వైసీపీలో మార్పులు చాలా చేయాలి జ‌గ‌న్‌!

త‌న‌తో పాటు వైసీపీపై సానుకూల‌త‌ను జ‌నంలో ఏర్ప‌ర‌చుకోవాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారా? లేదా? అనేది అంతుచిక్క‌డం లేదు.

కూట‌మి పాల‌న ఏడాది గ‌డుస్తోంద‌ని, మ‌రో మూడేళ్లు గ‌ట్టిగా క‌ళ్లు మూసుకుంటే మ‌న‌దే అధికారం అని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే చెబుతున్నారు. ప్ర‌ధానంగా కూట‌మి పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వుంద‌ని, ప్ర‌జ‌ల‌కు ఎంతో మంచి చేసిన మ‌న‌కే 11 సీట్లు ఇచ్చార‌ని, అలాంటిది ఏమీ చేయ‌ని కూట‌మికి ఏ గ‌తి ప‌డుతుందో ఒక్క‌సారి ఆలోచించాల‌ని జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి ప్రాధాన్యం సంత‌రించుకుంది. కూట‌మిపై వ్య‌తిరేక‌త‌నే జ‌గ‌న్ న‌మ్ముకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఎక్క‌డైనా పాల‌న‌కే వ్య‌తిరేకంగా ప్ర‌జాతీర్పు వుంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇదే సంద‌ర్భంగా త‌న‌తో పాటు వైసీపీపై సానుకూల‌త‌ను జ‌నంలో ఏర్ప‌ర‌చుకోవాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారా? లేదా? అనేది అంతుచిక్క‌డం లేదు. కేవ‌లం కూట‌మి వ్య‌తిరేక‌త‌పైనే అధికారం ద‌క్కుతుంద‌ని జ‌గ‌న్ న‌మ్ముకుంటే మ‌రోసారి రాజ‌కీయంగా న‌ష్ట‌పోక త‌ప్ప‌దు.

రానున్న ఎన్నిక‌ల్లో చాలా మంది వైసీపీ పాత అభ్య‌ర్థుల్ని మార్చాల్సిన అవ‌స‌రం వుంది. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు వాళ్లంతా అరాచ‌కాలు చేయ‌డం వ‌ల్లే, సొంత కేడ‌ర్‌కు, ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యార‌నే వాస్త‌వాన్ని జ‌గ‌న్ విస్మ‌రించ‌కూడ‌దు. జ‌గ‌న్ కేవ‌లం బ‌ట‌న్ నొక్క‌డంపై దృష్టి సారించ‌గా, వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు మాత్రం భూఆక్రమ‌ణ‌లు, మ‌ట్టి, గ్రావెల్ అక్ర‌మ త‌వ్వ‌కాలు లాంటి దోపిడీల‌కు తెగ‌బ‌డ్డారు.

మ‌ళ్లీ వాళ్ల‌నే త‌మ నెత్తిన రుద్దుతామంటే ప్ర‌జ‌లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఓర్చుకునే ప‌రిస్థితిలో లేరు. విప‌రీత‌మైన చెడ్డ‌పేరున్న వాళ్ల‌ను త‌ప్ప‌కుండా మార్చాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌కు వుంది. ముందుగా పార్టీ లోపాల‌ను స‌రిదిద్దుకోవ‌డంపై జ‌గ‌న్ శ్ర‌ద్ధ పెట్టాలి. మంచి నాయ‌కులకు వైసీపీ బాధ్య‌త‌లు ఇస్తే, స‌హ‌జంగానే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త క‌లిసొస్తుంది. ఆ దిశ‌గా జ‌గ‌న్ ఆలోచించి, అడుగులు ముందుకు వేయాల‌ని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.

72 Replies to “వైసీపీలో మార్పులు చాలా చేయాలి జ‌గ‌న్‌!”

  1. కూటమి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని నీకు నువ్వే అనుకొని పూటకొక్క ఆర్టికల్ రాస్తూ అదే నిజమని నమ్మేలా చేస్తున్నావు మీ దద్ది గాన్ని, వాడు అదే నిజమనుకొని నిన్ను నమ్మితే ఆ 11 కూడా రావు

  2. ///గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు వాళ్లంతా అరాచ‌కాలు చేయ‌డం వ‌ల్లే, సొంత కేడ‌ర్‌కు, ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యార‌నే వాస్త‌వాన్ని జ‌గ‌న్ విస్మ‌రించ‌కూడ‌దు///

    .

