చిరు-అదితి పెయిర్ ఎలా ఉంటుందో చూడాలి. అది తెలియాలంటే లుక్ టెస్ట్ జరగాలి.
View More చిరు-భూమిక… చిరు-అదితి?Tag: Chiranjeevi
మెగాఅనిల్ సినిమా ఫస్ట్ హాఫ్ లాక్
మెగాస్టార్ తో అనిల్ రావిపూడి రూపొందించే, సాహు గారపాటి నిర్మించే సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చకచకా జరుగుతోంది.
View More మెగాఅనిల్ సినిమా ఫస్ట్ హాఫ్ లాక్ఓన్లీ మెగాస్టార్ డ్యూ!
ఈ బ్యాచ్‌లో మెగాస్టార్ ఒక్కరే మిస్ అయినట్లు కనిపిస్తోంది. ఆయనకు రాజ్యసభ ఫిక్స్ అనే టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది.
View More ఓన్లీ మెగాస్టార్ డ్యూ!ప్రభాస్ సంక్రాంతికి రాకపోతే..!
ప్రభాస్ సినిమానే కనుక వస్తే ముందుగా ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు మూట ముల్లె సర్దుకుని పక్కకు జరుగుతాయి. అది ఫిక్స్.
View More ప్రభాస్ సంక్రాంతికి రాకపోతే..!2 వారాల్లో ప్రకటన అన్నాడు.. ఏమైంది?
ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ పూర్తయింది, డైలాగ్ వెర్షన్ కూడా రెడీ అయింది. మరో 2-3 వారాల్లో అధికారికంగా ప్రకటిస్తాం
View More 2 వారాల్లో ప్రకటన అన్నాడు.. ఏమైంది?సీనియర్లు పాన్ ఇండియాకు పనికిరారా?
ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు మాత్రమే పాన్ ఇండియా సినిమాలు చేయాలా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేయరా?
View More సీనియర్లు పాన్ ఇండియాకు పనికిరారా?విశ్వంభర ఎప్పుడు?
మెగాస్టార్-యువి కాంబినేషన్ నిర్మాణమవుతున్న భారీ సినిమా విశ్వంభర. ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది క్వశ్చను మార్కుగా ఉంది.
View More విశ్వంభర ఎప్పుడు?తల్లి ఆరోగ్యంపై చిరంజీవి ప్రకటన
తన తల్లి మంచం పట్టిందనే కథనాల్ని చిరంజీవి ఖండించారు. తల్లి ఆరోగ్యంపై ప్రకటన చేశారు. ఆమె ఆరోగ్యంగా ఉందన్నారు చిరు.
View More తల్లి ఆరోగ్యంపై చిరంజీవి ప్రకటనవార్తల్లో బతికేస్తున్న కాంబినేషన్లు
మారుతున్న కాలాన్ని గమనించిన హీరోలు వాళ్లను పక్కన పెట్టేస్తారు. దాంతో ఇక గ్యాసిప్ లు వండించుకుంటూ వార్తల్లో గడిపేస్తుంటారు.
View More వార్తల్లో బతికేస్తున్న కాంబినేషన్లుచిరు, బాలకృష్ణను ఏకిపారేసిన రచయిత్రి
ప్రజాస్వామిక రచయిత్రుల వేదికలో కీలక పాత్ర పోషిస్తున్న కేఎన్ మల్లీశ్వరి … మహిళలను కించపరిచేలా వ్యవహరించే వాళ్ల స్థాయిని పట్టించుకోకుండా ఏకిపారేయడం ఆమె స్వభావం.
View More చిరు, బాలకృష్ణను ఏకిపారేసిన రచయిత్రిఎక్స్క్లూజివ్ – విశ్వంభరలో మరో మెగా హీరో
సాయిధరమ్ తేజ్ గతంలో పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేశారు. ఇప్పుడు పెద్ద మేనమామ మెగాస్టార్ సినిమాలో చేస్తున్నారు.
View More ఎక్స్‌క్లూజివ్ – విశ్వంభరలో మరో మెగా హీరోతన ప్రతిష్టను తానే తగ్గించుకుంటున్న చిరు
నిజానికి చిన్న సినిమాల్ని చిరంజీవి ముందే చూస్తారు, ఆ తర్వాతే ప్రచారం చేస్తారు. కానీ లైలా విషయంలో అలా జరగలేదు.
View More తన ప్రతిష్టను తానే తగ్గించుకుంటున్న చిరుకమల్కు, చిరుకు ఒక్కటే తేడా!
2024 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ ఇండియా కూటమికి తన మద్దతు తెలిపారు. అందుకు ప్రతిఫలంగానే కమల్‌హాసన్‌కు స్టాలిన్ రాజ్యసభ సభ్యత్వం కట్టబెడుతోంది.
View More కమల్‌కు, చిరుకు ఒక్కటే తేడా!మాటలు తేడా కొడుతున్నాయి.. మెగాస్టారూ!
