లోకేశ్ ఆప‌రేష‌న్ ఆకర్ష్.. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్‌

ప్ర‌భుత్వ చొర‌వ‌తో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్‌, ఏఐ త‌దిత‌ర సాంకేతిక ఉద్యోగ‌, ఉపాధి సంప్థ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెడితే, అంత‌కంటే ఎవ‌రైనా కోరుకునేది ఏముంటుంది?

ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. వ్యూహాత్మ‌కంగా ఆయ‌న అడుగులు వేస్తున్న‌ట్టు, ప‌నితీరే చెబుతోంది. ప్ర‌ధానంగా విద్యావంతుల్ని ఆక‌ర్షించ‌డం ద్వారా, వాళ్ల కుటుంబాల్ని రాజ‌కీయంగా త‌మ‌వైపు తిప్పుకోవ‌చ్చ‌ని లోకేశ్ ఎత్తుగ‌డ‌గా క‌నిపిస్తోంది. అందుకే లోకేశ్ విస్తృతంగా ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌, వివిధ కంపెనీల య‌జ‌మానుల‌తో స‌మావేశం అవుతున్నారు.

ఇందులో భాగంగా జూన్ 9,10 తేదీల్లో వైజాగ్‌లో ఈ-గ‌వ‌ర్నెన్స్ జాతీయ స‌ద‌స్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. స‌మాజ మార్పుల‌కు అనుగుణంగా ఆలోచించే, న‌డుచుకునే నాయ‌కులు మాత్ర‌మే ప్ర‌జాభిప్రాయం చూర‌గొంటారు. ప్ర‌స్తుతం స‌మాజం ఐటీ ద‌శ నుంచి ఏఐ వైపు ప‌రుగు పెడుతోంది. సాంకేతికంగా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రుగుతూ వుంటాయి. వాటిని అందిపుచ్చుకున్న నిపుణులే ఆయా రంగాల్లో రాణిస్తారు.

రాజ‌కీయ నాయ‌కులు, ముఖ్యంగా పాల‌కులు అందుకు త‌గ్గ‌ట్టు నిర్ణయాలు తీసుకుంటూనే మ‌నుగ‌డ సాగిస్తారు. ఈ విష‌యంలో మంత్రి నారా లోకేశ్ స‌రైన మార్గంలోనే న‌డుస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఆయ‌న మాట‌ల‌న్నీ ఆచ‌ర‌ణ‌కు నోచుకుంటేనే రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం పొందుతారు. లేదంటే, ఉత్త‌ర కుమారుడ‌నే చెడ్డ‌పేరు మూట‌క‌ట్టుకోవాల్సి వుంటుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో యూనిట్ల స్థాప‌న‌కు ఆస‌క్తి చూపుతున్న కంపెనీల పెట్టుబ‌డులు, ఉద్యోగాల‌పై మంత్రి నారా లోకేశ్ స‌మీక్షించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ 91 ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ కంపెనీలు రూ.91,839 కోట్ల పెట్టుబ‌డులు, 1,41,407 ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు మంత్రి తెలిపారు. వాటికి త్వ‌ర‌గా అనుమ‌తులు మంజూరు చేయాల‌ని అధికారుల్ని ఆదేశించారు. రాబోయే ఐదేళ్ల‌లో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో ఐదు ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా మంత్రి చెప్పారు.

మారుమూల గ్రామాల్లో సైతం ఇప్పుడు సాంకేతిక విద్య అభ్య‌సిస్తున్న విద్యార్థులున్నారు. అలాంటి విద్యార్థుల‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ప్ర‌భుత్వం నుంచి ఇలాంటి ప‌రిశ్ర‌మ‌ల్నే కోరుకుంటారు. ప్ర‌భుత్వ చొర‌వ‌తో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్‌, ఏఐ త‌దిత‌ర సాంకేతిక ఉద్యోగ‌, ఉపాధి సంప్థ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెడితే, అంత‌కంటే ఎవ‌రైనా కోరుకునేది ఏముంటుంది? త‌మ కుటుంబాల్లో వెలుగులు నింపిన పాల‌కులకు ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా అండ‌గా నిలుస్తారు.

మ‌రోవైపు రాష్ట్రానికి ఆదాయం పెంచుకోవ‌డంతో పాటు విస్తారంగా ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో సానుకూల‌త తెచ్చుకోవాల‌ని మంత్రి నారా లోకేశ్ త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అందుకే లోకేశ్ పెట్టుబ‌డుదారుల్ని ఆక‌ర్షించేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు, ఆయ‌న చ‌ర్య‌లు తెలియ‌జేస్తున్నాయి. లోకేశ్ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మైతే, ముఖ్యంగా రాష్ట్రానికి ఎంతో మేలు జ‌రుగుతుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

53 Replies to “లోకేశ్ ఆప‌రేష‌న్ ఆకర్ష్.. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్‌”

  1. ఐదో పేరా లో లాస్ట్ లైన్ అద్భుతం గా రాశారు..