    ఆ రాచరికం వెలగబెట్తింది మన జగన్ అన్నే!!! అందుకె జనం జగన్ ని మార్చారు!

    1. వాళ్లకు తత్వం తెలిసి వచ్చింది

      వ్యాపారాల్లో బిజీ లేదా కేసుల భయాలు

      ఇప్పుడు రమ్మన్న  రారు

      మినిస్టర్స్ కూడా అంతే 

  3. ఈ గొట్టం గాడే సొంతగా ముఠా లు పెట్టీ రాష్ట్ర న్నీ  ఆర్ధికంగా దోచుకున్నాడు. బినామీ నాటు సారా కంపెనీ లు పెట్టించి, కాష్ ఓన్లీ అనే పద్దతి ద్వారా మద్యం ద్వారా కనీసం 86 వేల కోట్లు కాజేశాడు ఈ గొట్టం గాడు అని , వాడి కి ఆ మద్యం డబ్బు హవాలా, లాండరింగ్ ద్వారా బెంగళూరు లో కనీసం 20000 వేల కోట్లు డబ్బుతో రియల్ ఎస్టేట్ లో ఆ డబ్బు మలిచిన ఈ గొట్టం గాడు రైట్ హ్యాండ్ ను పోలీసులు పట్టుకున్నారు. జనాలు నమ్మి అధికారము ఇస్తే,  పేద ప్రజల డబ్బు పూర్తిగా జుర్రుకున్నాడు, ఈ సన్నాసి వెదవ. వాడి కాళ్ళు నువ్వు నాకడం బాగా వుంది.

  4. వై నాట్ 175 అని ఎలా అనుకున్నాడో అలానే కూటమి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది మూడేళ్లు గట్టిగా కళ్ళు మూసుకుంటే మనదే అధికారం అనే భ్రమలో బతుకుతున్నాడు మన accidental సీఎం. ఆయనకీ ఒక ప్లాన్ అంటూ ఏమి లేదు.

  5. వై* నాట్* 175 అని ఎలా అనుకున్నాడో అలానే కూటమి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది మూడేళ్లు గట్టిగా కళ్ళు మూసుకుంటే మనదే అధికారం అనే భ్రమలో బతుకుతున్నాడు మన *accidental* సీఎం. ఆయనకీ ఒక ప్లాన్ అంటూ ఏమి లేదు.

  6. వై* నాట్* 175 అని ఎలా అనుకున్నాడో అలానే కూటమి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది *మూడేళ్లు గట్టిగా కళ్ళు మూసుకుంటే మనదే అధికారం అనే భ్రమలో* బతుకుతున్నాడు* మన *accid*ntal సీఎం. ఆయనకీ ఒక ప్లాన్ అంటూ ఏమి లేదు.

  7. వై* నాట్* 175 అని ఎలా అనుకున్నాడో అలానే *కూటమి మీద తీవ్ర *వ్యతిరేకత ఉంది, *మూడేళ్లు గట్టిగా కళ్ళు మూసుకుంటే మనదే అధికారం అనే భ్రమలో* బతుకుతున్నాడు* మన *accid*ntal సీఎం*. ఆయనకీ ఒక ప్లాన్ అంటూ ఏమి లేదు.

  8. మన ప్యాలెస్ పులకేశి గాడి దొంగ డబ్బు హవాలా , లాండరింగ్ వ్యవహారాలు చూసే వాడిని పోలీసులు పట్టుకున్నాయి. ఈ జగన్ అనే గొ*ట్టం గాడు అధికారం ముసుగులో అప్పట్లోనే సొంత నాటు సారా బట్టి లు పెట్టీ తన కుక్కలు ద్వారా కాజేసిన డబ్బు కనీసం 86వేల కోట్లు వుంటది అని అప్పట్లో వాడి  బినామీ మద్యం కోసం డబ్బులు ఇచ్చి, ఆరోగ్యా పోగొట్టుకున్న పేద ప్రజలు  అనుకుంటున్నారు.

    వాడు అలా సంపాదించినా అవినీతి సొమ్ము లో కొంత నీకు బిచ్చం వేస్తె, వాడి కి డబ్బా కొడుతున్నావ్.

  9. వాడు బట్టన్ నొక్కి ఊరుకోలేదు.

