అవకాశవాదానికి తెర లేస్తోంది!

మేయర్ మీద అవిశ్వాస తీర్మానం గెలవాలీ అంటే మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు ఉండాలి.

View More అవకాశవాదానికి తెర లేస్తోంది!

వైసీపీతో పెద్దాయనకు బంధం తీరిందా?

వైసీపీలో పెద్ద తలకాయగా ఉన్న ఆయనకు ఫ్యాన్ పార్టీతో బంధం తీరిపోయిందా అన్నది పార్టీలో అంతా తర్కించుకుంటున్నారు.

View More వైసీపీతో పెద్దాయనకు బంధం తీరిందా?

తమ్మినేని రంగంలోకి దిగాల్సిందే!

ఇకనైనా తమ్మినేని తన పూర్వపు తీరుతో రాజకీయ జోరుని చూపిస్తారా అని వైసీపీలో అంతా తర్కించుకుంటున్నారు.

View More తమ్మినేని రంగంలోకి దిగాల్సిందే!

గోరంట్ల మాధవ్ డ్రామా వెనుక‌.. చాలా క‌థే!

కేవ‌లం జ‌గ‌న్ దృష్టిలో ప‌డి, ఎమ్మెల్యే టికెట్ ద‌క్కించుకుని, మంత్రి కావాల‌నే ఆశ‌తోనే మాధ‌వ్ అతి చేశాడ‌ని సొంత పార్టీ నేత‌లు అంటున్నారు

View More గోరంట్ల మాధవ్ డ్రామా వెనుక‌.. చాలా క‌థే!

బొత్స క్లారిటీ ఇచ్చేశారా?

వైసీపీలో ఎంతో గౌరవం మర్యాద దక్కుతోంది. పార్టీకి ఆశాజనకమైన వాతావరణం ఉందని సీనియర్ అయిన బొత్సకు తెలుసు

View More బొత్స క్లారిటీ ఇచ్చేశారా?

ఈవీఎంలు కాదు.. బాబు అబ‌ద్ధాల హామీల‌తోనే!

వైసీపీ హ‌యాంలో 99 శాతం హామీలు అమ‌లు చేసిన‌ప్ప‌టికీ, ఓట‌మిపాలైన‌ట్టు వైఎస్ జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

View More ఈవీఎంలు కాదు.. బాబు అబ‌ద్ధాల హామీల‌తోనే!

జ‌గ‌న్ సారీ చెప్పాల‌ట‌.. లేదంటే!

చ‌ట్ట ప్ర‌కారం న‌డుచుకోకుండా, సీఎం చంద్ర‌బాబు మెప్పుకోసం ఆయ‌న‌కు ఊడిగం చేస్తున్న పోలీసు అధికారుల‌కు వైఎస్ జ‌గ‌న్ హెచ్చ‌రిక కాక రేపుతోంది.

View More జ‌గ‌న్ సారీ చెప్పాల‌ట‌.. లేదంటే!

జ‌గ‌న్ క్రేజ్ పెంచుతున్న టీడీపీ

రాజ‌కీయంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిసినా, మ‌రేం చేయ‌లేని నిస్స‌హాయ స్థితికి జాలిప‌డ‌డం త‌ప్ప చేయ‌గ‌లిగేదేమీ ఉండ‌దేమో!

View More జ‌గ‌న్ క్రేజ్ పెంచుతున్న టీడీపీ

రాక‌రాక జ‌నంలోకి వ‌స్తే.. అట్లుంటది జ‌గ‌న్‌!

జ‌గ‌న్ నిత్యం జ‌నానికి చేరువ‌లో వుండేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడ‌ప్పుడు వ‌స్తే, ప‌రిస్థితి ఇట్లే వుంటుంది.

View More రాక‌రాక జ‌నంలోకి వ‌స్తే.. అట్లుంటది జ‌గ‌న్‌!

సన్నిహితులే వైసీపీకి షాక్ ఇస్తున్నారు!

జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా మెలిగిన విశాఖ జిల్లా సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు అనే సీనియర్ వైసీపీ నేత పార్టీకి గుడ్ బై కొట్టారు.

View More సన్నిహితులే వైసీపీకి షాక్ ఇస్తున్నారు!

వైసీపీ మండ‌ల క‌న్వీన‌ర్‌కు త‌ప్పిన ప్రాణాపాయం!

నంద్యాల జిల్లా సిరివెళ్ల మండ‌ల వైసీపీ క‌న్వీన‌ర్ ఇందూరి ప్ర‌తాప్‌రెడ్డికి ప్రాణాపాయం త‌ప్పింది.

View More వైసీపీ మండ‌ల క‌న్వీన‌ర్‌కు త‌ప్పిన ప్రాణాపాయం!

జ‌గ‌న్ ‘అపాయ‌’మెంట్స్‌!

ఏ ర‌కంగా వైసీపీకి, జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా, ఇత‌ర‌త్రా ఉప‌యోగ‌ప‌డుతున్నారో ఆలోచించాల్సిన అవ‌స‌రం వుంది.