    ఈ సందర్భం లో 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి..

    మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తేనే వైసీపీ కి ఓటు వేయండని.. ఎన్నికల ప్రచారం లో గొప్పగా చెప్పుకొన్నాడు..

    నిజం గా జగన్ రెడ్డి సంక్షేమ పథకాలతో కుటుంబాలను ఉద్ధరించిన వాడైతే.. కూటమి మేనిఫెస్టోలో పథకాలు కోసం జగన్ రెడ్డి ని మోసం చేసేవాళ్ళు కాదు..

    ..

    11 సీట్లతో దిగజారిపోయినప్పుడే తెలుసుకోవాలి.. జగన్ రెడ్డి పరిపాలన ఎంత దరిద్రమే.. ఎంత నీచమో..

    ఇంకా జగన్ 2.0 అనుకుంటూ వస్తున్నాడంటే.. జగన్ 1.0 లో జరిగిన తప్పులు తెలుసుకోలేదు.. ఇకపై తెలుసుకోడు అని అర్థమవుతోంది..

    ..

    జగన్ రెడ్డి మళ్ళీ ఎప్పటికీ గెలిచే అవకాశమే లేదు .. దానికి కారణం జగన్ 2.0

  2. ఐదో పేరా లో లాస్ట్ లైన్ అద్భుతం గా రాశారు..

    ఈ సందర్భం లో 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి..

    మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తేనే వైసీపీ కి ఓటు వేయండని.. ఎన్నికల ప్రచారం లో గొప్పగా చెప్పుకొన్నాడు..

    నిజం గా జగన్ రెడ్డి సంక్షేమ పథకాలతో కుటుంబాలను ఉద్ధరించిన వాడైతే.. కూటమి మేనిఫెస్టోలో పథకాలు కోసం జగన్ రెడ్డి ని మోసం చేసేవాళ్ళు కాదు..

  3. 11 సీట్లతో దిగజారిపోయినప్పుడే తెలుసుకోవాలి.. జగన్ రెడ్డి పరిపాలన ఎంత దరిద్రమే.. ఎంత నీచమో..

    ఇంకా జగన్ 2.0 అనుకుంటూ వస్తున్నాడంటే.. జగన్ 1.0 లో జరిగిన తప్పులు తెలుసుకోలేదు.. ఇకపై తెలుసుకోడు అని అర్థమవుతోంది..

  4. జగన్ రెడ్డి మళ్ళీ ఎప్పటికీ గెలిచే అవకాశమే లేదు .. దానికి కారణం జగన్ 2.0

  5. మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తేనే వైసీపీ కి ఓటు వేయండని.. ఎన్నికల ప్రచారం లో గొప్పగా చెప్పుకొన్నాడు..

    నిజం గా జగన్ రెడ్డి సంక్షేమ పథకాలతో కుటుంబాలను ఉద్ధరించిన వాడైతే.. కూటమి మేనిఫెస్టోలో పథకాలు కోసం జగన్ రెడ్డి ని మోసం చేసేవాళ్ళు కాదు..

  6. ఈ సందర్భం లో 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి..

  7. ఈ సందర్భంలో 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి..

  8. ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి..

  9. ముందు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి..

  10. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి..

  11. ఈ సందర్భంగా 2024 ఎన్నికల ముందు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి..

  12. ఈ సందర్భంగా గత ఎన్నికల ముందు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి..

  13. ఐదో పేరా లో లాస్ట్ లైన్ అద్భుతం గా రాశారు..

    ఈ సందర్భంగా గత ఎన్నికల ముందు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి..

    మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తేనే వైసీపీ కి ఓటు వేయండని.. ఎన్నికల ప్రచారం లో గొప్పగా చెప్పుకొన్నాడు..

    నిజం గా జగన్ రెడ్డి సంక్షేమ పథకాలతో కుటుంబాలను ఉద్ధరించిన వాడైతే.. కూటమి మేనిఫెస్టోలో పథకాలు కోసం జగన్ రెడ్డి ని మోసం చేసేవాళ్ళు కాదు..

    ..

    11 సీట్లతో దిగజారిపోయినప్పుడే తెలుసుకోవాలి.. జగన్ రెడ్డి పరిపాలన ఎంత దరిద్రమే.. ఎంత నీచమో..

    ఇంకా జగన్ 2.0 అనుకుంటూ వస్తున్నాడంటే.. జగన్ 1.0 లో జరిగిన తప్పులు తెలుసుకోలేదు.. ఇకపై తెలుసుకోడు అని అర్థమవుతోంది..

    ..

    జగన్ రెడ్డి మళ్ళీ ఎప్పటికీ గెలిచే అవకాశమే లేదు .. దానికి కారణం జగన్ 2.0

    1. 🛑 ప్రజల తీర్పు స్పష్టంగా చెప్పింది:

      జగన్ ముగిసిపోయాడు.

      175 స్థానాల్లో 11 సీట్లు మాత్రమే. ఇది ఓటమి కాదు.

      ఇది ప్రజల చేతి తీర్పు. శిక్ష. తిరస్కారం.

      👉 సంక్షేమం పేరుతో అభివృద్ధిని తాకట్టు పెట్టాడు.

      👉 ప్రజలను బానిసలుగా భావించి పథకాలతో మాయ చేశాడు.

      👉 కుటుంబాన్ని పక్కన పెట్టి, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు.

      👉 పార్టీ నేతలు, కార్యకర్తలే ఆయన మీద నమ్మకం కోల్పోయారు.

      👉 ఇప్పుడు ఆశలూ లేవు, అవకాశాలూ లేవు. “CM కాదు… ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా?” అనే స్థితి.

      📌 ఇంతలో… లిక్కర్ స్కాం.

      ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ప్రభుత్వం!

      ఇప్పుడు ప్రశ్నలు ఇదే:

      బెయిల్ రద్దవుతుందా? అరెస్ట్ అవుతాడా?

      ✅ ప్రజలు మేలుకున్నారు.

      ✅ ఫ్రీబీలు తక్కువ… భవిష్యత్తు ముఖ్యం అన్న తీర్పు.

      ✅ జగన్‌కు ఇక తిరిగి వచ్చే అవకాశమే లేదు.

      #జగన్Finished

      #FreebiePoliticsDead

      #AndhraVotesForChange

      #YSRCPCollapse

      #PeoplePower

  14. Antha scene ledu. 2014 lo graphics lo kotalu kattaru, ippudu maatalu cheppi kotalu kadutunnaru. Reality lo LG tappa kothaga vachindi okkati kuda ledu. LG kooda Daikin and Blue Star investments ni follow ayyi vachayi tappa veellani choosi kaadu. Monnati daaka Jagan malli raadu ani promise cheyyamani adugutunnaru ani mundamopi mangalavaram kaburlu  cheppindi velle kada?

  15. కొంపతీసి నువ్వు కూడా అన్నయ్యకి వెన్నుపోటు పొడవటంలేదుగా? ఈ మధ్యన లోకేష్ గురించి చాలా పోసిటివ్ గా ఆర్టికల్స్ వ్రాస్తున్నావు!

  16. 2014 lo graphics lo kotalu kattaru, ippudu maatalu cheppi kotalu kadutunnaru. Reality lo LG tappa kothaga vachindi okkati kuda ledu. LG kooda Daikin and Blue Star investments ni follow ayyi vachayi tappa veellani choosi kaadu. Monnati daaka Jagan malli raadu ani promise cheyyamani adugutunnaru ani mangalavaram kaburlu cheppindi velle kada?

  17. 2014 lo graphics lo kotalu kattaru, ippudu maatalu cheppi kotalu kadutunnaru. Reality lo LG tappa kothaga vachindi okkati kuda ledu. LG kooda Daikin and Blue Star investments ni follow ayyi vachayi tappa veellani choosi kaadu. Monnati daaka YCP malli raadu ani promise cheyyamani adugutunnaru ani mangalavaram kaburlu cheppindi velle kada?

  18. Reality lo LG tappa kothaga vachindi okkati kuda ledu. LG kooda Daikin and Blue Star investments ni follow ayyi vachayi tappa veellani choosi kaadu. Monnati daaka Jagan malli raadu ani promise cheyyamani adugutunnaru ani mangalavaram kaburlu cheppindi velle kada?

        1. ఇక్కడ కూడా 11 నంబరే! జాగ్రత్త అన్నయ్య అసలే పాసి గాడు, ఆయన నంబర్ వాడినందుకు రాయల్టీ అడిగినా అడుగుతాడు 

    1. ఏమి ఉద్యోగాలు ? చైన్ స్నాచింగ్ ,గొడ్డలి హత్యలు , స్కాం ఎలా చేయాలి , లిక్కర్ లో ఎలా దోచుకోవాలి , ఇసుక ఎలా బొక్కాలి , గంజాయి ఎలా అమ్మాలి ఇవా ?

      1. ఏరా బాబు! MSME అంటే ఏమిటో తెలుసా? శ్రీ సిటీ లో ఎటువంటి కేటగిరీ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో తెలుసా? Daikin, Bluestar లాంటివి నీకు MSME లా కనిపిస్తున్నాయా? ఆ Daikin, Bluestar లు రావటానికి అన్నయ్య చేసిన కృషి ఏమిటో చెప్పు తమ్మీ?

      2. ఏరా బాబు! MSME అంటే ఏమిటో తెలుసా? శ్రీ సిటీ లో ఎటువంటి కేటగిరీ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో తెలుసా? Daikin, Bluestar లాంటివి నీకు MSME లా కనిపిస్తున్నాయా?

        1. 🛑 ప్రజల తీర్పు స్పష్టంగా చెప్పింది:

          జగన్ ముగిసిపోయాడు.

          175 స్థానాల్లో 11 సీట్లు మాత్రమే. ఇది ఓటమి కాదు.

          ఇది ప్రజల చేతి తీర్పు. శిక్ష. తిరస్కారం.

          👉 సంక్షేమం పేరుతో అభివృద్ధిని తాకట్టు పెట్టాడు.

          👉 ప్రజలను బానిసలుగా భావించి పథకాలతో మాయ చేశాడు.

          👉 కుటుంబాన్ని పక్కన పెట్టి, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు.

          👉 పార్టీ నేతలు, కార్యకర్తలే ఆయన మీద నమ్మకం కోల్పోయారు.

          👉 ఇప్పుడు ఆశలూ లేవు, అవకాశాలూ లేవు. “CM కాదు… ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా?” అనే స్థితి.

          📌 ఇంతలో… లిక్కర్ స్కాం.

          ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ప్రభుత్వం!

          ఇప్పుడు ప్రశ్నలు ఇదే:

          బెయిల్ రద్దవుతుందా? అరెస్ట్ అవుతాడా?

          ✅ ప్రజలు మేలుకున్నారు.

          ✅ ఫ్రీబీలు తక్కువ… భవిష్యత్తు ముఖ్యం అన్న తీర్పు.

          ✅ జగన్‌కు ఇక తిరిగి వచ్చే అవకాశమే లేదు.

          #జగన్Finished

          #FreebiePoliticsDead

          #AndhraVotesForChange

          #YSRCPCollapse

          #PeoplePower

  19. పెట్టుబడులు ఒక లక్ష కోట్లు ఆటయినా కానీ ఉద్యోగాలు ఒక లక్ష ఇటయినా కానీ అస్సలు తగ్గొద్దు . మనకి నెంబర్s important అమ్మ

  20. పెట్టుబడులు ఒక లక్ష కోట్లు ఆటయినా కానీ ఉద్యోగాలు ఒక లక్ష ఇటయినా కానీ అస్సలు తగ్గొద్దు .

  21. 🛑 ప్రజల తీర్పు స్పష్టంగా చెప్పింది:

    జగన్ ముగిసిపోయాడు.

    175 స్థానాల్లో 11 సీట్లు మాత్రమే. ఇది ఓటమి కాదు.

    ఇది ప్రజల చేతి తీర్పు. శిక్ష. తిరస్కారం.

    👉 సంక్షేమం పేరుతో అభివృద్ధిని తాకట్టు పెట్టాడు.

    👉 ప్రజలను బానిసలుగా భావించి పథకాలతో మాయ చేశాడు.

    👉 కుటుంబాన్ని పక్కన పెట్టి, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు.

    👉 పార్టీ నేతలు, కార్యకర్తలే ఆయన మీద నమ్మకం కోల్పోయారు.

    👉 ఇప్పుడు ఆశలూ లేవు, అవకాశాలూ లేవు. “CM కాదు… ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా?” అనే స్థితి.

    📌 ఇంతలో… లిక్కర్ స్కాం.

    ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ప్రభుత్వం!

    ఇప్పుడు ప్రశ్నలు ఇదే:

    బెయిల్ రద్దవుతుందా? అరెస్ట్ అవుతాడా?

    ✅ ప్రజలు మేలుకున్నారు.

    ✅ ఫ్రీబీలు తక్కువ… భవిష్యత్తు ముఖ్యం అన్న తీర్పు.

    ✅ జగన్‌కు ఇక తిరిగి వచ్చే అవకాశమే లేదు.

    #జగన్Finished

    #FreebiePoliticsDead

    #AndhraVotesForChange

    #YSRCPCollapse

    #PeoplePower

  22. veeduki munde telusu avi Jagan govt chesina agreements ani.

    evaro tenkaya kodithe parigethi dandam pettukune rakam..Veedi budhi antha dna Mahima..

  23.   just సదస్సు పర్లేదు పెట్టనీయండి ఎదో ఒకటి చేసినట్టు కనీసం papper లో రాయించు కోవాలి కదా. Companies  ground అయ్యి open చెయ్యాలి కదా  వేచి చూద్దాం అసలు విషయం త్వరగా నే తెలిసిపోతుంది

Comments are closed.