    మద్యం, ఇసుక, గనులు, గం*జాయి, డ్ర*గ్స్ అన్ని తన కు*క్కల ద్వారా అమ్మించి వేల కోట్ల కాజేసాడు.

    వాడేసే బిచ్చం ఏరుకుని రాసే నువ్వు, వాడే దో యేసు దేముడు అన్నట్లు చెబుతున్నావ్.

    1. అలా నొక్కేసిన డబ్బుతో వాడు జల్సాలు చేస్తున్నాడు, కనీసం సొంత పార్టీ లో కార్యకర్తలు కి ఆరోగ్య సమస్యకు వస్తె, కనీసం వంద రూపాయలు కూడా సహాయం చేయని పెం*ట వెధ*వ వాడు.

  10. వాడు అధికారం లో ఉన్న ఐదేళ్లు.. మన పాలన అద్భుతం.. జనం విరగబడి వచ్చేస్తున్నారు అని రాసుకొన్నావు..

    ఇప్పుడు అధికారం పోయాకా.. కూటమి పాలన పై వ్యతిరేకం అని డే 1 నుండి రాయడం మొదలు పెట్టావు..

    ..

    151 నుండి 11 కి పడిపోయినప్పుడే ఒక జర్నలిస్టు గా అర్థం చేసుకోగలగాలి..

    ఇక 11 ఎప్పటికీ 90 కాలేదు అని..

    మరి చంద్రబాబు 23.. 164 కాలేదా అని ప్రశ్న వస్తే..

    అక్కడ ఉన్నది చంద్రబాబు.. జగన్ రెడ్డి లాంటి కొండెఱిపూకులకు ఒక్క అవకాశమే దొరుకుతుంది..

    అది సద్వినియోగం చేసుకోలేకపోతే.. ఇక జన్మకి రెండో అవకాశం ఉండదు..

    ..

    అసలు జగన్ రెడ్డి కి ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్న వేస్తే.. నువ్వు చెప్పే సమాధానం ఒకటే.. సంక్షేమం..

    ఆ సంక్షేమమే కదా 11 సీట్లు తెచ్చింది.. ఇంకా అర్థం కావడం లేదా..

    జగన్ రెడ్డి అనే పేరు చరిత్ర లో కలిసిపోయింది..

  11. అసలు జగన్ రెడ్డి కి ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్న వేస్తే.. నువ్వు చెప్పే సమాధానం ఒకటే.. సంక్షేమం..

  12. 151 నుండి 11 కి పడిపోయినప్పుడే ఒక జర్నలిస్టు గా అర్థం చేసుకోగలగాలి..

    ఇక 11 ఎప్పటికీ 90 కాలేదు అని..

    మరి చంద్రబాబు 23.. 164 కాలేదా అని ప్రశ్న వస్తే..

    అక్కడ ఉన్నది చంద్రబాబు.. జగన్ రెడ్డి లాంటి కొండెఱిపూకులకు ఒక్క అవకాశమే దొరుకుతుంది..

    అది సద్వినియోగం చేసుకోలేకపోతే.. ఇక జన్మకి రెండో అవకాశం ఉండదు..

  13. వాడు అధికారం లో ఉన్న ఐదేళ్లు.. మన పాలన అద్భుతం.. జనం విరగబడి వచ్చేస్తున్నారు అని రాసుకొన్నావు..

    ఇప్పుడు అధికారం పోయాకా.. కూటమి పాలన పై వ్యతిరేకం అని డే 1 నుండి రాయడం మొదలు పెట్టావు..

    ..

    151 నుండి 11 కి పడిపోయినప్పుడే ఒక జ ర్నలిస్టు గా అర్థం చేసుకోగలగాలి..

    ఇక 11 ఎప్పటికీ 90 కాలేదు అని..

    మరి చంద్రబాబు 23.. 164 కాలేదా అని ప్రశ్న వస్తే..

    అక్కడ ఉన్నది చంద్రబాబు.. జగన్ రెడ్డి లాంటి కొండెఱిపూకులకు ఒక్క అవకాశమే దొరుకుతుంది..

    అది సద్వినియోగం చేసుకోలేకపోతే.. ఇక జన్మకి రెండో అవకాశం ఉండదు..

    ..

    అసలు జగన్ రెడ్డి కి ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్న వేస్తే.. నువ్వు చెప్పే సమాధానం ఒకటే.. సంక్షేమం..

    ఆ సంక్షేమమే కదా 11 సీట్లు తెచ్చింది.. ఇంకా అర్థం కావడం లేదా..

