ఇట్స్ ప్రమోషన్ మ్యాటర్స్

ఇకపై ఎవరు సినిమాలు చేసినా ఇవన్నీ ఓ రూల్ బుక్ గా చూసుకోవడం అవసరం. పాటలు హిట్ కావాలి. ప్రచారం కొత్త పుంతలు తొక్కాలి. కంటెంట్ బాగుండాలి.

View More ఇట్స్ ప్రమోషన్ మ్యాటర్స్

సంతాన ప్రాప్తిరస్తు.. కొత్త పోస్టర్

ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

View More సంతాన ప్రాప్తిరస్తు.. కొత్త పోస్టర్

మిడిల్ క్లాస్ బయోపిక్ కు సీక్వెల్

పేరెంట్స్‌గా తొలి వెబ్ సిరీస్‌లో నటించిన వాళ్లే ఉంటారు. ఇప్పుడు హీరోగా ఆనంద్ దేవరకొండ నటిస్తారు

View More మిడిల్ క్లాస్ బయోపిక్ కు సీక్వెల్

ఎప్పుడొస్తే అప్పుడే పండగ

రాజాసాబ్ సినిమాకు భారీగా గ్రాఫిక్ వర్క్ నడుస్తోంది. సినిమా షూటింగ్ కొలిక్కి వచ్చినప్పటికీ, గ్రాఫిక్స్ మాత్రం కొలిక్కిరాలేదు

View More ఎప్పుడొస్తే అప్పుడే పండగ

సినిమా ప్రకటన అంటే ఇలా ఉండాలి!

ఏదో ఇలా ప్రకటించి అలా చేతులు దులుపుకున్నాం అన్నట్టు కాకుండా.. రజనీకాంత్ తో భారీగా షూటింగ్ చేసి మరీ ఈ వీడియో విడుదల చేయడం విశేషం.

View More సినిమా ప్రకటన అంటే ఇలా ఉండాలి!

మెగా సినిమాకు ఆల్ క్లియర్

తన ఒరిజినల్ కథ అయితే తాను చేస్తానని, వేరేవాళ్ల కథ మీద అంత ఆసక్తి లేదని కళ్యాణ్ కృష్ణ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

View More మెగా సినిమాకు ఆల్ క్లియర్

సితార సినిమాలన్నీ అందులోనే..!

2025 సంవత్సరానికి గాను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న తెలుగు సినిమాల్లో సింహభాగం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వే.

View More సితార సినిమాలన్నీ అందులోనే..!

Sankranthiki Vasthunam Review: మూవీ రివ్యూ: సంక్రాంతికి వస్తున్నాం

ఈ పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ ని హాలుకి రప్పించుకోదగ్గ సినిమా ఇదే.

View More Sankranthiki Vasthunam Review: మూవీ రివ్యూ: సంక్రాంతికి వస్తున్నాం

ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి

మొత్తం వ్యవహారంలో బాధితురాలిగా మారిన అన్షు ఎట్టకేలకు స్పందించింది. ఈ విషయాన్ని ఆమె తేలిగ్గా తీసుకుంది.

View More ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి

పండగతో పేరు మార్చుకున్న హీరో

ఇకపై తనను జయం రవి అని కాకుండా, రవి మోహన్ అని పిలవాలని కోరుతున్నాడు. ఈ మేరకు లేఖ విడుదల చేశాడు.

View More పండగతో పేరు మార్చుకున్న హీరో

చిరంజీవిని గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్

ఈ పండక్కి ఫ్యాన్స్ లో ఆనందం నింపాలంటే, విశ్వంభర రిలీజ్ డేట్ ప్రకటించాలి.

View More చిరంజీవిని గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్

నక్కినపై మహిళా కమిషన్ సీరియస్

ఇప్పుడీ వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లింది. త్రినాధరావు మాటలపై కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

View More నక్కినపై మహిళా కమిషన్ సీరియస్

నక్కిన – బెజవాడల మజాకా

నక్కిన త్రినాధరావు-బెజవాడ ప్రసన్నకుమార్ లది వీడదీయలేని బంధం. డైరక్టర్ గా ఆయనే వుండాలి. ఆయనకు రైటర్ గా ఈయనే వుండాలి. కానీ దర్శకుడిగా మారాలని ఓ ప్రయత్నం చేసారు బెజవాడ ప్రసన్న. ఓ తండ్రీ…

View More నక్కిన – బెజవాడల మజాకా

వెంకటేష్ తప్ప ఎవరు చేసినా?