ఒక సినిమా నటుడిని అభిమానులు అయినా ఎంతకాలం గుర్తుంచుకుంటారు?
View More మాటలు తేడా కొడుతున్నాయి.. మెగాస్టారూ!జాతీయ స్థాయికి పాకిన ‘చిరు’ వివాదం
చిరంజీవి వినోదం అనుకున్నారు. కానీ కొంతమంది దాన్ని వివాదం చేశారు. మరీ ముఖ్యంగా ఫెమినిస్టులు కస్సుమన్నారు.
View More జాతీయ స్థాయికి పాకిన ‘చిరు’ వివాదంవిశ్వంభర.. మరింత వెనక్కి?
విశ్వంభర డిజిటల్ అమ్మకాలు ఇప్పటి వరకు జరగలేదు. బేరాలు సాగుతున్నాయి. నిర్మాతలు 60 ల దగ్గర వుంటే ఓటిటి సంస్థలు 30 ల దగ్గర వున్నారు.
View More విశ్వంభర.. మరింత వెనక్కి?రసికుడు.. బాబోయ్ మెగా ఫ్యామిలీ ట్రోలింగ్!
ఒక సినిమా వేడుకలో తన తాత రసికుడని చిరంజీవి చెప్పిన కామెంట్స్… మెగా ఫ్యామిలీ ట్రోలింగ్‌కు దారి తీసింది.
View More రసికుడు.. బాబోయ్ మెగా ఫ్యామిలీ ట్రోలింగ్!చిరంజీవి తాత మహా రసికుడు
ఆయన మహా రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్లిద్దరి మీద అలిగితే మూడో ఇంటికి వెళ్తాడు.
View More చిరంజీవి తాత మహా రసికుడువచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే రెడీ!
రాను రాను ఒకటే సీజన్ మిగిలేలా వుంది తెలుగు సినిమాలకు. సంక్రాంతి సీజన్. దాని కోసమే పోటీ పడుతున్నారంతా.
View More వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే రెడీ!చిరంజీవి చెప్పినంత ఈజీనా ఇది?
కాంపౌండ్ వాల్స్ లేవని చిరంజీవి అంటున్నారు. కానీ తెరతీసి చూస్తే చుట్టూ కాంపౌండ్ వాల్సే కదా. ప్రతి కాంపౌండ్ వాల్ పై గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన ఈర్ష్య-అసూయ.
View More చిరంజీవి చెప్పినంత ఈజీనా ఇది?చిరంజీవిలో అంత ప్రశాంతత ఎలా..?
తనను ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ, ఎన్ని విమర్శలు చేసినప్పటికీ చిరంజీవి పట్టించుకోరంట
View More చిరంజీవిలో అంత ప్రశాంతత ఎలా..?మెగాస్టార్ తో మరోసారి!
మైత్రీతో మరోసారి బాబీ జతకట్టబోతున్నారు. ఈసారి కూడా మెగాస్టార్ తోనే.
View More మెగాస్టార్ తో మరోసారి!సంక్రాంతి పోయింది.. ఇప్పుడు శివరాత్రి
సంక్రాంతికి విశ్వంభర నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు శివరాత్రి అనే టాక్ వినిపిస్తోంది.
View More సంక్రాంతి పోయింది.. ఇప్పుడు శివరాత్రిఒక సీటు ఖాళీ.. మళ్లీ తెరపైకి చిరంజీవి?
వేగంగా మారిపోతున్న ఈ పరిణామాలన్నీ చిరంజీవి కోసమే అంటోంది సోషల్ మీడియా లోకం.
View More ఒక సీటు ఖాళీ.. మళ్లీ తెరపైకి చిరంజీవి?అనీల్ తొందరగా వైజాగ్ రా..!
వైజాగ్ రమ్మని ఆహ్వానిస్తున్నారు. దీనికి కారణం చాలామందికి తెలిసే ఉంటుంది. తను ఏ సినిమా మొదలుపెట్టినా, వైజాగ్ నుంచే రైటింగ్ స్టార్ట్ చేస్తాడు.
View More అనీల్ తొందరగా వైజాగ్ రా..!ఇక మిగిలింది నాగార్జున మాత్రమే!
కొత్త ఏడాదిలో నాగార్జున కూడా బౌన్స్ బ్యాక్ అయితే, సీనియర్లంతా మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టవుతుంది. కానీ నాగ్ ఇప్పటివరకు హీరోగా సినిమానే ప్రకటించలేదు.
View More ఇక మిగిలింది నాగార్జున మాత్రమే!చిరంజీవి, ప్రభాస్ సంగతేంటి?
విశ్వంభర టీజర్ పై, రాజాసాబ్ మోషన్ పోస్టర్ పై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ రెండు సినిమాల నుంచి విడుదల తేదీలు రాబోతున్నాయి.
View More చిరంజీవి, ప్రభాస్ సంగతేంటి?