    జగన్ రెడ్డి అనే పేరు చరిత్ర లో కలిసిపోయింది..

  14. అక్కడ ఉన్నది చంద్రబాబు.. జగన్ రెడ్డి లాంటి కొండెఱిపూకులకు ఒక్క అవకాశమే దొరుకుతుంది..

    అది సద్వినియోగం చేసుకోలేకపోతే.. ఇక జన్మకి రెండో అవకాశం ఉండదు..

  15. ఇక 11 ఎప్పటికీ 90 కాలేదు అని..

    మరి చంద్రబాబు 23.. 164 కాలేదా అని ప్రశ్న వస్తే..

  16. మరి చంద్రబాబు ఇరవై మూడు .. 164 కాలేదా అని ప్రశ్న వస్తే..

  17. 151 నుండి 11 కి పడిపోయినప్పుడే ఒక జర్నలిస్టు గా అర్థం చేసుకోగలగాలి..

    ఇక 11 ఎప్పటికీ 88 కాలేదు అని..

  18. వాడు అధికారం లో ఉన్న ఐదేళ్లు.. మన పాలన అద్భుతం.. జనం విరగబడి వచ్చేస్తున్నారు అని రాసుకొన్నావు..

    ఇప్పుడు అధికారం పోయాకా.. కూటమి పాలన పై వ్యతిరేకం అని డే 1 నుండి రాయడం మొదలు పెట్టావు..

  19. వాడు అధికారం లో ఉన్న ఐదేళ్లు.. మన పాలన అద్భుతం.. జనం విరగబడి వచ్చేస్తున్నారు అని రాసుకొన్నావు..

    ఇప్పుడు అధికారం పోయాకా.. కూటమి పాలన పై వ్యతిరేకం అని డే 1 నుండి రాయడం మొదలు పెట్టావు..

    ..

    151 నుండి 11 కి పడిపోయినప్పుడే ఒక జర్నలిస్టు గా అర్థం చేసుకోగలగాలి..

    ఇక 11 ఎప్పటికీ 88 కాలేదు అని..

    మరి చంద్రబాబు 23 .. 164 కాలేదా అని ప్రశ్న వస్తే..

    అక్కడ ఉన్నది చంద్రబాబు.. జగన్ రెడ్డి లాంటి కొండెఱిపూకులకు ఒక్క అవకాశమే దొరుకుతుంది..

    అది సద్వినియోగం చేసుకోలేకపోతే.. ఇక జన్మకి రెండో అవకాశం ఉండదు..

    ..

    అసలు జగన్ రెడ్డి కి ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్న వేస్తే.. నువ్వు చెప్పే సమాధానం ఒకటే.. సంక్షేమం..

    ఆ సంక్షేమమే కదా 11 సీట్లు తెచ్చింది.. ఇంకా అర్థం కావడం లేదా..

    జగన్ రెడ్డి అనే పేరు చరిత్ర లో కలిసిపోయింది..

  20. వాడు అధికారం లో ఉన్న ఐదేళ్లు.. మన పాలన అద్భుతం.. జనం విరగబడి వచ్చేస్తున్నారు అని రాసుకొన్నావు..

    ఇప్పుడు అధికారం పోయాకా.. కూటమి పాలన పై వ్యతిరేకం అని డే 1 నుండి రాయడం మొదలు పెట్టావు..

    ..

    151 నుండి 11 కి పడిపోయినప్పుడే ఒక జర్నలిస్టు గా అర్థం చేసుకోగలగాలి..

    ఇక 11 ఎప్పటికీ 88 కాలేదు అని..

    మరి చంద్రబాబు గెలవలేదా అని ప్రశ్న వస్తే..

    అక్కడ ఉన్నది చంద్రబాబు.. జగన్ రెడ్డి లాంటి కొండెఱిపూకులకు ఒక్క అవకాశమే దొరుకుతుంది..

    అది సద్వినియోగం చేసుకోలేకపోతే.. ఇక జన్మకి రెండో అవకాశం ఉండదు..

    ..

    అసలు జగన్ రెడ్డి కి ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్న వేస్తే.. నువ్వు చెప్పే సమాధానం ఒకటే.. సంక్షేమం..

    ఆ సంక్షేమమే కదా 11 సీట్లు తెచ్చింది.. ఇంకా అర్థం కావడం లేదా..