స్టేజ్ మీద, టీవీ షోలలో, రీల్స్, స్కిట్స్ ఇలా అనేక రకాలుగా వెంకటేష్ అలరించారు. అదే ఇప్పుడు ఈ సినిమాకు ప్లస్ అయింది.

View More వెంకటేష్ తప్ప ఎవరు చేసినా?

హీరోయిన్ బ్రేక్ ఫాస్ట్.. పొద్దున్నే చద్దన్నం

పొద్దున్నే చద్దన్నం తినడం తనకు చాలా ఇష్టమంటోంది ఈ హీరోయిన్.

View More హీరోయిన్ బ్రేక్ ఫాస్ట్.. పొద్దున్నే చద్దన్నం

2 దశాబ్దాల తర్వాత రీఎంట్రీ

23 ఏళ్ల తర్వాత అన్షు, టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మజాకా’ సినిమాలో ఆమె నటిస్తోంది.

View More 2 దశాబ్దాల తర్వాత రీఎంట్రీ

దర్శకుడు బాబీకి ప్రేమతో.. ఊర్వశి

నిజానికి ఈ రెండు సినిమాల మధ్యలో మరో 3 సినిమాలు చేసింది ఊర్వశి. కానీ అప్పుడు ‘బాస్ పార్టీ’.. ఇప్పుడీ ‘దబిడి దిబిడి’ మాత్రమే ఆమెకు క్రేజ్ తెచ్చాయి.

View More దర్శకుడు బాబీకి ప్రేమతో.. ఊర్వశి

టాలీవుడ్ లో మరో సెలబ్రిటీ కేసు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు దగ్గుబాటి కుటుంబ సభ్యులైన సురేష్ బాబు, వెంకటేశ్, రానా, అభిరామ్ పై కేసులు నమోదు చేయాల్సిందిగా ఫిలింనగర్ పోలీసుల్ని ఆదేశించింది

View More టాలీవుడ్ లో మరో సెలబ్రిటీ కేసు

Daaku Maharaaj Review: మూవీ రివ్యూ: డాకు మహరాజ్

కొత్తదనం లేని కథే అయినా విసిగించదు, ప్రెడిక్టబుల్ గా సాగుతున్నా బోర్ కొట్టదు. ఊచకోతలు, హింసాత్మక పొయెటిక్ జస్టిస్, దుష్టశిక్షణ కలగల్సిన చిత్రమిది.

View More Daaku Maharaaj Review: మూవీ రివ్యూ: డాకు మహరాజ్

రాత్రి 2 గంటలకు డాన్స్ చేసిన వెంకీ

రాత్రి 2 గంటలకి ఆ సాంగ్ వింటున్నప్పుడు తెలియకుండానే డ్యాన్స్ చేశాను. ఏదో తెలియని ఎనర్జీ ఆ పాటలో ఉంది.

View More రాత్రి 2 గంటలకు డాన్స్ చేసిన వెంకీ

ఓటీటీ రిలీజ్: సూక్ష్మ‌ద‌ర్శిని.. సిస‌లైన థ్రిల్ల‌ర్!

సింపుల్ క‌థ‌ల‌నే ఆస‌క్తిదాయ‌కంగా మ‌లిచే మ‌ల‌యాళీ ద‌ర్శ‌కుల‌, ర‌చ‌యిత‌ల స‌మ‌ర్థత‌ను కూడా ఈ సినిమా చాటుతూ ఉంది.

View More ఓటీటీ రిలీజ్: సూక్ష్మ‌ద‌ర్శిని.. సిస‌లైన థ్రిల్ల‌ర్!

బన్నీకి పూర్తిస్థాయిలో మినహాయింపులు

బన్నీ బెయిల్ జీవితంలో ఒక ఆదివారం గడిచింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టి ఇంటికొచ్చాడు.

View More బన్నీకి పూర్తిస్థాయిలో మినహాయింపులు