ఆపరేషన్ సింధూర్: దాడులకు భారత్ శ్రీకారం!

పాక్ ఆక్రమిత కాశ్మీరు ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత.. దాడులు నిర్వహించింది.

పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందనకు శ్రీకారం చుట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీరు ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత.. మెరుపు వైమానిక దాడులు నిర్వహించింది. పీఓకేలోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు, బేస్ క్యాంపుల మీద భారత సైన్యం దాడులు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ దాడుల్లో ఆ 9 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది.

పాకిస్తాన్ మరియు పీఓకే ప్రాంతాలలో భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపిస్తున్న ఉగ్రవాద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను దెబ్బతీయడానికి ఈ దాడులు నిర్వహించినట్టుగా అధికారులు వెల్లడించారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలమీద దాడులు చేయగా.. పాకిస్తాన్ మిలిటరీకి చెందిన స్థావరం వీటిలో ఒక్కటి కూడా లేదని కూడా అధికారులు వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారంతో ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యాలుగా చాలా జాగ్రత్తగా ఎంచుకుని దాడులు నిర్వహించినట్టుగా ప్రకటించారు.

పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ వెల్లడించిన ప్రకారం.. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరక్టర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి మాట్లాడుతూ.. బుధవారం తెల్లవారుజామున భారత్ కోట్లి, బహవాల్పూర్, ముజఫరాబాద్ లలో క్షిపణి దాడులునిర్వహించినట్టుగా ప్రకటించారు.

ఒకవైపు యుద్ధవాతావరణం వస్తే దేశంలోని పౌరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. మాక్ డ్రిల్ లు నిర్వహించాలనే ఆదేశాలు పంపుతూ ఉండగానే.. భారత్ మెరుపు దాడులకు దిగడం గమనార్హం.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సర్కారు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఆనాటినుంచి ఇవాళ్టి దాకా భారత సైన్యానికి చెందిన వివిధ రంగాలతో, అధికారులతో, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విభాగాలతో ప్రధాని, హోం, డిఫెన్స్ మంత్రులు విడతలు విడతలుగా చర్చలు జరుపుతూ వచ్చారు. ప్రతిపక్షాలు సహా ఈ విషయంలో పాక్ పై ప్రతీకారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే.. తమ మద్దతు ఉంటుందని అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. 9 ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టేస్తూ భారత్ వైమానిక దాడులు నిర్వహించడం విశేషం.

39 Replies to “ఆపరేషన్ సింధూర్: దాడులకు భారత్ శ్రీకారం!”

  1. ఆ ఉగ్ర స్థావరాల్లో ఇంకా టెర్రరిస్టులు ఉంటారా? ఈ పాటికి వాళ్ళని ఎక్కడికో పంపించిఉంటారేమో!

      1. ఇక్కడ అమ్మ అవసరమా సార్ 

        ఏది ఐన విధాన పరం గా విమర్శిద్దాం

        కానీ కుటుంబ సభ్యులను లాగద్దండి 

        Please నా విన్నపం

      2. ఇక్కడ అమ్మ అవసరమా సార్ 

        ఏది ఐన విధాన నిర్ణయాలు విమర్శిద్దాం 

        కానీ కుటుంబ సభ్యులను లాగవద్దండి 

        నా విన్నపం 

  2. Worst decision. China was behind the Pahalgam terrorist attack and wants to push India into a war with Pakistan.

    Due to Trump’s tariffs, U.S. companies like Apple are moving their manufacturing to India. Apple CEO Tim Cook announced that more than half of the iPhones sold in the U.S. last quarter were manufactured in India.

    The New York Times, which is allegedly funded by China and Middle Eastern sources and often publishes anti-India narratives, has suddenly changed its tone and is now encouraging India to go to war.

    If India goes to war, it will suffer double damage. This is a result of an intelligence failure by the NDA government.

    1. పహల్గం లో కేవలం  హిందువుల నీ టార్గెట్ చేసి చంపిన పాకిస్తాన్ ము*స్లిం ల ఉచ్చ తాగుతు నట్లున్నవే?  

    2. అంటే నీ లెక్కలో పాకిస్తాన్ వాడు వచి ఇక్కడ ఇండియాలో హిందువుల మతం అడిగి మరీ చంపితే , ఏమి చేయకుండా వుండాలి. ఒకవేళ వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకుంటే, నువ్వు రాజకీయ పార్టీ కోసం అని కామెంట్.  నీలాంటి వాళ్లను అర్జెంటుగా పాకిస్తాన్ కి పార్సిల్ చేయాలి

    3. ఒక 100 సంవత్సరాల క్రితం ప్రస్తుత పాకిస్తాన్లోని హిందువులు “హిందూ ముస్లిం భాయ్ భాయ్” అనే మత్తులో ఉండేవారు. ఇప్పుడు బానిసల్లా బతుకుతున్నారు.

      ఈరోజు దక్షిణ భారతీయులు తమ చుట్టూ జరుగుతున్న ఇస్లామీకరణను(జనాభా జీహాద్) విస్మరిస్తూ “హిందూ ముస్లిం భాయ్ భాయ్”తో స్లీప్ మోడ్లో ఉన్నారు. కానీ కొన్నేళ్ల తర్వాత వారి భవిష్యత్ తరాలు బానిసత్వంలో ఉంటాయి. ఎందుకంటే ఇస్లాం ప్రకారం విగ్రహారాధన చేసేవారు నీచమైన జీవులు.