    జగన్ రెడ్డి అనే పేరు చరిత్ర లో కలిసిపోయింది..

    1. కొంచెం నాన్ వెజ్ జోకే గానీ, అక్కడ ఱ కి ఒత్తు పెట్టండి సార్. లేక పోతే ఎఫెక్ట్ మిస్ అయిపోతోంది 🙂

    2. కొం చెం నాన్ వెజ్ జోకే గానీ, అక్కడ ఱ కి ఒత్తు పెట్టండి సార్. లేక పోతే ఎఫెక్ట్ మిస్ అయిపోతోంది 🙂

  21. ముందు లెక్కలు నేర్చుకో.. మళ్ళీ మళ్ళీ అదే తప్పు.. ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ చదువు.. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంటావ్

  22. GA, వాడెట్టా పోతే మనకి ఎందుకు?మీ లాంటోళ్ల అవసరం వాడికి ఎప్పుడూ ఉంటుంది.. అందిన కాడికి పిండుకోండి.

  23. Ychipi మూసేస్తే better. మాకు వద్దు బాబోయ్ ఈ jaggu అని ప్రజలు చీ కొట్టినా ఇంకా పార్టీ ఎందుకు? 

  24. Ychipi మూసేస్తే better. మాకు వద్దు బాబోయ్ ఈ జలగ అని ప్రజలు చీ కొట్టినా ఇంకా పార్టీ ఎందుకు?

  25. పార్టీ మూసేస్తే better. మాకు వద్దు బాబోయ్ అని ప్రజలు చీ కొట్టినా ఇంకా పార్టీ ఎందుకు?

  26. వీడి లాంటి చేతగాని చేవచచ్చిన లం గా గాడిని కూడా రాష్ట్రం మీద రుద్దటానికి జనాలు సిద్ధంగా లేరు 

  27. మార్పులు చెయ్యాల్సింది కాదు మూసెయ్యాల్సింది వైసీపీ పార్టీనే .

  28. మార్పులు చెయ్యము…. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని, 2029 లో ప్రయత్నిస్తాము…. వర్కౌట్ అవ్వలేదు అనుకో మరో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని 2034 లో ప్రయత్నిస్తాము…. మార్పులు లాంటి పనులు మేము చెయ్యము….

  29. అన్న కేవలం బటన్ నొక్కుతుంటే.. కింది మంత్రులు ప్రజా ప్రతినిధులు డబ్బులు నొక్కేస్తున్నారు..అన్న మాత్రం అమూల్ పాకెట్ చిక్కుతు చూస్తుండిపోయాడు

    ఇదేగ నీ అర్ధం?

  30. అరే గ్యాస్ ఆంధ్ర 

     నువ్వు చెప్పినవన్నీ అయ్యే పనులు కావులే .

     అందుకే ఆయన్ని పక్కన జరిపి నువ్వు దగ్గర ఉండి నీకు ఎలాగా నచ్చుచుందో అలా మార్చ అందర్నీ పీడా వదిలిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆలోచించినట్టుగా మీ అన్న ఆలోచించడం లేదు కాబట్టి . అందుకే ఆయన పక్కన పెట్టి నువ్వు ముందుండి అన్ని పనులు కానీ చెయ్ . నీకు కావలసిన వాళ్ళను ఉంచుకుని కాబట్ట నీ వాళ్లను తన్ని తగలెయ్ . ఇంతకుముందు మీ అన్న లాగా రాజు మంత్రి సైనికుడు అన్ని అతడే కదా. అప్పుడు ఈ పనికిమాలిన పోస్టులు పెట్టే బాధ తప్పుతుంది కదరా గ్యాస్ ఆంధ్ర .

  31. ముందు వైసీపీ నాయకులు అందరూ జగన్ ను పార్టీ నుండి బయటికి పంపి సజ్జల రామకృష్ణ రెడ్డి నీ తమ నాయకుడు గా ఎనుకోవాలి . అప్పుడు గానీ పార్టీ బ్రతకదు 

  32. asalu oka party tana charitralo kanee rastra rajakeeyala charitra lo kanee ati takkuv@ se@ts techhukunte kotta nayakatwam ravali kada….mee prakaram

  33. newspaper duty is to report, ja*** ఇలా చెయ్యాలి, అందరూ మోసం చేస్తున్నారు, మారాలి లాంటి బోకు కబుర్లు ఎందుకురా ఎంకి నీకు??

Comments are closed.