హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్

ఈ సినిమాతో నిర్మాతకు థియేట్రికల్ గా 5-6 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.

View More హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్

లైలా.. ఆ లైన్ కూడా కాపీ యేనా!

త‌న మేక‌ప్ తో ఒక యువ‌తిని అందగ‌త్తెగా త‌యారు చేసి వేరొక‌రికి పెళ్లి చేసే కామెడీ సీన్ ఒక‌టి పాత సినిమాలో ఉంటుంది.

View More లైలా.. ఆ లైన్ కూడా కాపీ యేనా!

తన ప్రతిష్టను తానే తగ్గించుకుంటున్న చిరు

నిజానికి చిన్న సినిమాల్ని చిరంజీవి ముందే చూస్తారు, ఆ తర్వాతే ప్రచారం చేస్తారు. కానీ లైలా విషయంలో అలా జరగలేదు.

View More తన ప్రతిష్టను తానే తగ్గించుకుంటున్న చిరు

బూతు కాదన్నాడు.. మరి యూత్ ఎక్కడ?

లైలా సినిమాకు మొదటి రోజు జస్ట్ కోటి పాతిక లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే వచ్చింది. మరి ఈ లెక్కన చూసుకుంటే విశ్వక్ సేన్ అభిమానుల సంఖ్య ఎంత?

View More బూతు కాదన్నాడు.. మరి యూత్ ఎక్కడ?

అన్ని వందల కోట్లు లాగేసాక..!

అటు కోట్లు ఇచ్చేసిన తరువాత మరీ అద్భుతాలు జరిగితే తప్ప థియేటర్ కు జనం రారు. ఆ గ్రౌండ్ రియాల్టీ ని తెలుసుకోవాలి.

View More అన్ని వందల కోట్లు లాగేసాక..!

నిన్న బాయ్ కాట్.. ఈరోజు డిజాస్టర్

పృధ్వీపై చాలామందికి ఇంకా కోపం చల్లారలేదు. దీంతో ఈరోజు రిలీజైన లైలా సినిమాపై “డిజాస్టర్ లైలా” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

View More నిన్న బాయ్ కాట్.. ఈరోజు డిజాస్టర్

విశ్వక్ సేన్ సినిమాకు వింత పోటీ

ఓ సినిమాకు మరో సినిమా పోటీ ఇవ్వడం సహజం. అయితే విశ్వక్ సేన్ సినిమాకు మాత్రం ఊహించని వింత పోటీ ఎదురైంది.

View More విశ్వక్ సేన్ సినిమాకు వింత పోటీ

వ్యవహారాన్ని మరింత చెడగొట్టిన పృధ్వీ

విశ్వక్ చెప్పాడు కాబట్టి, ఆ వెంటనే పృధ్వీ కూడా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ పృధ్వీ అస్సలు తగ్గలేదు.

View More వ్యవహారాన్ని మరింత చెడగొట్టిన పృధ్వీ

లైలాకు పృధ్వీ తెచ్చిన తలనొప్పి

వైకాపా సోషల్ మీడియాకు కోపం తెప్పించింది. బాయ్ కాట్ లైలా అనే ట్యాగ్ లైన్ తో హడావుడి మొదలుపెట్టేసారు.

View More లైలాకు పృధ్వీ తెచ్చిన తలనొప్పి

మాది రొట్ట సినిమా కాదు

ఒకటి లేదా రెండు సినిమాలుంటాయి. ఎవడి కెరీర్ లోనైనా ఒకట్రెండు సినిమాలు మధ్యలో వస్తుంటాయి. ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకున్నదే.

View More మాది రొట్ట సినిమా కాదు

ఈ మాటలు నువ్వు అంటున్నావా విశ్వక్!

విశ్వక్ సేన్ గతంలో మైక్ పట్టుకుంటే వివాదాలు రేగిన సందర్భాలు అనేకం. ఇప్పుడా వివాదాలు గురించి చెప్పుకుంటే పేజీలు సరిపోవు, చర్చిస్తే గంటలు చాలవు.

View More ఈ మాటలు నువ్వు అంటున్నావా విశ్వక్!

లైలా.. యూత్.. నవ్వు.. కునేలా!

సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చేసారు కనుక ఇక పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఈ జోనర్ సినిమా నచ్చేవాళ్లు హ్యాపీగా చూడడమే.

View More లైలా.. యూత్.. నవ్వు.. కునేలా!

డోలాయమానంలో లైలా సెన్సార్

ఒక వేళ సెన్సారు వాళ్లు ఎ సర్టిఫికెట్ ఇస్తే ఏం చేయాలి. సినిమాలో కమర్షియల్ గా వర్కవుట్ అవుతాయి అనుకున్న సీన్లు, డైలాగులు కోసేసి యు/ఎ ఇస్తే ఏం లాభం?

View More డోలాయమానంలో లైలా సెన్సార్

ఫిబ్రవరి.. ఆ రెండు పండగలే కాపాడాలి

ఓ బ్లాక్ బస్టర్.. ఓ యావరేజ్.. ఓ భారీ ఫ్లాప్ తో జనవరి బాక్సాఫీస్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిపై పడింది.

View More ఫిబ్రవరి.. ఆ రెండు పండగలే కాపాడాలి

సైలెన్సర్ డైలాగ్.. అదే ఫస్ట్ షాట్

‘లైలా’ సినిమా కోసం మొదటి రోజే విశ్వక్ సేన్ పై ప్రయోగం మొదలుపెట్టారు మేకర్స్. సెట్స్ పైకి వచ్చిన తొలి రోజే లేడీ గెటప్ వేయించి, అతడిపై సన్నివేశాలు తీశారట.

View More సైలెన్సర్ డైలాగ్.. అదే ఫస్ట్ షాట్