వైసీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని కూటమి నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుంచి అవినీతిపరులు తప్పించుకోలేరని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు దగ్ధం కావడం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ నాయకులు, కొందరు అధికారులు మాట్లాడుకుని తమ అవినీతి బయట పడకుండా పైళ్లను బూడిద చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలోని ఫైళ్లు దగ్ధం కావడంపై మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు. పైళ్లు కాలిపోవడంపై రాజమహేంద్రవరం ఆర్డీవో శివజ్యోతి లైట్ తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిపోయినవి జిరాక్సీ కాపీలని ఆమె పేర్కొనడాన్ని బాధ్యతా రాహిత్యంగా ఆయన పేర్కొన్నారు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ నిర్వాసితులకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కాపీలని ఆయన అన్నారు. ఈ మేరకు వాటిని ఆయన పరిశీలించారు. కాలిపోయిన వాటిలో ఒరిజినల్ ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారని, వాటిపై అపోహలు తొలగించాలని ఆయన అధికారుల్ని కోరారు.
గత ప్రభుత్వంలో అవినీతి ఆనవాళ్లను మాయం చేసేందుకే కాల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎస్పీ నంద కిషోర్‌ను ఆయన ఆదేశించారు. బాధ్యులైన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టొద్దని ఆయన సూచించారు.
Call boy works 8341510897
దీనికి అసలు సూత్రధారి JEGGULU ఆంటీ ఎక్కడ daakkunnav?? Pawan uncle waiting ఇక్కడ
అంతా Bangalore ప్యాలస్ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది.
దొ0గల ముసుగులో కోర్టు లో ఉన్న File’s ఎ’త్తుకుపోయే సత్తా Jegguluu సొంతం.. ఇక File’s కాల్చి వేయడం పెద్ద పనే0 కాదు. అంతా Bangalore ప్యాలస్ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది.
వాణ్ణి de*nkochhi 11 d*engithe నిజం kakkuthadu..
JEGGULU ఆంటీ ఎక్కడ daakkunnav?? Pawan uncle waiting ఇక్కడ
కోర్టు లో ఉన్న File’s ఎత్తుకుపోయే సత్తా Jegguluu సొంతం.. ఇక File’s కాల్చి వేయడం పెద్ద పనే0 కాదు. అంతా Bangalore ప్యాలస్ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది.
వాణ్ణి denkochhi 11 dengithe నిజం kakkuthadu.
కోర్టులో ఉన్న సాక్ష్యల File’s ఎత్తుకుపోయే సత్తా Jegguluu సొంతం.. ఇక RDO office లో ఉన్న file’s కాల్చి వేయడం పెద్ద పనే0 కాదు. అంతా Bangalore ప్యాలస్ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది.
వాణ్ణి d*enkochhi 11 dengithe* నిజం kakkuthadu.. Emantaav వెంకట??
Vc available 9380537747
One thing mafia excel in. They will convert an innocent officer into corruption and lifelong blackmail the officer to keep supporting them else they will blackmail with proof.
crudely saying they are good at making you poke your eye with your own finger and they benefit in the way. hats off
Absolutely true.
ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఓడిపోయాక కూడా నియంత్రించగల్గుతున్నాడంటే జగన్ మేధా శక్తి చాల గొప్పది, బాబు అంచనా వెయ్యలేకపోయాడు. దీనికి విరుగుడు గా గత ఐదేళ్లలో పని చేసిన వాళ్ళని వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్లు అటెండర్లు, డ్రైవర్స్ తో సహా, కొత్తవాళ్లను నియమించడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ లను భర్తీ చెయ్యడం చాల స్పీడ్ గ చెయ్యాలి.