త్రివిక్రమ్-నో ఆప్షన్

అదిగో వెంకీ, ఇదిగో రామ్ ఇలాంటి వార్తలకు బన్నీ అస్సలు తొందరపడరు. సో త్రివిక్రమ్ కు మాగ్జిమమ్ నో ఆప్షన్.

View More త్రివిక్రమ్-నో ఆప్షన్

సిద్దు సినిమా.. నైజాం వాష్ అవుట్

కనీసం అయిదు కోట్లు వెనక్కు ఇస్తే కనీసం నైజాం, సీడెడ్ ఏరియాలకు సర్దుబాటు చేయాల్సి వుంది.

View More సిద్దు సినిమా.. నైజాం వాష్ అవుట్

త్వరలో శుభవార్త చెప్పేస్తారా?

ఇప్పటి వరకు ఈ హీరో ఇలా ప్రేమలో పడిన దాఖలా లేదు. అలా అని అమ్మాయిల వెంట పడిన దాఖలా కూడా పెద్దగా లేదు.

View More త్వరలో శుభవార్త చెప్పేస్తారా?

రెమ్యూనిరేషన్లకు లాభాలు అదనం

పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటే కేవలం భారీగా రెమ్యూనిరేషన్ ఇస్తే సరిపోదు. వారికి లాభాల్లో వాటా కూడా ఇవ్వాల్సిందే.

View More రెమ్యూనిరేషన్లకు లాభాలు అదనం

టాలీవుడ్ – విదేశాల్లో నివాసాలు

ఇటీవల ఒక్కో హీరో విదేశాల్లో ఓ అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవడం అన్నది ప్రారంభించారు.

View More టాలీవుడ్ – విదేశాల్లో నివాసాలు

నష్టపోయింది సురేష్ బాబే కదా?

ఆ స్థలం చాలా విలువైనది, ప్రభుత్వం తీసుకుంటే ఏ స్టార్ హోటల్ కు అయినా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.

View More నష్టపోయింది సురేష్ బాబే కదా?

మెగా-బాబీ సినిమాకు నిర్మాత ఎవరు?

ఇంత రిస్క్ చేసి, సగం లాధం ఇవ్వడం అన్నది టాలీవుడ్ జనాలకు అంతగా రుచించడం లేదు అన్నది అంతర్గత వర్గాల బోగట్టా.

View More మెగా-బాబీ సినిమాకు నిర్మాత ఎవరు?

ఓటీటీని కాదని డేట్ వేయగలరా?

ఏ సినిమా ఎప్పుడు రావాలన్న నిర్ణయాధికారం నిర్మాత, హీరో, దర్శకుడి చేతిలోంచి జారిపోయి చాలా కాలం అయింది.

View More ఓటీటీని కాదని డేట్ వేయగలరా?

సిద్ధు – ప్రతి సినిమాకు ఇదే తీరు?

అసలే సినిమాకు రావాల్సిన బజ్ రావడం లేదని నిర్మాత బాధపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వార్తలు బయటకు వస్తే సినిమా మార్కెట్‌ను దెబ్బతీస్తాయి.

View More సిద్ధు – ప్రతి సినిమాకు ఇదే తీరు?

చరణ్ గ్లింప్స్ విడుదలకు సమస్య!

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ విడుదల చేస్తారు. టైటిల్ అనౌన్స్ చేస్తారు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వచ్చే సూచనలు కనిపించడం లేదు.

View More చరణ్ గ్లింప్స్ విడుదలకు సమస్య!

గిల్డ్ లో నాగవంశీ కంఠశోష

గిల్డ్ లో నిర్మాత నాగవంశీ ఈ బుక్ మై షో విషయంలో వాట్సాప్ గ్రూపుల్లో గోలపెట్టడం తప్ప చేయగలిగింది ఏమీ వుండదు.

View More గిల్డ్ లో నాగవంశీ కంఠశోష

పీపుల్స్ మీడియా నుంచి వివేక్ బయటకు?

తన స్వంత బ్యానర్ ను ఫ్లోట్ చేసి, త్వరలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా ప్రారంభిస్తారని వినిపిస్తోంది.

View More పీపుల్స్ మీడియా నుంచి వివేక్ బయటకు?

అట్లీ కథ కూడా భారీనే!

అటు అట్లీ, ఇటు త్రివిక్రమ్- రెండు సినిమాలు కనుక పారలల్‌గా చేస్తే త్రివిక్రమ్ సినిమానే ముందు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

View More అట్లీ కథ కూడా భారీనే!