాక్ అప్పుడే చేసి వుంటే?జనాలను ఆంధ్ర నుంచి తరిమేయండి
ఇప్పుడు ఆంధ్రలో కొత్త ట్రెండ్ మొదలైంది. వైకాపాకు అనుకూలం అనుకున్న ఎవరూ బతకకూడదు. ఏపీలో ఉండకూడదు.
View More జనాలను ఆంధ్ర నుంచి తరిమేయండిదేశం సంగతి తర్వాత- ముందు రాష్ట్రాల్లో పెట్టాలి
“వన్ నేషన్- వన్ ఎలక్షన్” సంగతి తర్వాత. అది చాలా పెద్ద విషయం. ముందు “వన్ స్టేట్ – వన్ ఎలక్షన్” పెట్టాలి.
View More దేశం సంగతి తర్వాత- ముందు రాష్ట్రాల్లో పెట్టాలి