View More జ‌గ‌న్ ‘అపాయ‌’మెంట్స్‌!

వైసీపీ మండ‌ల క‌న్వీన‌ర్‌పై హ‌త్యాయ‌త్నం.. విష‌మం!

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని సిరివెళ్ల మండ‌ల వైసీపీ క‌న్వీన‌ర్ ఇందూరి ప్ర‌తాప్‌రెడ్డిని ప్ర‌త్య‌ర్థులు న‌రికారు.

View More వైసీపీ మండ‌ల క‌న్వీన‌ర్‌పై హ‌త్యాయ‌త్నం.. విష‌మం!

అయ్యో టీడీపీ.. వైసీపీనీ ముంచాల‌నే తాప‌త్ర‌యం!

ఎటూ తాము మునిగిపోయామ‌ని, పోతూపోతూ వైసీపీ మెడ కూడా ప‌ట్టుకుని వెంట తీసుకెళ్లాల‌ని టీడీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.

View More అయ్యో టీడీపీ.. వైసీపీనీ ముంచాల‌నే తాప‌త్ర‌యం!

కాకాణిని అరెస్ట్ చేయాల‌నే పంతం!

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని అరెస్ట్ చేయాల‌ని కూట‌మి స‌ర్కార్ ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

View More కాకాణిని అరెస్ట్ చేయాల‌నే పంతం!

కూటమిలో డిప్యూటీ చిచ్చు?

జనసేనకు ఫిరాయింపు కార్పోరేటర్లతో కలిపి బలం 11 కి పెరిగింది. దాంతో డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆ పార్టీలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంది.

View More కూటమిలో డిప్యూటీ చిచ్చు?

ఆ బిల్లుకు మద్ద‌తుతో టీడీపీకి సంక‌ట‌మే!

కార‌ణాలేవైనా, త‌మ‌కు వ్య‌తిరేకంగా తీసుకొస్తున్న బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న టీడీపీ, జ‌న‌సేన‌పై ముస్లింలు ర‌గిలిపోతున్నారు.

View More ఆ బిల్లుకు మద్ద‌తుతో టీడీపీకి సంక‌ట‌మే!

తాంబూలాలు ఇచ్చేశారు.. ఎవరు మేయర్?

అధికారులు ఆ విధంగా తాంబూలాలు ఇచ్చేశారు. ఇక తేల్చుకోవాల్సింది రాజకీయ పార్టీయే.

View More తాంబూలాలు ఇచ్చేశారు.. ఎవరు మేయర్?

నిల‌క‌డ‌గా కొడాలి నాని ఆరోగ్యం!

ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు వైద్యులు చెప్పిన‌ట్టు, కొడాలి నాని అనుచ‌రులు తెలిపారు.

View More నిల‌క‌డ‌గా కొడాలి నాని ఆరోగ్యం!

వైసీపీ ధీర వ‌నిత‌లకు.. ద‌న్నుగా నిల‌వ‌రా జ‌గ‌న్‌?

సామాన్య ప్ర‌జాప్ర‌తినిధుల వీరోచిత పోరాటానికి జ‌గ‌న్ వెల‌క‌ట్ట‌లేరు.

View More వైసీపీ ధీర వ‌నిత‌లకు.. ద‌న్నుగా నిల‌వ‌రా జ‌గ‌న్‌?

చావ‌కొట్టినా.. జ‌గ‌న్‌కు చీమ కుట్టిన‌ట్టైనా లేదా?

ఇంత జ‌రిగినా, క‌నీసం బాధితుడిని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని క‌నీసం ఫోన్‌లో ప‌ల‌క‌రించాల‌న్న జ్ఞానం జ‌గ‌న్‌కు లేక‌పోవ‌డం వైసీపీ శ్రేణుల దుర‌దృష్టం.

View More చావ‌కొట్టినా.. జ‌గ‌న్‌కు చీమ కుట్టిన‌ట్టైనా లేదా?

ఛీఛీ.. స‌మాజం సిగ్గుప‌డేలా అర్ధ‌రాత్రి దాడి!

చిత్తూరు న‌గ‌రంలోని ఐదో డివిజ‌న్ వైసీపీ నాయ‌కుడు ముర‌ళీధ‌ర్‌రెడ్డిపై గ‌త అర్ధ‌రాత్రి అత్యంత అమాన‌వీయంగా టీడీపీ రౌడీ మూక‌లు దాడికి తెగ‌బ‌డ్డాయి.

View More ఛీఛీ.. స‌మాజం సిగ్గుప‌డేలా అర్ధ‌రాత్రి దాడి!

ఆ కుటుంబానికి వైసీపీలో ప్రయారిటీ

జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఆ కుటుంబం రాజకీయంగా తమ ప్రాబల్యాన్ని చాటుకుంటూ వస్తోంది.

View More ఆ కుటుంబానికి వైసీపీలో ప్రయారిటీ