ఇట్స్ ప్రమోషన్ మ్యాటర్స్

ఇకపై ఎవరు సినిమాలు చేసినా ఇవన్నీ ఓ రూల్ బుక్ గా చూసుకోవడం అవసరం. పాటలు హిట్ కావాలి. ప్రచారం కొత్త పుంతలు తొక్కాలి. కంటెంట్ బాగుండాలి.

View More ఇట్స్ ప్రమోషన్ మ్యాటర్స్

సంతాన ప్రాప్తిరస్తు.. కొత్త పోస్టర్

ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

View More సంతాన ప్రాప్తిరస్తు.. కొత్త పోస్టర్

వైసీపీలో నియామ‌కాల సంద‌డి

కాలం గ‌డిచేకొద్ది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు మ‌ళ్లీ కాలుదువ్వే ద‌గ్గ‌రికి వ‌చ్చారు. ఇప్పుడు ప‌ద‌వులు ద‌క్క‌డంతో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చురుగ్గా ప‌ని చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు.

View More వైసీపీలో నియామ‌కాల సంద‌డి

టీడీపీ సీనియ‌ర్ల‌కు రిటైర్‌మెంట్‌!

టీడీపీలో సీనియ‌ర్ల‌కు భ‌విష్య‌త్ ఉండే అవ‌కాశం లేదు. త‌మ‌కు తాముగా రాజ‌కీయాల నుంచి సీనియ‌ర్లు త‌ప్పుకుంటే గౌర‌వంగా వుంటుంది.

View More టీడీపీ సీనియ‌ర్ల‌కు రిటైర్‌మెంట్‌!

మిడిల్ క్లాస్ బయోపిక్ కు సీక్వెల్

పేరెంట్స్‌గా తొలి వెబ్ సిరీస్‌లో నటించిన వాళ్లే ఉంటారు. ఇప్పుడు హీరోగా ఆనంద్ దేవరకొండ నటిస్తారు

View More మిడిల్ క్లాస్ బయోపిక్ కు సీక్వెల్

ఎప్పుడొస్తే అప్పుడే పండగ

రాజాసాబ్ సినిమాకు భారీగా గ్రాఫిక్ వర్క్ నడుస్తోంది. సినిమా షూటింగ్ కొలిక్కి వచ్చినప్పటికీ, గ్రాఫిక్స్ మాత్రం కొలిక్కిరాలేదు

View More ఎప్పుడొస్తే అప్పుడే పండగ

పండుగ పూట జీతాలు లేక పస్తులు

విశాఖ ఉక్కు ఉద్యోగులకు మాత్రం పెద్ద పండుగ సంబరం లేకుండా పోయిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

View More పండుగ పూట జీతాలు లేక పస్తులు

సినిమా ప్రకటన అంటే ఇలా ఉండాలి!

ఏదో ఇలా ప్రకటించి అలా చేతులు దులుపుకున్నాం అన్నట్టు కాకుండా.. రజనీకాంత్ తో భారీగా షూటింగ్ చేసి మరీ ఈ వీడియో విడుదల చేయడం విశేషం.

View More సినిమా ప్రకటన అంటే ఇలా ఉండాలి!

మెగా సినిమాకు ఆల్ క్లియర్

తన ఒరిజినల్ కథ అయితే తాను చేస్తానని, వేరేవాళ్ల కథ మీద అంత ఆసక్తి లేదని కళ్యాణ్ కృష్ణ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

View More మెగా సినిమాకు ఆల్ క్లియర్

అమ్మ ఒడి లేని సంక్రాంతి ఇది

గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అన్నది పక్కన పెడితే జనాల చేతుల్లో మాత్రం డబ్బులు గలగలాడేవి.

View More అమ్మ ఒడి లేని సంక్రాంతి ఇది

టాలీవుడ్ కేరాఫ్ కోడిపందాలు

రాష్ట్ర పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుకుంటున్నాం అనే మాట చెబుతూ, కార్యకర్తలకు, నాయకులకు ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదు.

View More టాలీవుడ్ కేరాఫ్ కోడిపందాలు

బాబు మాట‌లు ఎంత మ‌ధుర‌మో!

