గ‌త ప్ర‌భుత్వ అవినీతి ఆన‌వాళ్ల‌ను మాయం చేస్తున్నారు

వైసీపీ ప్ర‌భుత్వంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని కూట‌మి నేత‌లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ శిక్ష నుంచి అవినీతిప‌రులు త‌ప్పించుకోలేర‌ని కూట‌మి నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. కొంత కాలంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఫైళ్లు ద‌గ్ధం కావ‌డం…

View More గ‌త ప్ర‌భుత్వ అవినీతి ఆన‌వాళ్ల‌ను మాయం చేస్తున్నారు