    4. అరేయ. UP ఎలక్షన్స్ ఇంకా రెండు సంవత్సరాలు వున్నాయ. ఎర్రిపూకు కామెంట్స్ చేయక.

  3. ఇక్కడ మన ఇండియ లో పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే పం*దులు చాలా మంది వున్నారు. 

    వాళ్ళు కోరుకునేది ఇండియా లో హిందువులను మతం మార్చి మొత్తం ముస్లిం దేశం గా మార్చి పాకిస్తాన్, ఇండియ, బంగ్లాదేశ్ లలో అల్లా రాజ్యం స్థాపించడం.

    ము*డ్డి కడుక్కోడానికి నీళ్ళు లేక పీతి ము*డ్డి తో తిరిగే ఎడారి ముసలోడ కూడా వాళ్ళకి అదే చెప్పాడు, ముస్లిం లు మెజారిటీగా మరేదాక జీహాద్ తో మతం వ్యాప్తి చేయండి. 

    అప్పటిదాకా మంచి వాళ్ళుగా నంటిచండి, అల్లా కూడా అదే చెప్పాడు అని. 

    1. దేశానికి తక్షణావసరం మీ బోటి దేశ భక్తులే…ఇదే నిజాన్ని మనం కలసి కట్టుగా భావి తరాలకి అందించి అప్రమత్తం చేయకపోతే sulthee చేసుకుని బతకాలి…appreciate ur comment సోదరా 

  4. పాకిస్తాన్ ము*స్లిం లు పెం*ట పురుగులు లాంటి వాళ్ళు. 

    ఇండియా హిందువుల పెం*ట మీద పడి తింటూనే వుంటారు.

    అక్కడి ఇండియా ముస్లిం లో కొంత మంది, కాంగ్రెస్ ,కమ్యూనిస్సు వాళ్ళు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది వున్నారు..

    ఇండియా హిందువుల చాలా జాగ్రత్తగా ఉండాలి.

    మన చుట్టూ పక్కనే ఉంటూ , ముస్లిం మత పిచ్చి తో, హిందూ ద్వేషం తో ఉండే చాలా మంది మన పక్కనే వుంటారు. 

    వాళ్ళు హిందువులకి సపోర్ట్ గా ఉన్నట్లు నటిస్తూ , తెర వెనుక పాకిస్తాన్ ముస్లిం లకి సహాయం చేస్తా వుంటారు. 

  5. మన తోటి తెలుగు ముస్లిం లో చాలా మంది  చాలా బాధ పడుతూ ఉండి ఉంటారు, పాకిస్తాన్ ముస్లిం ల మీద దాడి జరిగినందుకు.

  6. పాపం మన దిలీప్ కుమార్ గారికి చాలా బాధగా ఉండి ఉంటారు, వారి పాకిస్తాం దేశం లో లో ముస్లిం ల మీద దాడి జరిగింది అని. 

    ఆ దాడి చేసినా మన భారత దేశం మీద కోపం చేయండి అని అల్లా కి పిర్యాదు చేసి వుంటారు ఈ పాటికే.

  7. నైతికత మరియు ప్రవర్తనా నియమావళిని పాటించనందుకే ముస్లింలు యుద్ధంలో ఇతరులకన్నా ఎక్కువ విజయవంతమవుతారు. మీకు ఏదైనా సందేహం ఉంటే, ‘ఫ్రీ పాలస్తీనా’ మరియు ‘ఫ్రీ కాశ్మీర్’ మిలిటెంట్స్ సామాన్య పౌరులను అడ్డం పెట్టుకొని IDF మరియు భారత సైన్యంపై ఎలా పోరాడుతారో చూడండి. 1400 సంవత్సరాల నుండి ఉగ్రవాదులే ముస్లింల ప్రాథమిక సైన్యం.

  8. మనం అమాయకంగా ఉన్నాం కాబట్టే 20 కోట్ల ఏకరాల మాతృ భూమి(Pakistan) కోల్పోయి కూడా, ఇంకా “హిందూ ముస్లిం భాయ్ భాయ్” అంటున్నాం.

    అదే ముస్లింలు ఐతే ఒక్కసారి ఆక్రమిస్తే ఇక అంతే సంగతులు, ఒక అంగుళం భూమి కూడా ఎవ్వరికీ ఇవ్వరు. అందుకే చిరకాల ఇజ్రాయెల్-పాలస్తీనా, కాశ్మీర్ యుద్ధాలు.

  9. హిందువులు ఇప్పుడు ఇస్లాం పట్ల చాలా అసహనంతో ఉన్నారు. వారు మొదటి నుండి ఇస్లాం పట్ల ఇంత అసహనంతో ఉండి మత మార్పిడులు అడ్డుకుని ఉంటే, ఈ రోజు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ అనేవి ఉండేవే కావు. ఇంకా మనం ఆర్మీ మరియు పోలీసుల కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరమూ ఉండేది కాదు. భారతదేశం చాలా అభివృద్ధి సాధించేది.

Comments are closed.