వ‌ర‌ద జ‌లాలు స‌ముద్రంలో క‌లిసిపోయి వృథాకాకుండా ప్రాజెక్టులు నిర్మించాల‌నే ఆలోచ‌న నాలుగు ద‌శాబ్దాల పైబ‌డి పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీగా చెప్పుకునే చంద్ర‌బాబుకు ఏనాడూ రాలేదు.

View More బాబు మాట‌లు ఎంత మ‌ధుర‌మో!

సితార సినిమాలన్నీ అందులోనే..!

2025 సంవత్సరానికి గాను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న తెలుగు సినిమాల్లో సింహభాగం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వే.

View More సితార సినిమాలన్నీ అందులోనే..!

టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య గొడ‌వ‌లుంటే…!

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌ల‌రావు, ఏఈవో వెంక‌య్య చౌద‌రి మ‌ధ్య విభేదాలుండ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది

View More టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య గొడ‌వ‌లుంటే…!

ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ మ‌హిళా మంత్రి

రోడ్డు ప్ర‌మాదం నుంచి క‌ర్నాట‌క మ‌హిళా మంత్రి ల‌క్ష్మి హెబ్బాళ్క‌ర్ బ‌య‌ట‌ప‌డ్డారు.

View More ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ మ‌హిళా మంత్రి

తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ

తిరుప‌తిలో తొక్కిస‌లాట ఎఫెక్టో, లేక మ‌రే కార‌ణ‌మో తెలియ‌దు కానీ, భ‌క్తుల ర‌ద్దీ బాగా త‌గ్గింది

View More తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ

Sankranthiki Vasthunam Review: మూవీ రివ్యూ: సంక్రాంతికి వస్తున్నాం

ఈ పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ ని హాలుకి రప్పించుకోదగ్గ సినిమా ఇదే.

View More Sankranthiki Vasthunam Review: మూవీ రివ్యూ: సంక్రాంతికి వస్తున్నాం

వివాదాస్పద గులాబీ పార్టీ ఎమ్మెల్యేకు బెయిల్ 

కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు పడుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

View More వివాదాస్పద గులాబీ పార్టీ ఎమ్మెల్యేకు బెయిల్ 

లోకేశ్ ప‌ట్టాభిషేకానికి అడ్డంకి ఎవ‌రు?

సీఎంగా చంద్ర‌బాబు వ‌ర‌కూ అయితే ఓకే.. ఆయ‌న కుమారుడంటే ఆలోచించాల్సి వ‌స్తోంద‌నే సంకేతాలు వ‌స్తుండ‌డంతోనే టీడీపీ భ‌య‌ప‌డుతోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

View More లోకేశ్ ప‌ట్టాభిషేకానికి అడ్డంకి ఎవ‌రు?

ర‌ఘురామ స‌హ‌నానికి కూట‌మి స‌ర్కార్ ప‌రీక్ష‌!

ముంబ‌యి న‌టి కాదంబ‌రి జెత్వానీ కేసుకు ఇచ్చిన ప్రాధాన్యం, త‌న కేసులో ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న బ‌హిరంగంగానే ప్ర‌శ్నిస్తున్నారు.

View More ర‌ఘురామ స‌హ‌నానికి కూట‌మి స‌ర్కార్ ప‌రీక్ష‌!

మ‌రుగున ప‌డుతున్న అచ్చెన్నాయుడు!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాజ‌కీయంగా మ‌రుగున ప‌డుతున్నార‌నే మాట వినిపిస్తోంది.

View More మ‌రుగున ప‌డుతున్న అచ్చెన్నాయుడు!

పండుగ అంటే మద్యం జూదం కాదు

శాసనసభ స్పీకర్‌గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.

View More పండుగ అంటే మద్యం జూదం కాదు

ఆంధ్ర నలుమూలలా కోడి పందాల పండుగ

ఇదో తరహా టూరిజం. పైగా వైకాపా ఇలాంటి ఆలోచనలు చేస్తే మన మీడియా గొంతు చించుకుంటుంది

View More ఆంధ్ర నలుమూలలా కోడి పందాల పండుగ

ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి

మొత్తం వ్యవహారంలో బాధితురాలిగా మారిన అన్షు ఎట్టకేలకు స్పందించింది. ఈ విషయాన్ని ఆమె తేలిగ్గా తీసుకుంది.

View More ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి